tag:blogger.com,1999:blog-31696199.post7045407505505039217..comments2023-10-07T12:59:36.213+05:30Comments on దీప్తి ధార: e - తెలుగు సమావేశం April 2007cbraohttp://www.blogger.com/profile/01522832670446711370noreply@blogger.comBlogger5125tag:blogger.com,1999:blog-31696199.post-33993218168546907852007-04-16T22:35:00.000+05:302007-04-16T22:35:00.000+05:30ఆ చివరిదానితో నే ఒప్పుకుంటాను. రావు గారితో జాగ్రత్...ఆ చివరిదానితో నే ఒప్పుకుంటాను.

రావు గారితో జాగ్రత్తగా ఉండాలి అని నే ఇంతకు ముందు కూడా ఓ నాలుగైదు సార్లు అనుకున్నానని మనవి చేసుకుంటున్నానుoremunahttps://www.blogger.com/profile/12421825264419881294noreply@blogger.comtag:blogger.com,1999:blog-31696199.post-27442316941468487512007-04-16T18:26:00.000+05:302007-04-16T18:26:00.000+05:30కొన్ని సార్లు మనం ఆకాశం అంచులదాకా వెళ్ళిపోయి ఆలోచి...కొన్ని సార్లు మనం ఆకాశం అంచులదాకా వెళ్ళిపోయి ఆలోచిస్తుంటాం. అలాంటప్పుడు వచ్చిందే లేఖినిని మూసేసే ఆలోచనకూడా. జనాలను inscript కి మరల్చడానికి నేను ఆలోచిస్తున్న ఉపాయాల్లో ఇదొకటి. అంతేగానీ నిజంగా మూసేయాలని కాదు. అలా అనుకున్నవాటినన్నీ అనుకున్నట్టుగా అమలు చేసేస్తామా ఏమిటీ.

రావుగారూ... మీతో జాగ్రత్తగా ఉండాలి.వీవెన్https://www.blogger.com/profile/07923768858270640062noreply@blogger.comtag:blogger.com,1999:blog-31696199.post-22942164055496786372007-04-16T17:58:00.000+05:302007-04-16T17:58:00.000+05:30లేఖినిని ఆపేయడమా? ఎవరామాటన్నది?ఎటువంటి సఫ్ట్వేరూ ...లేఖినిని ఆపేయడమా? ఎవరామాటన్నది?
ఎటువంటి సఫ్ట్వేరూ install చేయలేని ఫెడరల్ గవర్నమెంటులో పనిచేస్తున్న నాలాంటి వారి గతేం కాను. లేదా ఏదో చుట్టాలింటికో, తెలుగు రాని/కాని వారింటికో వెళితే అక్కడ ఏదైనా తెలుగులో రాయాలంటే ఎలా? లేదు స్థానికంగా ఓ లైబ్రరీకి వెళతాను అక్కడ inscriptలూ అవీ వుండవు అప్పుడూ నాకు తెలుగులో రాయాలనిపిస్తుంది. ఏంచేయాలి లేఖిని లేకపోతే!!!

వీవెన్ కు కష్టమయితే దాన్ని spandanahttps://www.blogger.com/profile/01173414629835976529noreply@blogger.comtag:blogger.com,1999:blog-31696199.post-17055812546055774092007-04-16T17:24:00.000+05:302007-04-16T17:24:00.000+05:30శ్రీనివాస రావు గారూ, మీ సైటు బాగుంది,కానీ తెలుగు ఊ...శ్రీనివాస రావు గారూ,

మీ సైటు బాగుంది,కానీ తెలుగు ఊనీకోడులో ఉంటే ఇంకా బాగుండేది.

మీరు కూడా ఈ సమావేశాలకు రావచ్చుoremunahttps://www.blogger.com/profile/12421825264419881294noreply@blogger.comtag:blogger.com,1999:blog-31696199.post-40050580841641108052007-04-16T10:47:00.000+05:302007-04-16T10:47:00.000+05:30ఈ తెలుగు సోసైటీకి నా హృదయ పూర్వక అభినందనలు. మీరు క...ఈ తెలుగు సోసైటీకి నా హృదయ పూర్వక అభినందనలు. మీరు కొనసాగించబోతున్న యజ్ఞానికి పూర్తిగా నా చేయూతనిస్తాను. నేను ప్రస్తుతం సి-డాక్ భారత ప్రగతి ద్వారం లో పనిచేస్తున్నాను. భారత ప్రభుత్వం భారతీయ భాషలలో వెబ్ పోర్టల్ అభివృధ్ధి చేస్తుంది. దయచేసి www.indg.in visit చేయండి

నూనె శ్రీనివాసరావు, హైదరాబాద్Nune Srinivasa Raohttps://www.blogger.com/profile/15708077326192700117noreply@blogger.com