చాలా బాగుంది.చాలా వరకు ప్రదేశాలు తెలిసాయి కానీ కొన్ని తెలియలేదు.ఈ వీడియో చేసిన వాళ్ళు ఆ ఫొటో మీద ప్రదేశాల పేర్లు కూడా రాసుంటే ఉపయోగకరం గా వుండేది. రావుగారూ మీరు చాలా యాత్రలకు వెళుతుంటారు కదా.మన ఆంధ్రాలోని చూడదగ్గ ప్రదేశాలతో ఇలాంటి వీడియోని ఒకదానిని తయారు చేస్తే బాగుంటుందేమో?ఒక సారి ఆలోచించరాదు.
చాలా బాగుందండీ...
రిప్లయితొలగించండిచాలా బాగుంది.చాలా వరకు ప్రదేశాలు తెలిసాయి కానీ కొన్ని తెలియలేదు.ఈ వీడియో చేసిన వాళ్ళు ఆ ఫొటో మీద ప్రదేశాల పేర్లు కూడా రాసుంటే ఉపయోగకరం గా వుండేది.
రిప్లయితొలగించండిరావుగారూ మీరు చాలా యాత్రలకు వెళుతుంటారు కదా.మన ఆంధ్రాలోని చూడదగ్గ ప్రదేశాలతో ఇలాంటి వీడియోని ఒకదానిని తయారు చేస్తే బాగుంటుందేమో?ఒక సారి ఆలోచించరాదు.