tag:blogger.com,1999:blog-31696199.post4136730677279737255..comments2023-10-07T12:59:36.213+05:30Comments on దీప్తి ధార: కవి సామ్రాట్టు....!cbraohttp://www.blogger.com/profile/01522832670446711370noreply@blogger.comBlogger59125tag:blogger.com,1999:blog-31696199.post-63298500943551399632013-05-12T16:00:05.817+05:302013-05-12T16:00:05.817+05:30మీరు ఆనాడు విశ్వనాథ సత్యనారాయణతో జరిగిన సంగతి gur...మీరు ఆనాడు విశ్వనాథ సత్యనారాయణతో జరిగిన సంగతి gurinchi రాసిన వ్యాసం చదివి acharya పోయాను. ఎంత పెద్ద కవిఐన చద్స్తావాదులు అంటే. కానీ కంమునిస్తులకేమింది. నీనీ మధ్య మాట గ్రంధాలూ కావాలంటే విసలన్ధ్రలో దొరుకుతాయని మా మిత్రులకు చెపుతుంటాను. అక్కడ భావ విప్లవ పుస్తకాలూ దొరకవు. కానీ ఈ విధమే ఆనాడు కూడా ఉందంటే ఆచర్యంగాక మరీమిటి. ఒక విశాలాంధ్రలో బహుశ విజయవాడ లో కౌంటర్లో నిలువెత్తు బొట్టు పెట్టుకొనే Anonymoushttps://www.blogger.com/profile/05443889323856975130noreply@blogger.comtag:blogger.com,1999:blog-31696199.post-35927277776336223202009-02-08T22:01:00.000+05:302009-02-08T22:01:00.000+05:30సి.బి.రావుగారు,మీరడిగిన DLI లింకులు ఇక్కడ చూడవచ్చు...సి.బి.రావుగారు,

మీరడిగిన DLI లింకులు ఇక్కడ చూడవచ్చు:
http://telugupadyam.blogspot.com/2009/02/digital-library.htmlకామేశ్వరరావుhttps://www.blogger.com/profile/06579446584580670029noreply@blogger.comtag:blogger.com,1999:blog-31696199.post-21567216693558400762009-02-05T02:13:00.000+05:302009-02-05T02:13:00.000+05:30భలే వారే, అసలు ఏమాత్రం వీరిరువురు ఎవరో తెలియనివాడి...భలే వారే, అసలు ఏమాత్రం వీరిరువురు ఎవరో తెలియనివాడికి ఈ వ్యాసం ఇచ్చి చదివించండి. వ్యాసం రాయటానికి ముందే రచయిత అవతలి వ్యక్తి మీద ఓ దురభిప్రాయం ఏర్పరచుకుని రాసాడని క్షణంలో చెప్తారు.సాహిత్య విషయాలు పక్కనపెట్టండి. సాహితీ విమర్శ కన్నా వ్యక్తిగత విమర్శలే ఎక్కువగా ఉన్నాయి. అదే నా బాధ. జ్ణానపీఠ్ ని జాక్ పాట్ అనటం దానికి పరాకాష్ట.వికటకవిhttps://www.blogger.com/profile/17168509299855018040noreply@blogger.comtag:blogger.com,1999:blog-31696199.post-32314749934452495502009-02-05T01:54:00.000+05:302009-02-05T01:54:00.000+05:30@వికటకవి: "అసలు ఈ ఒకళ్ళ మీద మరొకళ్ళు పడి ఏడిచే సంస...@వికటకవి: "అసలు ఈ ఒకళ్ళ మీద మరొకళ్ళు పడి ఏడిచే సంస్కృతికి కొంపదీసి ఆంధ్రులే ఆద్యులు కాదు కదా? " - విశ్వనాధ వారి బ్రాహ్మణేతర నీచత్వ తత్వ విమర్శలు మీకు విమర్శకుల ఏడుపులా వున్నాయా? అది విశ్వనాధ భావజాల ఖండన.cbraohttps://www.blogger.com/profile/01522832670446711370noreply@blogger.comtag:blogger.com,1999:blog-31696199.post-69817299005337856432009-02-05T01:52:00.000+05:302009-02-05T01:52:00.000+05:30@భైరవభట్ల కామేశ్వర రావు: మీరు మీ జాబులో ఉదహరించిన ...@భైరవభట్ల కామేశ్వర రావు: మీరు మీ జాబులో ఉదహరించిన Digital Library లోని విశ్వనాధ పుస్తకాలకు గొలుసులు (links) ఇవ్వగలరు. విశ్వనాథ భావజాలం గురించి ప్రత్యేకంగా రాస్తున్నాను.cbraohttps://www.blogger.com/profile/01522832670446711370noreply@blogger.comtag:blogger.com,1999:blog-31696199.post-86340108047891124082009-02-02T13:59:00.000+05:302009-02-02T13:59:00.000+05:30యోగి గారు,మంచి స్పందన. మీతో పూర్తి స్థాయిలో చర్చిం...యోగి గారు,

మంచి స్పందన. మీతో పూర్తి స్థాయిలో చర్చించలేక పోయినందుకు అన్యథా భావించరని ఆశిస్తాను. తిరిగి కలుసుకుందాం. అప్పుడప్పుడూ మీరు మీ పంతం మాని తెలుగు బ్లాగులకోసం సమయం కేటాయించగలరు.:-)Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-31696199.post-77196098393509212072009-02-01T18:43:00.000+05:302009-02-01T18:43:00.000+05:30ఒక సమాజనికి యాక్షన్ ప్లాన్ భావజాలం నుంచి వస్తుంది...ఒక సమాజనికి యాక్షన్ ప్లాన్ భావజాలం నుంచి వస్తుంది. ఆ భావజాల సరి ఐనదా కాద అని చెపట్టానికి కొంత సమయం అవసరం. భావజాలన్ని సామన్య ప్రజలకు అందించేవారు కవులు /రచయితలు. ఆరోజుల లో టి.వి.లేదు కనుక పుస్తకాలను బాగానె చదివారు అని అనుకుందాం. కాని వారి భవాజలం నిజంగా జనాన్ని ప్రభవితం చెసుంటే మనం ఇలా ఎందుకుంటాం? మనం ఒక సారి వెనుకకి తిరిగి చూసుకొని 50 - 60 సం||లా క్రితం విభిన్న వర్గాలు ( అభ్యు దయవాదులు, Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-31696199.post-85515456869539159892009-02-01T16:25:00.000+05:302009-02-01T16:25:00.000+05:30రవి గారు,మీరు చెప్పదలచుకున్నది నాకు అర్థం అయ్యింది...రవి గారు,

మీరు చెప్పదలచుకున్నది నాకు అర్థం అయ్యింది. ఏదయినా ఎన్నో యేళ్ళ నుంచి సమాజంలో గూడు కట్టుకుని ఉండటం వల్ల విమర్శకు గాని, ప్రశంస కు గాని(గుడ్డి గా అనుసరించటానికి గాని) అర్హం అయిపోదు.(This line of argument is called "Appeal to Tradition", X is old and X is a tradition. Therefore X is corrupt or better. This is a logical fallacy.)

మీ కారణాన్ని నేను గౌరవిస్తూ, నేను yogirkhttps://www.blogger.com/profile/12205308612289741291noreply@blogger.comtag:blogger.com,1999:blog-31696199.post-32122792380328008992009-02-01T12:25:00.000+05:302009-02-01T12:25:00.000+05:30యోగి గారు,బ్లాగుల గురించి మీ వ్యాఖ్య సమంజసంగానే ఉం...యోగి గారు,

బ్లాగుల గురించి మీ వ్యాఖ్య సమంజసంగానే ఉంది.

"ఈ నేపధ్యంలో - మళ్ళీ అసలు చర్చకు వద్దాం. విశ్వనాథుడు "తిరోగమన వాది", "ఛాందసవాది", సాంప్రదాయవాదీ కాబట్టి ఆయన మీద వ్యంగ్య రచనలు రాయవచ్చా? దీని వెనకనున్న assumption ఏమిటంటే, సంప్రదాయవాదులని ఏ రకంగా అయినా విమర్శించవచ్చు, ఎందుకంటే సంప్రదాయం విమర్శించదగ్గది అని. మరి దీన్ని ఎవరు నిర్ణయిస్తారు? ఎవరైనా దీన్ని శాస్త్రీయం గా ఋజువు Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-31696199.post-31648657700531443272009-02-01T11:37:00.000+05:302009-02-01T11:37:00.000+05:30@ అజ్ఞాత: "Futile attempts to portrait VSN as a vi...@ అజ్ఞాత: "Futile attempts to portrait VSN as a villain is apparent. " - ఇక్కడ జరుగుతున్నది విశ్వనాధ భావాలు, వారి రచనలపై చర్చే కాని వారిని విలన్ గా చూపే ఉద్దేశం కాదు. చలసాని ప్రసాద రావు గారి గురించి నా కన్నా మీకు ఎక్కువ తెలుసా? 1971 నుంచి వారితో నాకు వ్యక్తిగత స్నేహం. ఎన్నో విషయాలపై ఎన్నొసార్లు చర్చించుకున్నాము. సరే, ముసుగులోంచి బయటకు రాగలరు.cbraohttps://www.blogger.com/profile/01522832670446711370noreply@blogger.comtag:blogger.com,1999:blog-31696199.post-51001646847442961602009-02-01T11:24:00.000+05:302009-02-01T11:24:00.000+05:30@రమణ : "విశ్వనాధగారి రచనలు మీద ఆయన విశ్వాసాలతో, ప్...@రమణ : "విశ్వనాధగారి రచనలు మీద ఆయన విశ్వాసాలతో, ప్రసాదారావు గారి లాగే విభేదించే చే.రా. అభిప్రాయాలు బేలన్స్ తో వుంటాయి." - సంతోషం. మీ వద్ద చే.రా వ్యాసం వుంటే, దీప్తిధార కు పంపగలరు.cbraohttps://www.blogger.com/profile/01522832670446711370noreply@blogger.comtag:blogger.com,1999:blog-31696199.post-9470299917709137472009-02-01T11:13:00.000+05:302009-02-01T11:13:00.000+05:30@Aruna:"Request you to write few more articles on ...@Aruna:"Request you to write few more articles on him. :)" - ధన్యోస్మి. మీరు ఏ ఉద్దేశంతో అన్నా, మీరు కోరుకున్నట్లే జరగబోతుంది. నా అభ్యర్ధనపై ప్రముఖ తెలుగు బ్లాగర్లు కొందరు విశ్వనాధ వారిపై కొన్ని ప్రత్యేక వ్యాసాలు కౌముది పత్రికకు రాయటానికి తమ అంగీకారం తెలిపారు.ఇక్కడ (అమెరికాలో) విశ్వనాధ పుస్తకాలు లభించటం చాలా కష్టం. గొర్తి సాయి బ్రహ్మానందం గారు (<A cbraohttps://www.blogger.com/profile/01522832670446711370noreply@blogger.comtag:blogger.com,1999:blog-31696199.post-26988545231522904822009-02-01T10:42:00.000+05:302009-02-01T10:42:00.000+05:30@ చివుకుల కృష్ణమోహన్: "'రావు'గారూ,ఈ వ్యాసపరంపర ప్ర...@ చివుకుల కృష్ణమోహన్: "'రావు'గారూ,ఈ వ్యాసపరంపర ప్రచురించడం వెనక మీకు ఏమి 'వచ్చు'నో పూర్తిగా అర్థం అయ్యింది." - మీకు అర్థమయ్యింది,కాస్త అర్థమయ్యేలా చెప్పగలరు.cbraohttps://www.blogger.com/profile/01522832670446711370noreply@blogger.comtag:blogger.com,1999:blog-31696199.post-35839794665131544132009-02-01T09:12:00.000+05:302009-02-01T09:12:00.000+05:30కులంపేరు పెట్టి పిల్చినందుకు చెరసాల్లో వెయ్యడం కుల...కులంపేరు పెట్టి పిల్చినందుకు చెరసాల్లో వెయ్యడం కులహంకారాన్ని, కులగుర్తింపునీ్ బలపరచడమౌతుందా ? అంటే అగ్రకులాల్ల్ని నిమ్నకులాలవారు చట్టబద్ధంగా హింసిస్తే చాలా ? అది కులాల్ని నిర్మూలించడమౌతుందా ? లేక వాటిని వదిలించుకోవడమౌతుందా ? తెలుసుకోగోరుతున్నాను. ఇదివరకు కులబిరుదాలు ధరించే అలవాటు లేని వాళ్ళు కూడా కొత్తగా అది మొదలు పెట్టడం దేనికి సూచిక అంటారు ? ఆడవాళ్ళు కూడా కులబిరుదాలు ధరించి వ్యవహరిస్తున్నారే ! Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-31696199.post-6491206552354393182009-02-01T01:01:00.000+05:302009-02-01T01:01:00.000+05:301.'కులానిగ్గానీ, మతానిగ్గానీ, ఆచారానిగ్గానీ ఒక్క వ...1.'కులానిగ్గానీ, మతానిగ్గానీ, ఆచారానిగ్గానీ ఒక్క వెంట్రుకయినా పీకలేకపోయారేం ఈ యాభై యేళ్ళలో ?" -ఈ రోజున హరిజనులను కులం పేరు పెట్టి పిలువగలమా? పిలువ వచ్చునా? ఆంధ్రజ్యోతి దిన పత్రిక సంపాదకుడికి ఏమయ్యిందో చూశాము కదా. కేవలం ఊరేగింపులో ఉన్నాడన్న కారణంగా జైలు పాలయ్యాడు.
2. విశ్వనాధవారు ఈ రోజున జాషువాను అలా అవమానిస్తే, స్పందన వేరే విధంగా వుంటుందని మీకు తెలుసు కదా!

రావు గారు,
The Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-31696199.post-20086471673874095522009-01-31T22:11:00.000+05:302009-01-31T22:11:00.000+05:30రవి గారు,ఇది "బ్లాగు ఎందుకు" అన్న చర్చగా పరిణమించట...రవి గారు,

ఇది "బ్లాగు ఎందుకు" అన్న చర్చగా పరిణమించటం నాకు ఇష్టం లేదు కాని, మీరు నమ్మిన సూత్రాలకు సమాధానం గా ఓ రెండు ముక్కలు. మీరు చెప్పింది సబబు గానే ఉంది. ఏది రాయాలో, ఏది రాయకూడదో ఎవరికీ నియంత్రించే హక్కు లేదు. కానీ ఒక అగ్రిగేటర్ లో మనం రాస్తున్నదంతా జనానికి చేరుతున్నప్పుడూ, మన రాతలకు వ్యాఖ్యల రూపంలో ప్రతిస్పందన మనం ఆశిస్తున్నపుడు చూసే జనం తప్పకుండా ప్రతిస్పందిస్తారు. రావు గారు ఏది yogirkhttps://www.blogger.com/profile/12205308612289741291noreply@blogger.comtag:blogger.com,1999:blog-31696199.post-71967468926901655192009-01-31T21:23:00.000+05:302009-01-31T21:23:00.000+05:30@ యోగి:"విశ్వనాధుడూ, సాహిత్యం, చలసాని, అంతర్జాల యు...@ యోగి:
"విశ్వనాధుడూ, సాహిత్యం, చలసాని, అంతర్జాల యువతా అంతా మాయ! మనకు బ్లాగు ఉంది. రాయడానికి ఏదయినా కావాలి. ఏ దారిన పోయే దానయ్య మీదో రాయి వేస్తే, వెటకారం చేస్తే చూసే వాడెవడు. కొడితే ఏనుగు కుంభస్థలాన్ని కొట్టాలి. అప్పుడే హిట్లూ, నాలాంటి తలబిరుసు వాళ్ళ కామెంట్లూ! బ్లాగ్ హిట్ మయం ఇదం సర్వం! " - ఏ రామబాణమో వేస్తారనుకుంటే మంచి యోగ్యతా పత్రాన్నే ఇచ్చారు కదా. నాకు ఏ దురుద్దేశమూ ఆపాదించకుండా, కేవలం cbraohttps://www.blogger.com/profile/01522832670446711370noreply@blogger.comtag:blogger.com,1999:blog-31696199.post-85367757386186053432009-01-31T14:25:00.000+05:302009-01-31T14:25:00.000+05:30పైన ఓ విషయం చెప్పడం మరిచాను. ఏ విషయమైనా ఒక conclus...పైన ఓ విషయం చెప్పడం మరిచాను. ఏ విషయమైనా ఒక conclusion కు వచ్చే ముందు అనేక రకాలుగా పరిశీలించాలి అనే కారణంతో ఆ సినిమా సమీక్షను ఉదహరించడం జరిగింది.

భాస్కర రావు గారు :విశేషాలు బాగున్నాయి. ఒక చిన్న అభ్యర్థన. శ్రీశ్రీ గారి విమర్శ ఎక్కడైనా దొరుకుతుందా?Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-31696199.post-54662086881434406862009-01-31T14:18:00.000+05:302009-01-31T14:18:00.000+05:30యోగి గారు :"బ్లాగ్ హిట్ మయం ఇదం సర్వం!"ఎవరైనా బ్లా...యోగి గారు :
"బ్లాగ్ హిట్ మయం ఇదం సర్వం!"

ఎవరైనా బ్లాగు ఎందుకు రాస్తారు? కాస్తో కూస్తో గుర్తింపు కోసం, తన ఆలోచనలు పంచుకోవటం, ఇతరుల ప్రతిస్పందన కోసం. బ్లాగు అన్న విషయంపై వ్యక్తిగతంగా నాకు కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి. బ్లాగులో ఏది రాయాలి, ఏది రాయకూడదు అన్నది పూర్తిగా బ్లాగు అధికారికే సొంతం. ఇది మీరు కానీ నేను కానీ చెప్పకూడదు.ఇది ఒక public forum అని నేను ఒప్పుకోను. హిట్ల కోసం రాసారు అంటే,Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-31696199.post-6507156229119568482009-01-31T12:09:00.000+05:302009-01-31T12:09:00.000+05:30@ రవి: ఇన్నయ్య గారు హేతువాది, కమ్యూనిస్ట్ కారు. ...@ రవి: ఇన్నయ్య గారు హేతువాది, కమ్యూనిస్ట్ కారు. చలసాని గారు తొలుత కమ్యూనిస్ట్ భావాలను విశ్వసించినవారే. హైదరాబాద్, కోఠీ, బడీ చౌడీ లోని హేమంత్ మార్కెట్(?) లోని పుస్తకాల దుకాణంలో తరచుగా కలుస్తుండేవాళ్లము అప్పట్లో (1971-1977). ఆ దుకాణం లో ఎక్కువగా లభించేవి కమ్యూనిస్ట్ భావజాల పత్రికలు, పుస్తకాలు. ఈనాడు లో పనిచేస్తూ పెట్టుబడిదారుల వర్గంలో చేరాడని విమర్శించిన కమ్యూనిస్ట్లే, తమ పిల్లలకు ఈనాడులో cbraohttps://www.blogger.com/profile/01522832670446711370noreply@blogger.comtag:blogger.com,1999:blog-31696199.post-32193826004455853842009-01-31T01:51:00.000+05:302009-01-31T01:51:00.000+05:30@ మహేష్ గారూనేను యోగి గురించి రాయలేదు. నేను ఇక్కడ ...@ మహేష్ గారూ
నేను యోగి గురించి రాయలేదు. నేను ఇక్కడ యోగిని, మిమ్మల్ని పక్క పక్కన పెట్టి ఒకరికి వత్తాసు పలకడం లేదు. కాబట్టి మీరు రెండో పేరాలో నాగురించి ప్రకటించినది నేను స్వీకరించడం లేదు. కేవలం మీ గురించి మాత్రమే రాసాను అని గ్రహించగలరు...

మీ బ్లాగు నాకు చాలా కాలం నుండి పరిచయం ఉంది కాబట్టి, మీ వ్యాఖ్యని చూసాక అది మీకు కూడా ఆపాదించవచ్చు అని మాత్రమే చెప్పాను. ఇక పోతే టపాకి, వ్యాఖ్యలకి ఏకాంతపు దిలీప్https://www.blogger.com/profile/00862202473562556085noreply@blogger.comtag:blogger.com,1999:blog-31696199.post-36627422515170662512009-01-30T22:09:00.000+05:302009-01-30T22:09:00.000+05:30రవి గారు,నేను అసలు విషయం గురించి మాట్లాడటానికే మొద...రవి గారు,

నేను అసలు విషయం గురించి మాట్లాడటానికే మొదటి వ్యాఖ్య చేసింది. నాకు ఇప్పుడు తెలుగు బ్లాగు లేదు, ఈ వ్యాఖ్య ద్వారా సాధించాలనుకున్నదీ ఏమీ లేదు. నా మొదటి వ్యాఖ్యలో వ్యంగ్యం అనాలోచితం కాదు. ఇన్నయ్య గారు, చలసాని గారు వ్యంగ్య రచనలు రాసినప్పుడు జ్ఞానం గా పరిగణించే వారికి నా వ్యాఖ్యలు గేలి చేసేవి, వ్యక్తిగత దాడి అనే హక్కు లేదు. అది శాస్త్రీయం అయితే ఇదీ శాస్త్రీయమే. అది అవహేళన అయితే ఇదీ yogirkhttps://www.blogger.com/profile/12205308612289741291noreply@blogger.comtag:blogger.com,1999:blog-31696199.post-14623682480253091752009-01-30T21:56:00.000+05:302009-01-30T21:56:00.000+05:30దిలీప్ గారు, మహేష్ గారు, యోగి గారు, ఈ గొడవకు కారణం...దిలీప్ గారు, మహేష్ గారు, యోగి గారు, ఈ గొడవకు కారణం ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ నేనయితే, దయ చేసి ఆ విషయం వదిలేసి, కాస్త అసలు విషయానికి వద్దాం. ఇది నా proposal. ఏమంటారు?Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-31696199.post-47225168369072514042009-01-30T21:16:00.000+05:302009-01-30T21:16:00.000+05:30@ఏకాంతపు దిలీప్: కేవలం argument కోసం కాకపోతే మీకు ...@ఏకాంతపు దిలీప్: కేవలం argument కోసం కాకపోతే మీకు టపాకూ వ్యాఖ్యకూ తేడా తెలీదా...ఇన్నాళ్ళుగా బ్లాగుల్లో ఉన్నారు.టపా నా వ్యక్తిగత అభిప్రాయం. అది సాధికారంగా చెప్పే అధికారం, ఎంత సృజనాత్మకంగానైనా విరచించే స్వతంత్ర్యం ఉంటాయి. వ్యాఖ్య ఇతరులతో చర్చించే ప్రక్రియ. దానికీ దీనికీ ఉద్దేశాల్లోనూ,విషయవస్తువులోనూ తేడా ఉందిగనక భాషా సంబోధనల్లో తేడా ఉంటుంది, ఉండాలి.

యోగి ప్రత్యక్షంగా వ్యక్తిగత ధూషణ Kathi Mahesh Kumarhttps://www.blogger.com/profile/17326366816388391430noreply@blogger.comtag:blogger.com,1999:blog-31696199.post-29456831285211611062009-01-30T20:52:00.000+05:302009-01-30T20:52:00.000+05:30ఇక్కడ వదనలాడే వారంతా ఎన్ని విశ్వనాథ గారి పుస్తకాలు...ఇక్కడ వదనలాడే వారంతా ఎన్ని విశ్వనాథ గారి పుస్తకాలు ఎన్ని చదివారో నాకైతే తెలీదు కాని నేను మాత్రం ఓకే ఒక పుస్తకం చదివాను, అదీ ఈ మధ్యనే ఆ పుస్తక ప్రస్తావన ఈ వ్యాఖ్యలలో విమర్శనాత్మకంగా వచ్చింది కాబట్టి నేను స్పందిస్తున్నాను, నా వ్యాఖ్య పరిధి ఆ పుస్తకం మేరకే. అది 'విష్ణుశర్మ ఇంగ్లిష్ చదువు'
ఈ పుస్తకంలో ఓ నలభై యాభై పుటల తర్వాత మొత్తంగా ఇంగ్లీష్ భాషాను విమర్శనే ప్రధానంగా ఉంటుంది, కాని అది సద్విమర్శేకన్నగాడుhttps://www.blogger.com/profile/16860490967812468674noreply@blogger.com