tag:blogger.com,1999:blog-31696199.post5450462964022309551..comments2023-10-07T12:59:36.213+05:30Comments on దీప్తి ధార: సాహితీవనం -6cbraohttp://www.blogger.com/profile/01522832670446711370noreply@blogger.comBlogger7125tag:blogger.com,1999:blog-31696199.post-88950448863395711782007-10-15T15:00:00.000+05:302007-10-15T15:00:00.000+05:30రావు గారు,పుస్తకంలో ప్రచురించిన e-mail address చూస...రావు గారు,
పుస్తకంలో ప్రచురించిన e-mail address చూసి ముందుగా వారినే సంప్రదించానండి.
వారి సూచన మేరకే పార్థసారథి గారితో మాట్లాడాను.

తొందర్లోనే మళ్ళీ వారికి జాబు రాస్తాను, రసమయి subscription కోసం.
పిల్లల CD గురించి తెలియచేసినందుకు నెనర్లు.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-31696199.post-37674857893631023642007-10-13T00:15:00.000+05:302007-10-13T00:15:00.000+05:30@ లలిత, మరలా ప్రయత్నించారా? డాక్టర్ మధుసారధి నండూర...@ లలిత, మరలా ప్రయత్నించారా? డాక్టర్ మధుసారధి నండూరి madhu@nanduri.com ను contact చేశారా? పార్థసారథి గారు మంచి బాల సాహిత్యాన్ని ప్రచురించారు. పిల్లల కోసం ' రంగుల మబ్బులు 'CD కూడా ప్రచురించారు.cbraohttps://www.blogger.com/profile/01522832670446711370noreply@blogger.comtag:blogger.com,1999:blog-31696199.post-53865729159180404572007-10-04T23:34:00.000+05:302007-10-04T23:34:00.000+05:30"ఒక నేలమాళిగ లో నాలుగు శతాబ్దాల పైగా దాగివున్న తాళ..."ఒక నేలమాళిగ లో నాలుగు శతాబ్దాల పైగా దాగివున్న తాళ్లపాక వాగ్గేయకారుల సంకీర్తనలు గల రాగిరేకులను గుర్తించి బైటికి తీయించ" ... క్షమించాలి! ఇలాంటి నిలబడని మాటల్ని మళ్ళీ మళ్ళీ ఎందుకు చెబుతారో/రాస్తారో నాకూహకందని విషయం!! 1815 ప్రాంతంలో ఆ రాగిరేకులు గుడి ప్రాంగణంలోనే వున్నట్లు మనకాధారాలున్నాయి (చూ: ఎ. డి. కాంప్బెల్, A grammar of the Teloogoo language : commonly termed the Gentoo 1816, 1820, 1849). Sreenivas Paruchurihttps://www.blogger.com/profile/01850839725467916313noreply@blogger.comtag:blogger.com,1999:blog-31696199.post-46374226223065977462007-10-04T18:51:00.000+05:302007-10-04T18:51:00.000+05:30రావు గారు,రసమయి కొత్త సంచికలు వస్తున్నాయా?నాకు అను...రావు గారు,
రసమయి కొత్త సంచికలు వస్తున్నాయా?
నాకు అనుకోకుందా పార్థసారథి గారితో మాట్లాడే అవకాశం వచ్చింది. హరివిల్లు పిల్లల పాటల పుస్తకంలోని పాటలు తెలుగు4కిడ్స్ లో present చెయ్యడం కోసం వారి అనుమతి కోరడం కోసం మాట్లాడాను.
(http://telugu4kids.com/TeluguPaatalu.aspx)
భయం భయంగానే, లేని ధైర్యం తెచ్చుకుని మాట్లాడాను. వారి అబ్బాయి గారికి రాశాను, కొత్త సంచిక పంపమని. అది కూడా ఎప్పటి మాట!<BR/Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-31696199.post-15679001155882143502007-10-04T12:41:00.000+05:302007-10-04T12:41:00.000+05:30ఒక కుతంత్రం ఈ సాహితీవనమైనప్పుడు, మీరు మరిన్ని కుతం...ఒక కుతంత్రం ఈ సాహితీవనమైనప్పుడు, మీరు మరిన్ని కుతంత్రాలు పన్నాలని కోరుతున్నాను.C. Narayana Raohttps://www.blogger.com/profile/06851149175443681786noreply@blogger.comtag:blogger.com,1999:blog-31696199.post-75258963801264407572007-10-04T09:52:00.000+05:302007-10-04T09:52:00.000+05:30నండూరి పార్థసారధి గారు గొప్ప రచయిత. సాహిత్య హింసావ...నండూరి పార్థసారధి గారు గొప్ప రచయిత. సాహిత్య హింసావలోకనం, రాంబాబు డైరి చదివాను. కాని తెలుగు పుస్తకాల ధరలపై మాత్రం నాకు కొంచెం కోపం ఉంది. ఒక పత్రికలో సాహిత్య హింసావలోకనం సమీక్ష లో దాన్ని చక్కగా చెప్పారు. అదేమిటంటే " తెలుగు పాఠకులు సంఘాలు గట్రా పెట్టుకోలేరని, తిరగబడలేరన్న ధైర్యం తోనే ప్రచురణకర్తలు ఇంతింత ధరలు పెడుతున్నారని" .నేను కూడా రసమయి చందా కడతాను.braahmiihttps://www.blogger.com/profile/02911888462246568653noreply@blogger.comtag:blogger.com,1999:blog-31696199.post-61404486653798089132007-10-04T06:46:00.000+05:302007-10-04T06:46:00.000+05:30మీ కుట్ర చాలా ప్రశంసనీయం రావు గారూ. నిజమే .. తెలుగ...మీ కుట్ర చాలా ప్రశంసనీయం రావు గారూ. నిజమే .. తెలుగు సాహిత్యం విషయాలు గూగుల్లో వెదకచ్చని, రానారె గూగులమ్మ పదాల తరవాత కూడ, నాకు తట్టలేదు. అది సరే గానీ, ఈ రసమయిని పరిచయం చేసి మంచి పని చేశారు. వెంటనే తెప్పించుకుంటాను. నంపాసా గారి సాహిత్య హింసావలోకనం చదివాను. అమోఘమైన సెటైరు.కొత్త పాళీhttps://www.blogger.com/profile/16234313422214674604noreply@blogger.com