tag:blogger.com,1999:blog-31696199.post2197847492527238579..comments2023-10-07T12:59:36.213+05:30Comments on దీప్తి ధార: తెలుగు బ్లాగు చరిత్రcbraohttp://www.blogger.com/profile/01522832670446711370noreply@blogger.comBlogger7125tag:blogger.com,1999:blog-31696199.post-31145951417461759532007-10-04T00:03:00.000+05:302007-10-04T00:03:00.000+05:30మీరు ఇప్పటిదాకా మీకు తెలిసిన సమాచారంతో ఒక టపా వ్రా...మీరు ఇప్పటిదాకా మీకు తెలిసిన సమాచారంతో ఒక టపా వ్రాయండి. సభ్యులందరూ దానికి మార్పులు చేర్పులు మరియు అదనపు సమాచారం వ్యాఖ్యలలో చేర్చుతారు.Unknownhttps://www.blogger.com/profile/10991198262367202857noreply@blogger.comtag:blogger.com,1999:blog-31696199.post-63981273048342657432007-05-22T21:11:00.000+05:302007-05-22T21:11:00.000+05:30సుమారు 300 తెలుగు బ్లాగుల్లో 10 మాత్రం చెప్పడం కష్...సుమారు 300 తెలుగు బ్లాగుల్లో 10 మాత్రం చెప్పడం కష్టమండి.కావలంటే హాస్య భరిత బ్లాగులు,సమీక్ష బ్లాగులు,వంటల బ్లాగులు,పాటల బ్లాగులు,రాజకీయ బ్లాగులు ఇలా వర్గీకరించండి.అప్పుడు తలో వర్గం లో 10 వాటిని ఎన్నుకుంటాము.[బాగుందా అవిడియా?]రాధికhttps://www.blogger.com/profile/11070280318342199005noreply@blogger.comtag:blogger.com,1999:blog-31696199.post-56675922904727403632007-05-22T19:49:00.000+05:302007-05-22T19:49:00.000+05:30పూర్తిగా మొదటి పేరాగ్రాఫు చదివిన తరువాత అఖరున వివర...పూర్తిగా మొదటి పేరాగ్రాఫు చదివిన తరువాత అఖరున వివరాలు తెలయజెయనివాడి బుర్ర రాంకీర్తిని పాడిస్తానంటరేమొనని, విక్రమార్కుడు, భేతాళం కధల్లొలాగ చెపొద్దు చాలా ఇదై పొయానండి! నాకు వారు వాల్లు ఎవెరు తెలియరండి. ఆ బ్లాగు ఎమిటొ, అదెటొ కూదా అర్ధంకాట్లెదండి. నన్నొగ్గెయండి, మహప్రభొ, నన్నొగ్గెయండి! నేను పత్తేదారి పని లొ లెనండి..మీకు అంత ఇదిగా ఉంటె మీరు చెప్పండి నేను ఆలకిస్తను. నామీద ఒట్టు. కిక్కురుమనకుండా..netizen నెటిజన్https://www.blogger.com/profile/01459376693455849238noreply@blogger.comtag:blogger.com,1999:blog-31696199.post-41226073157476514822007-05-22T12:32:00.000+05:302007-05-22T12:32:00.000+05:30అత్యధిక కామెంట్లు ఉన్న బ్లాగు ఏది? అత్యధిక యునీక్ ...అత్యధిక కామెంట్లు ఉన్న బ్లాగు ఏది?

అత్యధిక యునీక్ కామెంట్లు ఉన్న బ్లాగు ఏది?oremunahttps://www.blogger.com/profile/12421825264419881294noreply@blogger.comtag:blogger.com,1999:blog-31696199.post-14994470848910957542007-05-22T11:13:00.000+05:302007-05-22T11:13:00.000+05:30* ఇది చాలా మంచి ప్రయత్నం. ఇటువంటి పరిశోధనలు, సమాచా...* ఇది చాలా మంచి ప్రయత్నం. ఇటువంటి పరిశోధనలు, సమాచారం ఎంతయినా అవసరం.
* మీ సూచన చదివాను. నేను సేకరణ్లన్నిటికి "వార్తలు" అని ట్యాగ్ చేస్తాను. ట్యాగులున్నది అందుకే కదా :)
అంతేకాక రెండు బ్లాగులు నిర్వహించే ఓపిక నాలో లేదు :(Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-31696199.post-31685008328510870632007-05-22T09:39:00.000+05:302007-05-22T09:39:00.000+05:30మంచి ప్రయత్నం. శుభమస్తు.మంచి ప్రయత్నం. శుభమస్తు.సత్యసాయి కొవ్వలి Satyasaihttps://www.blogger.com/profile/17718854879273486823noreply@blogger.comtag:blogger.com,1999:blog-31696199.post-65496050917578391652007-05-21T22:32:00.000+05:302007-05-21T22:32:00.000+05:30"కూడలి, Quillpad, పద్మ మొదలగు transliterators కు"ల..."కూడలి, Quillpad, పద్మ మొదలగు transliterators కు"
లేఖిని అనబోయి కూడలి అన్నారా?వీవెన్https://www.blogger.com/profile/07923768858270640062noreply@blogger.com