శ్రీమతి S.సౌమ్య ఈనాటి, అగ్రస్థానంలో ఉన్న, కర్ణాటక సంగీత కళాకారులలో ఒకరు. కర్ణాటక సంగీత విదుషీమణులలో,అంతర్జాల (cyber savvy)పరిజ్ఞానమున్న, అతి కొద్ది మందిలో, S. Sowmya, ప్రధమంగా నిలుస్తారు. సంగీతం గురించి తెలియ చెప్పే, ఆనందింపచేసే, నాదానుభవ అనే CD-ROM ను వెలువరించారు.
ఈ సౌమ్య ఎవరు మాస్టారూ?
రిప్లయితొలగించండిశ్రీమతి S.సౌమ్య ఈనాటి, అగ్రస్థానంలో ఉన్న, కర్ణాటక సంగీత కళాకారులలో ఒకరు. కర్ణాటక సంగీత విదుషీమణులలో,అంతర్జాల (cyber savvy)పరిజ్ఞానమున్న, అతి కొద్ది మందిలో, S. Sowmya, ప్రధమంగా నిలుస్తారు. సంగీతం గురించి తెలియ చెప్పే, ఆనందింపచేసే, నాదానుభవ అనే CD-ROM ను వెలువరించారు.
రిప్లయితొలగించండిబ్లాగరు సౌమ్య కాదు కదా అని అనిపించి అడిగాను. థాంక్స్.
రిప్లయితొలగించండి