tag:blogger.com,1999:blog-31696199.post2199944131267404492..comments2023-10-07T12:59:36.213+05:30Comments on దీప్తి ధార: ఆడవాళ్లు - చేతి సంచులుcbraohttp://www.blogger.com/profile/01522832670446711370noreply@blogger.comBlogger4125tag:blogger.com,1999:blog-31696199.post-27447271035583587602010-06-03T16:04:00.346+05:302010-06-03T16:04:00.346+05:30haha, Sujatagaru's comment is perfect :Dhaha, Sujatagaru's comment is perfect :DAnonymoushttps://www.blogger.com/profile/14939322225130684167noreply@blogger.comtag:blogger.com,1999:blog-31696199.post-75988859603411600132010-03-28T04:11:10.808+05:302010-03-28T04:11:10.808+05:30ఆలోచించవలసిన విషయమే..
Useful post!ఆలోచించవలసిన విషయమే..<br />Useful post!Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-31696199.post-5542449625856001012010-03-28T00:47:40.009+05:302010-03-28T00:47:40.009+05:30>>ఐ డిసగ్రీ అధ్యక్షా !
అసలు బ్లాగు కంటే,సుజా...>>ఐ డిసగ్రీ అధ్యక్షా !<br />అసలు బ్లాగు కంటే,సుజాత గారు!మీ కొసరు కామెంటే బాగుంది.సారీ సి బి రావు గారు!!Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-31696199.post-47469909118740435552010-03-27T16:45:53.028+05:302010-03-27T16:45:53.028+05:30భారతీయ వాతావరణానికి సరిపడని వ్యాసం. ఐ డిసగ్రీ అధ్య...భారతీయ వాతావరణానికి సరిపడని వ్యాసం. ఐ డిసగ్రీ అధ్యక్షా ! ఎందుకంటే, లచ్చిం దేవి ని (హాండ్ బాగ్ / పర్సు) సాధారణంగా నేల మీద పెట్టరు భారతనారీలు. ఒక వేళ అంత కేర్లెస్ గాళ్ళు అయినా, వంటింటి కౌంటరు మీద కూడా పెట్టరు - అంటు అవుతుందని. బాత్ రూముల్లో తడి.. ! కాబట్టి అక్కడా కింద పెట్టరు. బస్సుల్లో వొళ్ళో తగలెడతారు. కూర్చోడానికి ప్లేసు దొరకక పోతే, సీటు దొరికిన మిగతా ప్రయాణీకుల ఒళ్ళలో పట్టుకోమని పడేస్తారు. Sujata Mhttps://www.blogger.com/profile/01133221688580235805noreply@blogger.com