tag:blogger.com,1999:blog-31696199.post197389518749079754..comments2023-10-07T12:59:36.213+05:30Comments on దీప్తి ధార: హైదరాబాదు లో ఇంట్లో పాక్షిక పనిచేస్తూ $8795/- ల నెలసరి సంపాదనcbraohttp://www.blogger.com/profile/01522832670446711370noreply@blogger.comBlogger20125tag:blogger.com,1999:blog-31696199.post-56070403916099436152012-06-24T19:41:06.370+05:302012-06-24T19:41:06.370+05:30i have more dittelsi have more dittelsAnonymoushttps://www.blogger.com/profile/14211853061788956716noreply@blogger.comtag:blogger.com,1999:blog-31696199.post-43143220224696198762011-03-28T22:58:14.637+05:302011-03-28T22:58:14.637+05:30No worries if its Mac/Linux :-)No worries if its Mac/Linux :-)Anonymoushttps://www.blogger.com/profile/07048400812404068504noreply@blogger.comtag:blogger.com,1999:blog-31696199.post-23209507192996299072011-03-28T10:13:48.215+05:302011-03-28T10:13:48.215+05:30/ Profile enable చేయని వారు ఆకాశరామన్న లేక anonymo.../ Profile enable చేయని వారు ఆకాశరామన్న లేక anonymous ల కు సమానం నా దృష్టిలో. వారి ఉత్తరాలకు జవాబు చెప్పవలసిన అవసరం లేదు. /
ఓహో.. అట్లానా! బాగున్నాయి మీ అభిప్రాయాలు.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-31696199.post-79079289634073995142011-03-28T10:12:05.170+05:302011-03-28T10:12:05.170+05:30@చైతు : నా కంప్యూటర్ కు వైరస్ సాధారణంగా రాదు. రె...@చైతు : నా కంప్యూటర్ కు వైరస్ సాధారణంగా రాదు. రెండేళ్ల పై నుంచి వాడుతున్నాను. ఇంతవరకూ రాలేదు. నా కంప్యూటర్ లో ఎలాంటి antivirus software ప్రతిష్టించలేదు. నా Operating System: Mac OS X Version: 10.6.7 Browser: Firefox Version 4cbraohttps://www.blogger.com/profile/01522832670446711370noreply@blogger.comtag:blogger.com,1999:blog-31696199.post-88330379469156786642011-03-28T10:01:34.165+05:302011-03-28T10:01:34.165+05:30@చిలమకూరు విజయమోహన్: మీ జాబుకు మప్పిదాలు. సుధకు ...@చిలమకూరు విజయమోహన్: మీ జాబుకు మప్పిదాలు. సుధకు ఇచ్చిన జవాబును చదువ కోరుతాను.cbraohttps://www.blogger.com/profile/01522832670446711370noreply@blogger.comtag:blogger.com,1999:blog-31696199.post-12081634114379656092011-03-28T09:56:34.814+05:302011-03-28T09:56:34.814+05:30@సుధ: Profile enable చేయని వారు ఆకాశరామన్న లేక an...@సుధ: Profile enable చేయని వారు ఆకాశరామన్న లేక anonymous ల కు సమానం నా దృష్టిలో. వారి ఉత్తరాలకు జవాబు చెప్పవలసిన అవసరం లేదు. మీకైతే జవాబు చెప్పాలి. ఈ టపా చదివాక, వ్యాఖ్యలు చూడక ముందు, టపాలోని విషయాలు మీరు నమ్మారా? కనీసం ఇందులో ఏదో ఆసక్తికర విషయం లేక తెలియని సంగతి ఉందని మీకు అనిపించిందా?

కెల్లీ రిచర్డ్స్ గురించిన ఒక ఉత్తరాన్ని అమెరికాలోని ఒక మిత్రుడు నాకు forward చేశాడు. cbraohttps://www.blogger.com/profile/01522832670446711370noreply@blogger.comtag:blogger.com,1999:blog-31696199.post-73479148755476303772011-03-28T00:41:33.775+05:302011-03-28T00:41:33.775+05:30I would also suggest u to scan ur comp for any spy...I would also suggest u to scan ur comp for any spyware, adware, scareware or a virus!Anonymoushttps://www.blogger.com/profile/07048400812404068504noreply@blogger.comtag:blogger.com,1999:blog-31696199.post-48288943015346450142011-03-27T17:42:13.650+05:302011-03-27T17:42:13.650+05:30Exactly! Thanks Sudha garu. :)
నా ప్రొఫైల్ ఎందుక...Exactly! Thanks Sudha garu. :)

నా ప్రొఫైల్ ఎందుకు disable చేశానా? :) ఐతే ఏంటంటారు? నా ప్రొఫైల్ ఓపన్గా లేకపోవడానికి, మీ postకి ఏమైనా సంభంధం వుందా?

హూ .. నిప్పులు కడిగిన వంశం మాది, ప్రొఫైల్ విప్పుకుని తిరగడం మా ఇంటా వంటా లేదు, నాకూ అందులో సరదా అనిపించలేదు. ఎనీ అబ్జక్షన్? :P :))Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-31696199.post-75852251708915785402011-03-27T16:24:22.515+05:302011-03-27T16:24:22.515+05:30ఇలాంటి వాటిని నేను ఎప్పుడూ నమ్మలేదు ,cbraoగారు చెప...ఇలాంటి వాటిని నేను ఎప్పుడూ నమ్మలేదు ,cbraoగారు చెప్పారుకదా నిజమే ఉంటుందేమోనని క్లిక్ చేస్తే this site has poor reputation అని మా epic browser warning ఇచ్చింది. కెల్లీ రిచర్డ్స్ అనంతపురం అని వచ్చింది.అప్పుడర్థమయింది ఇదేదో బోగస్ అని.చిలమకూరు విజయమోహన్https://www.blogger.com/profile/17317575706033530062noreply@blogger.comtag:blogger.com,1999:blog-31696199.post-2300435564278988082011-03-27T12:37:49.151+05:302011-03-27T12:37:49.151+05:30రావుగారు,
శంకర్ గారు ప్రశ్నించినదానిలో ఆక్షేపణ నాక...రావుగారు,
శంకర్ గారు ప్రశ్నించినదానిలో ఆక్షేపణ నాకేం కనిపించలేదు. మీరు బ్లాగు పోస్టులో ఎక్కడా ఇది మోసమా అని కాని, మోసంకాదు కదా అన్న అనుమానం కానీ వెల్లడించకుండా...అది నిజమే కావచ్చు అన్న భ్రమకలిగించేలాగ టపా రాసారు. వ్యాఖ్యలు చూస్తే గాని అది ఉఠ్ఠి స్కామ్ అని తెలియడంలేదు. మీకైమీరు దీన్ని ఒక టపాగా ప్రచురించడంలో అర్థం ఏమిటి...కాదు వ్యాఖ్యలు చూసి నిజం తెలుసుకోమనడం ఏమిటి.మీరు పెద్దమనుషులు Sudha Rani Pantulahttps://www.blogger.com/profile/06737169705531475985noreply@blogger.comtag:blogger.com,1999:blog-31696199.post-80934394977863644562011-03-27T12:27:26.376+05:302011-03-27T12:27:26.376+05:30మరో పాఠకుడి (పేరు గుర్తులేదు) వ్యాఖ్య Spam వ్యాఖ...మరో పాఠకుడి (పేరు గుర్తులేదు) వ్యాఖ్య Spam వ్యాఖ్యలలో ఉన్నదానిని Not spam అని Mark చేస్తే Comment Published అని సందేశం వచ్చింది కాని వ్యాఖ్య ప్రచురితం కాలేదు. కారణం తెలియదు. పాఠకుడికి కలిగిన అసౌకర్యానికి విచారం. వ్యాఖ్య మరలా పంపగలరు.cbraohttps://www.blogger.com/profile/01522832670446711370noreply@blogger.comtag:blogger.com,1999:blog-31696199.post-4315322313881785472011-03-27T12:07:15.208+05:302011-03-27T12:07:15.208+05:30@Snkr: మీరు మీ Profile ఎందుకు disable చేశారో తెల...@Snkr: మీరు మీ Profile ఎందుకు disable చేశారో తెలుపగలరు. anonymous కు మీకు ఏమిటి తేడా? ఈ పోస్ట్ లో ప్రచురించిన వ్యాఖ్యలు చదవండి. మీ ప్రశ్నకు సమాధానం వాటిలో ఉంది.cbraohttps://www.blogger.com/profile/01522832670446711370noreply@blogger.comtag:blogger.com,1999:blog-31696199.post-28191816768154858672011-03-27T11:53:13.528+05:302011-03-27T11:53:13.528+05:30కెల్లి రెచర్డ్ ఓ వ్యక్తి కాదు, గొప్ప దొంగశక్తి. :)...కెల్లి రెచర్డ్ ఓ వ్యక్తి కాదు, గొప్ప దొంగశక్తి. :)

సి.బి రావుగారు, మీలాంటి పెద్దమనుషులు బ్లాగుల్లో ఇలా 420 గాళ్ళను పరిచయం చేసి ప్రచారం చేయడంలోని వుద్దేశ్యం?Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-31696199.post-73077981759311677592011-03-27T11:42:05.116+05:302011-03-27T11:42:05.116+05:30@nonentity, chaitu, Bhardwaj Velamakanni: మీ హెచ్...@nonentity, chaitu, Bhardwaj Velamakanni: మీ హెచ్చరికలకు ధన్యవాదాలు. కెల్లీ రిచర్ద్స్ అంటే గోల్మాల్ గోవిందమ్మ, భం భం బసవమ్మ అని చక్కగా చెప్పారు. నెనర్లు.cbraohttps://www.blogger.com/profile/01522832670446711370noreply@blogger.comtag:blogger.com,1999:blog-31696199.post-57023644046943124812011-03-27T11:33:38.107+05:302011-03-27T11:33:38.107+05:30@రాజేంద్ర కుమార్ దేవరపల్లి : కెల్లి రిచర్డ్స్ ...@రాజేంద్ర కుమార్ దేవరపల్లి : కెల్లి రిచర్డ్స్ అనే వ్యక్తి ఒక ఊరి మనిషి కాదు. మీరు స్టంబులపాన్ అనే వెబ్ సైట్ కు వెళ్లినప్పుడు అది మీ కంప్యూటర్ i.p. address catch చేసి కెల్లి రిచర్డ్స్ ను విశాఖపట్టణం వ్యక్తిగా చూపిస్తుంది. ఆ వెబ్సైట్ కు మీ i.p. చిరునామాను పట్టుకోవడం చిటికెలో పని. cbraohttps://www.blogger.com/profile/01522832670446711370noreply@blogger.comtag:blogger.com,1999:blog-31696199.post-20809986007885931792011-03-27T06:21:46.641+05:302011-03-27T06:21:46.641+05:30రావు గారు ఈ కెల్లీ రిచర్డ్స్ ఎక్కడి వారు?రావు గారు ఈ కెల్లీ రిచర్డ్స్ ఎక్కడి వారు?Rajendra Devarapallihttps://www.blogger.com/profile/04642571424467308532noreply@blogger.comtag:blogger.com,1999:blog-31696199.post-420982305107276622011-03-27T04:34:55.839+05:302011-03-27T04:34:55.839+05:30Rao gaaru,
It's scam... don't fall for it...Rao gaaru,
It's scam... don't fall for it. Once you pay the 3$, using the same credit card information they will charge you more and more till you cancel your card... read the fine print in their ad.

In fact KellyRichards lives literally in every big city in the world. Check this link for more information.. they even created a fake advertisement by mimicking CNN websiteశుభకరుడుhttps://www.blogger.com/profile/02735355431672874701noreply@blogger.comtag:blogger.com,1999:blog-31696199.post-80624065986071000332011-03-27T04:19:29.669+05:302011-03-27T04:19:29.669+05:30Its a scam. The first activation fee of $3 is only...Its a scam. The first activation fee of $3 is only for a week and if you dont cancel after a week then you will be charged $139 and then $10 every month. Cancellation is not easy.Bhardwaj Velamakannihttps://www.blogger.com/profile/03580573089760889312noreply@blogger.comtag:blogger.com,1999:blog-31696199.post-90570379892360349372011-03-27T03:45:27.515+05:302011-03-27T03:45:27.515+05:30This is Fraud!!
Do not fall into it...Its just no...This is Fraud!!

Do not fall into it...Its just not realAnonymoushttps://www.blogger.com/profile/07048400812404068504noreply@blogger.comtag:blogger.com,1999:blog-31696199.post-55684887849346618782011-03-27T01:38:46.058+05:302011-03-27T01:38:46.058+05:30Just google before the anti-climax, will ya?! :)
...Just google before the anti-climax, will ya?! :)

http://www.google.co.in/search?rlz=1C1SKPL_enIN422IN422&sourceid=chrome&ie=UTF-8&q=%22kelly+richards%22nonentityhttps://www.blogger.com/profile/06791943212721141348noreply@blogger.com