tag:blogger.com,1999:blog-31696199.post6324780380352470415..comments2023-10-07T12:59:36.213+05:30Comments on దీప్తి ధార: తెలుగు బ్లాగర్లు మరియు వికీపీడియన్ల సమావేశం, నవంబరు 2006cbraohttp://www.blogger.com/profile/01522832670446711370noreply@blogger.comBlogger8125tag:blogger.com,1999:blog-31696199.post-71268859415347659022006-11-18T21:55:00.000+05:302006-11-18T21:55:00.000+05:30మీరు flickr.com లో పెడితే అసలు ఈ పిక్సలేట్ అనే సమస...మీరు flickr.com లో పెడితే అసలు ఈ పిక్సలేట్ అనే సమస్యే లేకుండా అతి తక్కువ సైజులో చిత్రాలు వస్తాయి.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-31696199.post-7972253600587418052006-11-18T21:09:00.000+05:302006-11-18T21:09:00.000+05:30ఫొటొలు తో ఈ టపాను అందించినందుకు ధన్యవాదలు.అందరిని ...ఫొటొలు తో ఈ టపాను అందించినందుకు ధన్యవాదలు.అందరిని ఇలా కలిసినందుకు చాలా ఆనందంగ వుంది.తరువాతి సమావేసాలకి ఇంకా ఎక్కువ మంది రావాలని ఆశిస్తున్నాను.రాధికhttps://www.blogger.com/profile/11070280318342199005noreply@blogger.comtag:blogger.com,1999:blog-31696199.post-35744861215078958262006-11-18T21:02:00.000+05:302006-11-18T21:02:00.000+05:30సుధాకర్ - అవునండీ Photos file size reduction లో ఎక...సుధాకర్ - అవునండీ Photos file size reduction లో ఎక్కువ Compression వలన Pixelation వస్తుంది. ఇందులో లాభం ఎమిటంటే Page download fast గా ఉంటుంది. తక్కువ Compression లో స్పష్టత ఉంటుంది కాని Download ఎక్కువ కాలం పట్తుంది.cbraohttps://www.blogger.com/profile/01522832670446711370noreply@blogger.comtag:blogger.com,1999:blog-31696199.post-75173017402061198722006-11-18T16:49:00.000+05:302006-11-18T16:49:00.000+05:30చాల సంతోషం కలిగింది. ఇలా ఫోటో లతో టపాలు ఇస్తే మిగత...చాల సంతోషం కలిగింది. ఇలా ఫోటో లతో టపాలు ఇస్తే మిగతావాళ్ళకి స్పూర్తి కలిగి ప్రతి సమావేషంలో పాల్గొనేవాళ్ళ సంఖ్య పెరగొచ్చు అని నా ఆభిప్రాయం.జ్యోతిhttps://www.blogger.com/profile/06164226002602514311noreply@blogger.comtag:blogger.com,1999:blog-31696199.post-45636490938552430092006-11-18T14:24:00.000+05:302006-11-18T14:24:00.000+05:30చాలా కృతజ్ఞతలు.సభ్యుల పేర్లను వీలైనంతవరకు తెలుగుల...చాలా కృతజ్ఞతలు.సభ్యుల పేర్లను వీలైనంతవరకు తెలుగులో ఉంటే మంచింది.నివేదికలో ఫొటోలు ఉంచాలి కానీ నివేదికని తొందరగా వెలువరించాలనే అభిప్రాయంతొ నేనూ ఏకీభావం తెలియ చెస్తున్నా.కామేష్https://www.blogger.com/profile/13713727804103493318noreply@blogger.comtag:blogger.com,1999:blog-31696199.post-4000553139185728072006-11-18T14:06:00.000+05:302006-11-18T14:06:00.000+05:30నాకు అన్ని చిత్రాలు పిక్సలేట్ అయ్యినట్లు కనిపిస్తు...నాకు అన్ని చిత్రాలు పిక్సలేట్ అయ్యినట్లు కనిపిస్తున్నాయండి. ఏమైనా సాగ దీసారా?Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-31696199.post-62038975266879322472006-11-18T13:50:00.000+05:302006-11-18T13:50:00.000+05:30ఆలస్యమైతేనేమి, వివరాలతో నేను మిస్సయిన రాసారు.
నివ...ఆలస్యమైతేనేమి, వివరాలతో నేను మిస్సయిన రాసారు.<br /><br />నివేదికలో ఫొటోలు ఉంచాలి. కానీ నివేదికని తొందరగా వెలువరించాలనేది నా అభిప్రాయం.వీవెన్https://www.blogger.com/profile/07923768858270640062noreply@blogger.comtag:blogger.com,1999:blog-31696199.post-17892710337693043012006-11-18T11:57:00.000+05:302006-11-18T11:57:00.000+05:30ఈ టపా రాసినందుకు చాలా కృతజ్ఞతలు. ఫొటోలు నా లాంటి వ...ఈ టపా రాసినందుకు చాలా కృతజ్ఞతలు. ఫొటోలు నా లాంటి వారికి కనీసం చూసి, చదివి తరించే భాగ్యాన్ని కల్పిస్తాయి. కానీ సభ్యులెవరికైనా గోప్యతా సమస్యలుంటే ఫొటోలు పెట్టిన టపాకు పాస్వర్డ్ పెట్టి కేవలం తెలుగు బ్లాగు సభ్యులకు దాన్ని అందజేయవచ్చు. ఇంకా సభ్యుల పేర్లను వీలైనంతవరకు ఆంగ్లములో రాయకుండ ఉంటే మంచింది.Anonymousnoreply@blogger.com