tag:blogger.com,1999:blog-31696199.post4280920250958134803..comments2023-10-07T12:59:36.213+05:30Comments on దీప్తి ధార: గైడ్ సినిమా తెర వెనుక కధcbraohttp://www.blogger.com/profile/01522832670446711370noreply@blogger.comBlogger4125tag:blogger.com,1999:blog-31696199.post-58360465304439739602011-12-13T07:46:33.709+05:302011-12-13T07:46:33.709+05:30రావుగారూ,
మీరు శ్రమపడాలిసిన పనిలేదు. ఆ లింకును న...రావుగారూ,

మీరు శ్రమపడాలిసిన పనిలేదు. ఆ లింకును నేనే తొలగించాను. ఆ అలింకును మళ్ళి ఎవరన్నా పునరుధ్ధరించకుండా చూడగలరు. అసలే వికీ నిండా నీయమాలంటె తెలియని నియమాల నీలకఠయ్యలుగా ఊరేగే వాళ్ళున్నారు.Saahitya Abhimaanihttps://www.blogger.com/profile/17716782672309185693noreply@blogger.comtag:blogger.com,1999:blog-31696199.post-6924661212010341052011-12-12T00:45:14.833+05:302011-12-12T00:45:14.833+05:30రావుగారూ. మీరు తెలుగు వికీపీడియాకు లింకు ఇస్తానన...రావుగారూ. మీరు తెలుగు వికీపీడియాకు లింకు ఇస్తానని చెప్పినంధుకు ధన్యవాదాలు. కాని తెలుగు వికీపీడియాతో ఎటువంటి సంబంధమూ నాకు ఇష్టంలేదు.

అక్కడ ఒకప్పుడు అద్భుతమైన వ్యాసాలు వ్రాసి, మెడల్స్ సంపాయించిన వాణ్ణే కాని, అక్కడ ఉన్న నిరక్షరాశ్య, పొగరుబోతు, అహంభావులైన నిర్వాహకుల వ్యవహార శైలి చూసి అసహ్యం పుట్టి, ఏవగించుకుని అక్కడ నాలాంటి వాళ్ళు వ్రాయటం చెవిటి వాడి ముందు శంఖం ఊదటం వంటిది అని Saahitya Abhimaanihttps://www.blogger.com/profile/17716782672309185693noreply@blogger.comtag:blogger.com,1999:blog-31696199.post-10043356859774392452011-12-09T22:44:49.839+05:302011-12-09T22:44:49.839+05:30మీ స్పందనకు ధన్యవాదాలు. మీ వ్యాసాన్ని వికిపీడియా ...మీ స్పందనకు ధన్యవాదాలు. మీ వ్యాసాన్ని వికిపీడియా లో సంప్రదించే వ్యాసంగా చేరుస్తున్నాను.cbraohttps://www.blogger.com/profile/01522832670446711370noreply@blogger.comtag:blogger.com,1999:blog-31696199.post-59707990883691561492011-12-09T06:42:28.996+05:302011-12-09T06:42:28.996+05:30గైడ్ సినిమా తెర వెనుక అసలు కథ తెలుసుకోవాలంటే, ఆ సి...గైడ్ సినిమా తెర వెనుక అసలు కథ తెలుసుకోవాలంటే, ఆ సినిమాకు మూలమైన గైడ్ నవలా రచయిత శ్రీ ఆర్ కె నారాయణ్ వ్రాసుకున్న ఆత్మ కథ చదివి తీరాలి. ఆయన ఆత్మ కథలో ఈ విషయం గురించి వ్రాసిన అధ్యాయం నలుగురికీ తెలియటానికి తెలుగులోకి అనువదించి మునుపు నా బ్లాగులో ప్రచురించాను. ఈ కింది లింక్ సహాయంతో చదువవచ్చు.

http://saahitya-abhimaani.blogspot.com/2011/03/blog-post_17.html

ఆ నవలా రచయిత Saahitya Abhimaanihttps://www.blogger.com/profile/17716782672309185693noreply@blogger.com