tag:blogger.com,1999:blog-31696199.post7668234673591789837..comments2023-10-07T12:59:36.213+05:30Comments on దీప్తి ధార: బ్లాగులు సమస్యలను పరిష్కరిస్తాయా?cbraohttp://www.blogger.com/profile/01522832670446711370noreply@blogger.comBlogger16125tag:blogger.com,1999:blog-31696199.post-5956889086757036262008-12-17T07:47:00.000+05:302008-12-17T07:47:00.000+05:30రావుగారూ,బ్లాగింగ్ ఒక వ్యక్తిగత అభిరుచి.ఆ వ్యక్తిల...రావుగారూ,బ్లాగింగ్ ఒక వ్యక్తిగత అభిరుచి.ఆ వ్యక్తిలో సామాజికస్పృహ ఉంటే బ్లాగూ కాస్త ఆ రూపు సంతరించుకుంటుంది.అంతేతప్ప ఆశయాలూ,సామాజిక మార్పు బ్లాగులద్వారా సాధ్యమవుతుందని నేను అనుకోను.సామాజికంగా క్రియాశీలురుగా వున్న వ్యక్తులు తమ ఆశయసాధనలో భాగంగా బ్లాగులు రాస్తే రాయొచ్చు. ఇప్పటికే కొండవీటి సత్యవతి, కొణతం దిలీప్ వంటి వారు ఆ పనిచేస్తున్నారు. మిగతావారు కనీసం కొన్ని సామాజిక విషయాలపై తమ మనసులోని భావాలను Kathi Mahesh Kumarhttps://www.blogger.com/profile/17326366816388391430noreply@blogger.comtag:blogger.com,1999:blog-31696199.post-14196271019075473302008-12-16T23:14:00.000+05:302008-12-16T23:14:00.000+05:30రావు గారు,నేను చట్రాలు అన్న పదంవాడలేదు,అలాంటి ఉద్ద...రావు గారు,నేను చట్రాలు అన్న పదంవాడలేదు,అలాంటి ఉద్దేశానికి కూడా నేను వ్యతిరేకం,ప్రతి రంగానికి,సాంకేతికాఅవిష్కరణకూ ఒక తాత్వికత ఉన్నట్లే బ్లాగులకూ ఉండాలన్నది నాభావన.సాహిత్యంలో ఎన్నో విభాగాలు ఉన్నాయి,అలాగే ప్రతి విభాగానికీ ఒక సిద్ధాంతపు చేర్పు ఉంది.తెలుగుబ్లాగులు కూడా క్రమంగా అలాంటి ఒక స్థాయికి చేరాలన్నది నేను ఇంకాస్త విపులంగా చెప్పి ఉండాలని ఇప్పుడు అర్ధమయ్యింది.
@భాస్కర్,చెప్పటానికి తప్ప Rajendra Devarapallihttps://www.blogger.com/profile/04642571424467308532noreply@blogger.comtag:blogger.com,1999:blog-31696199.post-42018131080980417902008-12-16T21:35:00.000+05:302008-12-16T21:35:00.000+05:30>>బ్లాగింగ్ అనేది ఇప్పటి దాకా అందరికీ తెలిసి...>>బ్లాగింగ్ అనేది ఇప్పటి దాకా అందరికీ తెలిసిన వ్యాస/కథా/నవలా రచనకు మరో రూపమే."
ఇది చాలా దారుణం. నేను నలుగురికి ఉపయోగపడాలని ఒక బ్లాగు పెట్టా. http://projectsforfuture.blogspot.com. దానికి వచ్చిన హిట్స్ అతి స్వల్పం. ఎందుకనీ? మన ఆలోచించే విధానం అలా ఉంది. శ్రెయ చీర ఊడదీసింది అని రాస్తే చదవటానికి ఇష్టపడే జనాలు, కులం అంటూ రాసే జనాలు, భజన, ఈ చట్రాల్లో ఇరుక్కుపోయిన ఓ తెలుగుబ్లాగరుకి Bhãskar Rãmarãjuhttps://www.blogger.com/profile/17905547816696931628noreply@blogger.comtag:blogger.com,1999:blog-31696199.post-20203764097013147062008-12-16T12:03:00.000+05:302008-12-16T12:03:00.000+05:30@ అజ్ఞాత: ""బ్లాగింగ్ అనేది ఇప్పటి దాకా అందరికీ...@ అజ్ఞాత: ""బ్లాగింగ్ అనేది ఇప్పటి దాకా అందరికీ తెలిసిన వ్యాస/కథా/నవలా రచనకు మరో రూపమే." అన్న అభిప్రాయంలో బ్లాగర్లు ఉండడం చాలా బాధాకరం. "

ఇది బ్లాగు గురించిన ఒక పార్శ్వాన్నే స్పృశిస్తుంది. బ్లాగు ఎంతో విస్తరించి,తన పరిధిని ఎప్పటి కప్పుడు పెంచుకూంటుంది. రకరకాల పరిణామాలకు అది లోనవుతుంది. భావ వ్యక్తీకరణ నుంచి, వినోదింపచేసిదిగా, సమాచార దర్శినిగా, సమస్యా పరిష్కార వేదికగా అది ఎన్నో రూపాలు cbraohttps://www.blogger.com/profile/01522832670446711370noreply@blogger.comtag:blogger.com,1999:blog-31696199.post-81224844745541030502008-12-16T11:50:00.000+05:302008-12-16T11:50:00.000+05:30@ కృష్ణారావు: అవును, మీ అభిప్రాయం సరైనదే. ప్రతి సమ...@ కృష్ణారావు: అవును, మీ అభిప్రాయం సరైనదే. ప్రతి సమస్యకూ ఏదో ఒక పరిష్కారం ఉంటుంది. దానిని కనుగొనటానికే ఈ అన్వేషణ.

@ అబ్రకదబ్ర: బ్లాగులు సమస్యలకున్న ఇరు పార్శ్వాలను, నిస్పాక్షికంగా పరిశీలిస్తూ తమదైన పరిష్కారాన్ని చూపుతున్నాయి.cbraohttps://www.blogger.com/profile/01522832670446711370noreply@blogger.comtag:blogger.com,1999:blog-31696199.post-48785066977189338772008-12-16T10:52:00.000+05:302008-12-16T10:52:00.000+05:30@ యోగి - The outcast: నేను నా వ్యాసం లో వెలిబుచ్చ...@ యోగి - The outcast: నేను నా వ్యాసం లో వెలిబుచ్చినట్లుగా ముంబాయి సహాయం లాంటి వెబ్సైట్ ల ద్వారా కొంత సామాజిక ప్రయోజనం కలిగిన విషయాన్ని గుర్తిచకుండా ఉండలేము.

@ యన్.సీతారాంరెడ్డి: మీరు కొరుకున్న విధంగా నడపబడుతున్న forums, groups చాలా ఉన్నాయి . Nature conservation, Photography, Wildlife, Ubuntu Forums వగైరా. మరిన్ని విషయాలకై <A HREF="http://forums.myspace.com/?fuseaction=forums.home" cbraohttps://www.blogger.com/profile/01522832670446711370noreply@blogger.comtag:blogger.com,1999:blog-31696199.post-36240055196950880022008-12-16T10:17:00.000+05:302008-12-16T10:17:00.000+05:30@ యోగి - The outcast: "Blogs are intended for. *Ex...@ యోగి - The outcast: "Blogs are intended for. *Express a unique view*"
అవును బ్లాగులు తొలిగా, వ్యక్తిగత అనుభూతులు వ్యక్తీకరించాయి. ఇప్పుడు అవి రూపాంతరం చెంది, పెక్కు విషయాలను వివరించటం జరుగుతుంది. దీనిని ఆపటం సాధ్యమా? అవసరమా?cbraohttps://www.blogger.com/profile/01522832670446711370noreply@blogger.comtag:blogger.com,1999:blog-31696199.post-84554861435397711652008-12-16T10:03:00.000+05:302008-12-16T10:03:00.000+05:30@ వంశి: !!! @ ఏకాంతపు దిలీప్ : "బ్లాగుల ముఖ్యోద్దే...@ వంశి: !!!

@ ఏకాంతపు దిలీప్ : "బ్లాగుల ముఖ్యోద్దేశం భావ వ్యక్తీకరణ. అంతే!"
ముఖ్యోద్దేశం భావ వ్యక్తీకరణే. సందేహం లేదు. బ్లాగుని ఇతర ప్రయోజనాలకూ వాడటం వాడుకలో ఉన్న విషయాన్ని విస్మరించలేము.

@ రాజేంద్ర కుమార్ దేవరపల్లి : బ్లాగులను ఇలాగే రాయాలన్న చట్రం లో ఇరికించటం అభిలషణీయమా?cbraohttps://www.blogger.com/profile/01522832670446711370noreply@blogger.comtag:blogger.com,1999:blog-31696199.post-71452413713178887302008-12-14T01:24:00.000+05:302008-12-14T01:24:00.000+05:30యోగి వ్యాఖ్యతో నేను ఏకీభవిస్తాను.ఎక్కువ శాతం తెలుగ...యోగి వ్యాఖ్యతో నేను ఏకీభవిస్తాను.
ఎక్కువ శాతం తెలుగు బ్లాగర్లకు ఇంటర్నెట్ డైనమిక్స్ మీద, కేరెక్టర్ మీద అవగాహన ఉన్నట్లు కనిపించదు. ఏదో గుడిగుడిగుంచం అనుకుంటూ ఒక కురచైన వృత్తంలో తిరుగుతున్నట్లు అనిపిస్తుంది.
"బ్లాగింగ్ అనేది ఇప్పటి దాకా అందరికీ తెలిసిన వ్యాస/కథా/నవలా రచనకు మరో రూపమే." అన్న అభిప్రాయంలో బ్లాగర్లు ఉండడం చాలా బాధాకరం.

పి.యెస్. నాకు బ్లాగ్ లేదు.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-31696199.post-9021521315264289182008-12-13T23:25:00.000+05:302008-12-13T23:25:00.000+05:30బ్లాగులు దేశాన్నుద్ధరించటానికి లేవు. ఎవరి భావాలు వ...బ్లాగులు దేశాన్నుద్ధరించటానికి లేవు. ఎవరి భావాలు వారు వ్యక్తం చేసుకోటానికే ఉన్నాయి. పన్లో పనిగా దేశాన్నీ, ప్రపంచాన్నీ ఉద్ధరిస్తే మంచిదే. అలనాడు చక్రపాణి సినిమాల్లో సందేశాలివ్వటం గురించి ఓ మాటన్నాడు, 'సందేశమివ్వటానికి సినిమా తియ్యటం ఎందుకూ, టెలిగ్రాం ఇస్తే సరిపోతుందిగా'. బ్లాగులూ అంతే.Anil Dasarihttps://www.blogger.com/profile/09178599148233106827noreply@blogger.comtag:blogger.com,1999:blog-31696199.post-31551932550761817192008-12-13T22:52:00.000+05:302008-12-13T22:52:00.000+05:30ఎందుకు పరిష్కరించవు?? సలహాల ద్వారా, సహాయం ద్వారా ఇ...ఎందుకు పరిష్కరించవు?? సలహాల ద్వారా, సహాయం ద్వారా ఇంకా అనేక రకాలుగా పరిష్కరించు కోవచ్చు. కాకపొతే బ్లాగులు ప్రాచుర్యం లోకి రావాలంటే ఇంకా కొంత సమయం పట్టుతుంది.krishna rao jallipallihttps://www.blogger.com/profile/04471396399968284713noreply@blogger.comtag:blogger.com,1999:blog-31696199.post-59195022993837151942008-12-13T20:31:00.000+05:302008-12-13T20:31:00.000+05:30బ్లాగుల్లో ఊహలు, కవితలు, అనుభవాలు, కథలు మొదలైనవి ఎ...బ్లాగుల్లో ఊహలు, కవితలు, అనుభవాలు, కథలు మొదలైనవి ఎవరైనా వ్యక్తిగతంగా రాసుకోవచ్చు. ఇష్టం ఉన్న వాళ్ళు చదువుకోవచ్చు. వాటిల్లోని మంచినీ గ్రహించ వచ్చు. దీనిలో ఏ సమస్యా లేదు.

సామాజిక విషయాలమీద రాసే బ్లాగులలో ఏదో ఉన్న వ్యవస్థ మీద ఓ రెండు రాళ్ళు మనం కూడా వేసి తృప్తి పడే పరిస్థితే ఎక్కువగా కనపడుతుంది. కొద్ది మంది బ్లాగర్లు సామాజికంగా నిర్మాణాత్మకమైన రచనలు చేస్తున్నారు, చదివే వాళ్ళు చదువుతున్నారు.Anonymoushttps://www.blogger.com/profile/01957011850862149853noreply@blogger.comtag:blogger.com,1999:blog-31696199.post-10341536781204950152008-12-13T15:12:00.000+05:302008-12-13T15:12:00.000+05:30"ఇది ఒక మిలియన్ డాలర్ కొశ్చన్. బ్లాగింగ్ అనేది ఇప్..."ఇది ఒక మిలియన్ డాలర్ కొశ్చన్. బ్లాగింగ్ అనేది ఇప్పటి దాకా అందరికీ తెలిసిన వ్యాస/కథా/నవలా రచనకు మరో రూపమే. "

Its not a million dollar question at all. It is nonsensical. If only bloggers could change India, India would have been a different place by now. There are zillions of blogs out there and millions of India related blogs, so what change we have seen so far?

Telugu యోగిhttps://www.blogger.com/profile/10425986417116629918noreply@blogger.comtag:blogger.com,1999:blog-31696199.post-12621590916768911712008-12-13T13:21:00.000+05:302008-12-13T13:21:00.000+05:30వంశీ :)దిలీప్ గారు,నిజమే మీరన్నట్టు బ్లాగులు ప్రాచ...వంశీ :)
దిలీప్ గారు,నిజమే మీరన్నట్టు బ్లాగులు ప్రాచుర్యం పొందినంతగా బ్లాగులకు ఒక సిద్ధాంత,తాత్వికతను రూపొందించే ప్రయత్నాలు జరగలేదుRajendra Devarapallihttps://www.blogger.com/profile/04642571424467308532noreply@blogger.comtag:blogger.com,1999:blog-31696199.post-11783079297995943512008-12-13T12:08:00.000+05:302008-12-13T12:08:00.000+05:30" బ్లాగింగ్ అనేది ఇప్పటి దాకా అందరికీ తెలిసిన వ్యా..." బ్లాగింగ్ అనేది ఇప్పటి దాకా అందరికీ తెలిసిన వ్యాస/కథా/నవలా రచనకు మరో రూపమే."

బ్లాగులు అందుకు మాత్రమే కాదండి... బ్లాగులని అందుకు కూడా ఉపయోగించుకుంటున్నారు.. మీరు చెప్పిన అభిప్రాయం ఒకవేళ తెలుగు బ్లాగు ప్రపంచంలో ప్రాచుర్యం పొంది ఉంటే, లేకపోతే ప్రాచుర్యం పొందితే అది తెలుగులో బ్లాగు రాయాలి అనుకునే వాళ్ళని నిరుత్సాహపరిచేదిగా ఉంటుంది. ఎందుకంటే బ్లాగు రాసే ప్రతీ ఒక్కడు కథో,వ్యాసమో,నవలో,కవితో ఏకాంతపు దిలీప్https://www.blogger.com/profile/00862202473562556085noreply@blogger.comtag:blogger.com,1999:blog-31696199.post-78029307681869293462008-12-13T10:42:00.000+05:302008-12-13T10:42:00.000+05:30గ్రహస్థిత రాశిని ముప్ఫై భాగాలు చేసి , ఐదు చేత భాగి...గ్రహస్థిత రాశిని ముప్ఫై భాగాలు చేసి , ఐదు చేత భాగించగా వచ్చిన ఆరారు భాగలకు ఒక్కొక్క అవస్థ ఏర్పడితే , అందులో దీప్తుడు, స్వస్థుడు, ముదితుడు, శంతుడు, శక్తుడు, పీడితుడు, భీతుడు, వికలుడు, చపలుడు, దుఃఖితుడు అని ఆ గ్రహం యొక్క అవస్థలు పదివిధాలుగా ఉంటాయట.

మరి ఈ సమస్యలకి, ఆ అవస్థలకి పరిష్కారం బ్లాగులేనా? .. :)..

ఏమో ఉచ్చక్షేత్రం అయితే దీప్తుడు, స్వక్షేత్రం అయితే స్వస్థుడు, మిత్రక్షేత్రం మాగంటి వంశీ మోహన్https://www.blogger.com/profile/05711918983437941530noreply@blogger.com