tag:blogger.com,1999:blog-31696199.post7887935276689840079..comments2023-10-07T12:59:36.213+05:30Comments on దీప్తి ధార: వీధి పిల్లలు - మహె జబీన్cbraohttp://www.blogger.com/profile/01522832670446711370noreply@blogger.comBlogger5125tag:blogger.com,1999:blog-31696199.post-70305409678857937732011-03-02T17:02:14.572+05:302011-03-02T17:02:14.572+05:30నిశిరాత్రిలో బాలభానుడు

చీకటికే రంగులద్...నిశిరాత్రిలో బాలభానుడు

చీకటికే రంగులద్ది కారుచీకట్లను
సౄష్టించే చిత్రకారుడు వాడు
భయపెట్టె చీకటిని జయించి తన
బందీగా చేసుకున్న
బాల భేతాలుడు వాడు
ప్రపంచము వొదిలేసిన చెత్తను
భుజమ్మీది బరువుగా మోస్తూ
హెర్కులసుకు సరి జోడైన వాడు
తన దుస్తుల చాటున ప్రపంచ
కల్మషాన్ని దాస్తూ విరాగిలా
తిరిగే భైరాగి వాడు
సమాజములోని కుళ్ళును
gajulahttps://www.blogger.com/profile/11379150738946608144noreply@blogger.comtag:blogger.com,1999:blog-31696199.post-38943224937078508092011-02-03T19:03:45.126+05:302011-02-03T19:03:45.126+05:30పదో తరగతి గదిలోకి వెళ్లి ఈ కవితని పాటంగా చెప్తున్న...పదో తరగతి గదిలోకి వెళ్లి ఈ కవితని పాటంగా చెప్తున్నా ప్రతిసారీ నేనూ నా విద్యార్థులు ఇలా తరగతి గదిలో చదవాల్సిన ఎందరో వీధి బాలల్ని తలచుకుని దుఖిన్చేవాళ్ళం.
వ్యథ భరితమయిన వారి జీవితానికి వెలుగు కోసం ప్రయత్నించే వాళ్ళం. అందుకోసం తమవంతు సహకారాన్ని నా విద్యార్థులు అందించేవారు.ఇప్పుడు నేనూ పనిచేస్తున్న స్కూల్ కి దగ్గరలో చారిటబుల్ ట్రస్ట్ చాలా మంది చిన్నారులకు ఆశ్రయం కల్పిస్తోంది.మహెజబీన్ కవిత Snehamantehttps://www.blogger.com/profile/14436966570496543947noreply@blogger.comtag:blogger.com,1999:blog-31696199.post-32540440977205462632011-02-03T17:39:30.189+05:302011-02-03T17:39:30.189+05:30మెహజబీన్ కవిత ఆంటే ప్రతి గుండె చప్పుడే. అందులో అతి...మెహజబీన్ కవిత ఆంటే ప్రతి గుండె చప్పుడే. అందులో అతిశయోక్తి లేదు. ఎంత ఎత్తు ఎదిగినా అందరిని పలకరించే తీరులో ఆత్మీయత ఉట్టిపడే ఆమె తీరు అందరికి ఆదర్శప్రాయం. '' ఏ అమావాస్య వాళ్ళను వీధిపాలు చేసిందో..ఎండ.. వాన .. ఏ రుతువైతేనేం ? పగలు.. రాత్రి సమయంతో సంభందమేమి లేదు.. ఎవరున్నారు అడగడానికి..'' అద్బుతం.. ఒక్కో వాక్యం ప్రతి ఒక్కరిని వెన్ను తట్టి పలకరించేలా ఉంది.. అభినందనలు

Sailajamithrahttps://www.blogger.com/profile/11262245567079629339noreply@blogger.comtag:blogger.com,1999:blog-31696199.post-1672575493520870992011-02-02T10:28:39.876+05:302011-02-02T10:28:39.876+05:30జాన్ కీట్స్, వర్డ్స్వర్త్ వంటి మహనీయుల కవితలను మన...జాన్ కీట్స్, వర్డ్స్వర్త్ వంటి మహనీయుల కవితలను మన విద్యార్థులు 10 వ, ఇంటర్మీడియట్ తరగతులలో చదువుతున్నారు. ఈ Stree Children కవితను 10 వ తరగతి పిల్లలు అర్థం చేసుకోగలరనే తలంపు. వీధి బాలల లను అర్థం చేసుకోవటానికి, వారి సమస్యలపై సానుభూతితో స్పందించటానికి ఈ కవిత దోహద పడగలదని నమ్మే ఈ కవితను పాఠ్యాంశంగా ఉంచారని తలుస్తాను.cbraohttps://www.blogger.com/profile/01522832670446711370noreply@blogger.comtag:blogger.com,1999:blog-31696199.post-85570037441111388622011-02-02T08:42:22.856+05:302011-02-02T08:42:22.856+05:30కవిత బాగుందండి. మా జూనియర్ల పుస్తకాల్లో ఈ కవిత పేర...కవిత బాగుందండి. మా జూనియర్ల పుస్తకాల్లో ఈ కవిత పేరు విన్నట్లు గుర్తు. కానీ అర్ధం మాత్రం ఇప్పుడే అయ్యింది. (ఇలాంటి) కవితల్ని ఆస్వాదించేంత స్థాయి మన పదవతరగతి విద్యార్ధులకుంటుందంటారా? పద్య భాగమంటే నాకు తెలిసిందల్లా ఏఅక్షరంతో ఏ లైను మొదలవుతుందో బట్టీ పట్టేసి పేపరుపై దొర్లించి రావదమే. ఖర్మవశాత్తు ఇదో "ఇంపార్టెంటు" పద్యమై ఆ విద్యార్ధులు దీన్ని కూడా బట్టీ పడుతున్నట్లైతే మరి దీన్ని Indian Minervahttps://www.blogger.com/profile/06793278061016445135noreply@blogger.com