tag:blogger.com,1999:blog-31696199.post4756840265165989960..comments2023-10-07T12:59:36.213+05:30Comments on దీప్తి ధార: కథ చెప్తా వింటారా?cbraohttp://www.blogger.com/profile/01522832670446711370noreply@blogger.comBlogger8125tag:blogger.com,1999:blog-31696199.post-83310936464157447242008-02-28T22:14:00.000+05:302008-02-28T22:14:00.000+05:30రావు గారూ, మీరు సురేష్ గారితో చేసిన సంభాషణ చదివాక...రావు గారూ,

మీరు సురేష్ గారితో చేసిన సంభాషణ చదివాక మీ అభిప్రాయం నిజమే అని అంగీకరిస్తున్నాను. మీ శైలి బాగుంది. ధన్యవాదాలు.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-31696199.post-62456546543453179262008-02-28T01:04:00.000+05:302008-02-28T01:04:00.000+05:30ఈ టపా చదివి బాగా అనిపించింది.కథాలయ వారి ప్రయత్నాలన...ఈ టపా చదివి బాగా అనిపించింది.
కథాలయ వారి ప్రయత్నాలను ప్రశంశించాలనిపించింది.

ఈ కథాలయ వారి workshop ఆంగ్లంలో ఉన్నట్లు అనిపిస్తోంది. తెలుగులో కూడా ఉందా?

ఒక చిన్న సవరణ సూచించాలనిపించింది ఈ వీడియో పరిచయంలో. This gave birth to... అని ఉంటే బావుండేదేమో? వారు ఒక చిన్న skit ఏదైనా కూడా వీడియోలో చూపిస్తే బావుండునని అనిపించింది.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-31696199.post-26912955563102961222008-02-25T02:40:00.000+05:302008-02-25T02:40:00.000+05:30@రాజ శేఖర రావు మద్దిపట్ల - ఆ తరువాత కథ ఏమయ్యింది? ...@రాజ శేఖర రావు మద్దిపట్ల - ఆ తరువాత కథ ఏమయ్యింది? కథ ముగింపు, వ్యాస వుద్దేశానికి అవసరం లేదని భావించా. మరో మిత్రుడు సురేష్ కూడా ఇదే ప్రశ్న వెయ్యటం జరిగింది. మా ఇద్దరి సంభాషణ (దిగువున ఇస్తున్నా) మీ సందేహం తీర్చగలదని తలంపు.

“Suresh” suresh.muragalla@gmail.com

Suresh: ఏంటండీ, మద్యలొ ఆపేసారు కధని?
Me: కథని పిల్లలకు ఎలా అసక్తిగా చెప్పచ్చో తెలియ చెప్పే వ్యాసం ఇది. ఇది కథ కాదు.cbraohttps://www.blogger.com/profile/01522832670446711370noreply@blogger.comtag:blogger.com,1999:blog-31696199.post-69757452107568214092008-02-25T00:58:00.000+05:302008-02-25T00:58:00.000+05:30Letter received from Sri Bharatfrom "Bharath" mbbh...Letter received from Sri Bharat

from "Bharath" mbbhushan@gmail.com
to "BIRDScbrao" cbraoin@gmail.com,
date Sun, Feb 24, 2008 at 8:45 PM
subject Story telling

Dear Rao,

కథ వినటం కంటె మధురమయిన అనుభవం ఏముంటుంది ? చెప్పడము రావాలి గాని, వినేవాళ్లకు కొదవా? ఎన్నో పాత కథలను, ఇప్పటికీ మళ్లీ మళ్లీ చదివే వాళ్లున్నారు కనుక, వాటిని మళ్లీ మళ్లీ అచ్చేస్తున్నారు.
<BRcbraohttps://www.blogger.com/profile/01522832670446711370noreply@blogger.comtag:blogger.com,1999:blog-31696199.post-89387098257679907912008-02-25T00:46:00.000+05:302008-02-25T00:46:00.000+05:30కథాలయ వారి ప్రయత్నం చాలా చక్కనిది. సమాచారాన్ని ఇచ్...కథాలయ వారి ప్రయత్నం చాలా చక్కనిది. సమాచారాన్ని ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు.

ఇక పోతె, ఇంతకూ జిం తరువాత ఎం చేశాడు? మీ కథనం, శైలి చాలా చాలా బాగున్నాయి.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-31696199.post-49768237101569924362008-02-23T09:46:00.000+05:302008-02-23T09:46:00.000+05:30బాగా బుద్ధి చెప్పారు రావు గారు,ఇంకా చక్కగా గుర్తు ...బాగా బుద్ధి చెప్పారు రావు గారు,ఇంకా చక్కగా గుర్తు చేశారు.రకరకాల సమాచార,ప్రసార,వినోద సాధనాల వల్ల ఎంతో మంది కోల్పోతున్న సువర్ణఘడియలు,పిల్లలతో గడిపి వారితో కధలూ,కబుర్లు చెప్పుకోవటమూ,వారు చెప్పే బుల్లిస్టోరీస్ వినటం అనుభవించేవారికే ఆ ఆనందం తెలుస్తుంది.కాకపోతె కధలు చెప్పటం అంత వీజీ మాత్రం కాదు.అందులోనూ పిల్లలను ఆకట్టుకునేల చెప్పటం మరీ
కష్టం.అధవా ఎవరన్నా చెప్పినా పిల్లలను నిద్రబుచ్చేందుకో,వారు Rajendra Devarapallihttps://www.blogger.com/profile/04642571424467308532noreply@blogger.comtag:blogger.com,1999:blog-31696199.post-8292254513598237202008-02-23T04:00:00.000+05:302008-02-23T04:00:00.000+05:30బాగుందండీ.బాగుందండీ.కొత్త పాళీhttps://www.blogger.com/profile/16234313422214674604noreply@blogger.comtag:blogger.com,1999:blog-31696199.post-74752798633978403122008-02-23T02:27:00.000+05:302008-02-23T02:27:00.000+05:30బాగుంది చాలా మంచి ప్రయత్నం.బాగుంది చాలా మంచి ప్రయత్నం.Anonymoushttps://www.blogger.com/profile/07921792564502078957noreply@blogger.com