tag:blogger.com,1999:blog-31696199.post5345633493362477263..comments2023-10-07T12:59:36.213+05:30Comments on దీప్తి ధార: డిసెంబర్ 14, 2014 తెలుగు బ్లాగర్ల సమావేశ విశేషాలు cbraohttp://www.blogger.com/profile/01522832670446711370noreply@blogger.comBlogger3125tag:blogger.com,1999:blog-31696199.post-63610070269075816182014-12-28T16:04:34.394+05:302014-12-28T16:04:34.394+05:30సమావేశం వివరాలు పంచినందుకు ఆనందంగా ఉన్నా హాజరైన సభ...సమావేశం వివరాలు పంచినందుకు ఆనందంగా ఉన్నా హాజరైన సభ్యుల సంఖ్య ప్రస్తుత తెలుగు బ్లాగుల పరిస్థితికి అద్దం పడుతుంది . తెలుగు బ్లాగుల వ్యాప్తికి కృషిచేసిన ఇ -తెలుగు " గతంలో ఉన్నట్లుగా ఇప్పుడు క్రియాశీలకంగా లేదు " అన్నారు . మీకు కావాల్సిన కార్కకర్తలు బ్లాగులోకంలో సిద్దంగా ఉన్నారని నేను భావిస్తున్నాను . వారి విధి విధానాలను తెలియపరిస్తే ఇ-తెలుగు ఆశయాల్లో భాగస్వామ్యం అవ్వొచ్చు . srinivasrjyhttps://www.blogger.com/profile/08464751351354652799noreply@blogger.comtag:blogger.com,1999:blog-31696199.post-59107513053878365362014-12-27T12:42:19.454+05:302014-12-27T12:42:19.454+05:30ఆలస్యంగా ఈ సమావేశం గురించి తెలియడం మూలంగా నేను రాల...ఆలస్యంగా ఈ సమావేశం గురించి తెలియడం మూలంగా నేను రాలేకపొయ్యాను.
దూరం మరొక కారణం. ఇదివరలో పార్క్లో ప్రతి రెండవ శనివారం కలుసుకునేవారం.
"ఇ-తెలుగు ప్రధాన ఆశయమైన కంప్యూటర్లో తెలుగు వాడటం నెరవేరింది."
పాక్షిక సత్యం.

Anil Atlurihttps://www.blogger.com/profile/13790054752218206924noreply@blogger.comtag:blogger.com,1999:blog-31696199.post-44177462226946107012014-12-27T11:10:41.495+05:302014-12-27T11:10:41.495+05:30Good initiative sir.Good initiative sir.Jai Gottimukkalahttps://www.blogger.com/profile/17295146527743208423noreply@blogger.com