tag:blogger.com,1999:blog-31696199.post7449423623291538842..comments2023-10-07T12:59:36.213+05:30Comments on దీప్తి ధార: ఏ మెదడు మీరు ఉపయోగిస్తారు?cbraohttp://www.blogger.com/profile/01522832670446711370noreply@blogger.comBlogger20125tag:blogger.com,1999:blog-31696199.post-59673645265338458572008-07-28T15:20:00.000+05:302008-07-28T15:20:00.000+05:30Oh ! interesting. Dear Anonymous, Its true that on...Oh ! interesting. Dear Anonymous, Its true that one can get lost in hyd while driving very easily. Its obvious that there will be no good sign boards or directions on rods. Even if a sign board exists, we are most likely to miss it, because it is placed just when we cross it, with very small and uncomprhendable letters.

Ok. I agree with Sujatha garu also. Now I am a sabsasachi.. So Sujata Mhttps://www.blogger.com/profile/01133221688580235805noreply@blogger.comtag:blogger.com,1999:blog-31696199.post-16504657326524660562008-07-28T12:09:00.000+05:302008-07-28T12:09:00.000+05:30నేను కాసేపు కుడి వైపు మెదడూ, కాసేపు ఎడమ వైపు మెదడూ...నేను కాసేపు కుడి వైపు మెదడూ, కాసేపు ఎడమ వైపు మెదడూ ఉపయోగిస్తున్నాను! దీన్నే సం యమనం అంటారనుకుంటా!సుజాత వేల్పూరి https://www.blogger.com/profile/07485076489347400417noreply@blogger.comtag:blogger.com,1999:blog-31696199.post-28110403804357871002008-07-28T05:50:00.000+05:302008-07-28T05:50:00.000+05:30@ Sujata garuyou know our left brain controls righ...@ Sujata garu
you know our left brain controls right side of the body movements and vice versa
All the right handers has left side of the brain dominant ( for language function..see earlier post )and you expect all left handers to have right brain dominant, but it is not true.
About 90% of the left handers do have left side dominant brain, only few left handers has right side Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-31696199.post-12785206931803949732008-07-28T05:31:00.000+05:302008-07-28T05:31:00.000+05:30This has been on the internet for quite sometime a...This has been on the internet for quite sometime and one of the widely distributed one.
there is no big optical illusion, it turns both ways intermittantly.
it doesn't really tell whether you use the right brain or left brain !!
As long you have the full brain you use both sides simultaneously for every task. you need both sides for any task ( in case your one half brain is removed Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-31696199.post-70635457420731888452008-07-28T02:46:00.000+05:302008-07-28T02:46:00.000+05:30బాగా ప్రయత్నించాక ఇప్పుడూ నేణు కూడా ఎప్పుడు ఎలా అయ...బాగా ప్రయత్నించాక ఇప్పుడూ నేణు కూడా ఎప్పుడు ఎలా అయినా చూడగలుగుతున్నాను.

నాకు వుపయోగ పడిన మంచి వుపాయం. ఎడమ కాలి మీద నిలబడిందని ఓసారి, కుడి కాలి మీద నిలబడిందని ఓసారి వూహించుకుంటే చాలా సుళువుగా దిశను మార్చవచ్చు.

--ప్రసాద్
http://blog.charasala.comspandanahttps://www.blogger.com/profile/01173414629835976529noreply@blogger.comtag:blogger.com,1999:blog-31696199.post-64358728331710628102008-07-28T02:27:00.000+05:302008-07-28T02:27:00.000+05:30నాకూ కుడి వైపుకే తిరుగుతున్నది. అయితే చాలా ప్రయత్న...నాకూ కుడి వైపుకే తిరుగుతున్నది. అయితే చాలా ప్రయత్నించి మెదడుకు సర్ది చెప్పాకా 360 డిగ్రీలు కాకుండా 180 డిగ్రీలు మాత్రమే కుడికీ ఎడమకూ ఊగుతున్నట్లుగా చూడగలుగుతున్నాను. మీరేవరైనా ఇలా చూశారా? లేక నాకు మెదడు మోకాల్లోకి వచ్చిందా?

దీన్ని బట్టి నేర్చుకునే నీతి చూసేదంతా నిజం కానక్కర లేదు. నాకు కనిపించేది మా ఆవిడకు కనపడక్కర లేదు.

--ప్రసాద్
http://blog.charasala.comspandanahttps://www.blogger.com/profile/01173414629835976529noreply@blogger.comtag:blogger.com,1999:blog-31696199.post-64965180356788295082008-07-27T23:18:00.000+05:302008-07-27T23:18:00.000+05:30నాకూ మా ఆవిడకు ఒకేసారి వ్యతిరేక దిశల్లో తిరిగినట్ల...నాకూ మా ఆవిడకు ఒకేసారి వ్యతిరేక దిశల్లో తిరిగినట్లు కనపడడంతో అనుమానాలు పోయాయి. కొంత కృషితో బొమ్మను ఎటు కావాలంటే అటు తిప్పడం నేర్చుకున్నాను. చాలా గొప్ప టెక్నాలజీ!

నెనర్లు.Nagahttps://www.blogger.com/profile/18228566508679950023noreply@blogger.comtag:blogger.com,1999:blog-31696199.post-79674712224506209812008-07-27T23:02:00.000+05:302008-07-27T23:02:00.000+05:30మొదటగా ఈ అమ్మాయి ఎడమ వైపు తిరుగుతున్నట్లుగా అనిపిం...మొదటగా ఈ అమ్మాయి ఎడమ వైపు తిరుగుతున్నట్లుగా అనిపించింది. దృష్టి మరల్చి, క్రీగంట చూస్తే, కుడి పక్క తిరుగుతుంది. అంటే నేను మెదడు లోని రెండు పార్శ్వాలనూ ఉపయోగించగలిగానన్న మాట.cbraohttps://www.blogger.com/profile/01522832670446711370noreply@blogger.comtag:blogger.com,1999:blog-31696199.post-77379746817971262652008-07-27T17:52:00.000+05:302008-07-27T17:52:00.000+05:30కుడి వైపే తిరుగుతున్నట్టు ఉందికుడి వైపే తిరుగుతున్నట్టు ఉందిSrikanthhttps://www.blogger.com/profile/01033323822185230185noreply@blogger.comtag:blogger.com,1999:blog-31696199.post-18950868412247943312008-07-27T13:52:00.000+05:302008-07-27T13:52:00.000+05:30ఒకటి గమనించా..కేవలం బొమ్మనే చూస్తున్నప్పుడు నాకు క...ఒకటి గమనించా..కేవలం బొమ్మనే చూస్తున్నప్పుడు నాకు కుడివైపు తిరుగుతున్నట్టుగానూ..కొంచెం పాఠ్యం చదువుతూ చప్పున చూపు బొమ్మవైపు మరల్చినప్పుడల్లా ఎడమవైపు తిరుగుతున్నట్టూ అనిపించింది. సరదాగా ఉందిరవి వైజాసత్యhttps://www.blogger.com/profile/15807576670468575152noreply@blogger.comtag:blogger.com,1999:blog-31696199.post-39905979400934706272008-07-27T13:49:00.000+05:302008-07-27T13:49:00.000+05:30కుడి..ఎడమ..మరలా కుడికుడి..ఎడమ..మరలా కుడిరవి వైజాసత్యhttps://www.blogger.com/profile/15807576670468575152noreply@blogger.comtag:blogger.com,1999:blog-31696199.post-82126014881799170662008-07-27T12:46:00.000+05:302008-07-27T12:46:00.000+05:30నాక్కూడా అలే ఉంది అది కుడి వైఏ తిరుగుతుందినాక్కూడా అలే ఉంది అది కుడి వైఏ తిరుగుతుందిaswin budarajuhttps://www.blogger.com/profile/04068259366416137000noreply@blogger.comtag:blogger.com,1999:blog-31696199.post-74703848424679685152008-07-27T11:50:00.000+05:302008-07-27T11:50:00.000+05:30నరేంద్ర భాస్కర్ S.Pచాలా బాగుందడీ మీ మెదడుకు మేత, న...నరేంద్ర భాస్కర్ S.P
చాలా బాగుందడీ మీ మెదడుకు మేత, నాకూ దాట్ల& రాజేంద్ర గార్ల లాగా కుడి ప్రదక్షిణమే కనపడుతోంది, ఏది ఏమైనా రాజేంద్ర గారన్నట్టు, మెదడు ఉందో? లేదో? మాకు మేము తెలుసుకోగల అవకాశం కల్పించారు,
నెనర్లు,Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-31696199.post-71971635813511464752008-07-27T09:17:00.000+05:302008-07-27T09:17:00.000+05:30దాట్ల గారూ నాబ్రెయినే మీరూ వాడుతున్నారా?లేక మీమెదడ...దాట్ల గారూ నాబ్రెయినే మీరూ వాడుతున్నారా?లేక మీమెదడును నేను వాడాలనుకుంటున్నానా?? :)నాకూ అలాగె కనిపిస్తుంది.
బియ్యేలో సైకాలజీ క్లాసులో భాగంగా ఒక సారి జరిపిన పరీక్షలో నాకు వర్ణాంధత ఉందని తేలింది.అంటే colour blindness, ఆకుపచ్చలో ఒక షేడ్ నాకు కనిపించదు అని.ఇక్కడ నీకసలు మెదడే లేదని ఫలితమొస్తుందని భావించా,కానీ అలాంటి ప్రమాదమేమీ లేదని కాస్త కంటే ఎక్కువగానే ఆనందించా.
సుజాత గారు,మీరు చెప్పినట్లు Rajendra Devarapallihttps://www.blogger.com/profile/04642571424467308532noreply@blogger.comtag:blogger.com,1999:blog-31696199.post-47814259559169005472008-07-27T07:54:00.000+05:302008-07-27T07:54:00.000+05:30So.. I use the left side of my brain. I was a lef...So.. I use the left side of my brain. I was a left hander. My mum had actually changed me to a right hander. So I dont know how can this be possible.. Left handers usually have their right part of the brain active. Is it possible to change it later ? :DSujata Mhttps://www.blogger.com/profile/01133221688580235805noreply@blogger.comtag:blogger.com,1999:blog-31696199.post-72773856056923412262008-07-27T02:26:00.000+05:302008-07-27T02:26:00.000+05:30నేను ఎన్నిసార్లు చూసినా అమ్మాయి కుడివైపుకే తిరుగుత...నేను ఎన్నిసార్లు చూసినా అమ్మాయి కుడివైపుకే తిరుగుతున్నట్టు కనిపిస్తుంది!Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-31696199.post-61366437908138652662008-07-27T00:45:00.000+05:302008-07-27T00:45:00.000+05:30నాకూ రెండువైపులా తిరిగడం కనిపిస్తోంది, scroll చెయ్...నాకూ రెండువైపులా తిరిగడం కనిపిస్తోంది, scroll చెయ్యకుండానే. కాబట్టి ఇది కచ్చితంగా మెదడూ చేసే విచిత్రమే. కాస్త ప్రయత్నిస్తే, ఎటుకావాలంటే అటు తిరిగినట్టు కూడా కనిపిస్తోంది! నా మెదడుతో ఉన్న చిక్కే ఇది, ఒక పట్టాన ఆలోచించదు కదా :-)
ఇక్కడ అసలు బొమ్మ 2-dimensional. కానీ అది 3-dimensionalగా కనపడ్డమే మెదడుచేసే మొదటి చిత్రం. దీన్ని ఆధారంగా చేసుకొని తయారుచేసిన విచిత్రం ఇది.
బావుంది!కామేశ్వరరావుhttps://www.blogger.com/profile/06579446584580670029noreply@blogger.comtag:blogger.com,1999:blog-31696199.post-51211173693021154732008-07-26T22:12:00.000+05:302008-07-26T22:12:00.000+05:30అమ్మాయి భలే తిరుగుతుందిబొల్లోజు బాబాఅమ్మాయి భలే తిరుగుతుంది
బొల్లోజు బాబాBolloju Babahttps://www.blogger.com/profile/14141076432132617276noreply@blogger.comtag:blogger.com,1999:blog-31696199.post-8464178197966691642008-07-26T20:36:00.000+05:302008-07-26T20:36:00.000+05:30scroll up and down to change direction, i dont see...scroll up and down to change direction, i dont see any brain technology hereAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-31696199.post-23759911602191182008-07-26T19:19:00.000+05:302008-07-26T19:19:00.000+05:30నాకు రెండు వైపులా తిరిగినట్టు కనిపిస్తుంది..కాసేపు...నాకు రెండు వైపులా తిరిగినట్టు కనిపిస్తుంది..కాసేపు...కుడి...కాసేపు...ఎడమ...అసలు ఆ అమ్మాయి రెండు వైపులా తిరుగుతోంది అని నా అనుమానం....ఇందులో ఆప్టికల్ ఇల్ల్యుషన్ ఎదీ లేదేమో?Chari Dingarihttps://www.blogger.com/profile/15609961348039539206noreply@blogger.com