ఈ రోజు సాహిత్య ప్రస్థానం సంపాదకుడు తెలకపల్లి రవి పుస్తకం
శ్రీ శ్రీ జయభేరి
జీవితం సాహిత్యం రాజకీయాలు
పుస్తకావిష్కరణ, కవి శివారెడ్డి చేతుల మీదుగా జరిగింది. ఈ పుస్తకం ఈ-తెలుగు స్టాల్ ను ఆనుకుని ఉన్న సాహితీ స్రవంతి వారి స్టాల్ లో తగ్గింపు ధరకు లభ్యమవుతుంది. రచయిత తెలకపల్లి రవి ఈ రోజు ఈ తెలుగు స్టాల్ ను సందర్శించారు.
Karra Ellareddy of Telangana Sahiti Publications
Telangana Sahiti Publications
Click on Photo to enlarge
ఈ రోజు పనిదినం అవటం వలన సందర్శకులు తక్కువే ఉన్నారు. అయినా ఈ తెలుగు స్టాల్ లో లో వాలంటీర్ల ఉత్సాహానికి కొదవలేదు.ఈ రోజు వాలంటీర్లు శ్రీయుతులు లలితా బాల సుబ్రమణ్యం, శరత్చంద్ర (అంకురం),కౌటిల్య,భార్గవరాం,రాజన్ (నా గోల). ఈ రోజు సందర్శకులలో కె.బి.ఎస్.శర్మ (తెలుగు రధం), బాలు (కోతి కొమ్మచ్చి),మాధవి (మధువనం), లోచని బ్లాగర్లు ఉన్నారు. Sitting: Sri Lalita Bala Subramanyam
Standing Left to right: Sarat Chandra, Kautilya, Bhargavaram
Photos: cbrao -Nikon D90
Nice report and pictures
రిప్లయితొలగించండిరవి గారూ,ఆలోచనా తరంగాలు బ్లాగర్ సత్యనారాయణ శర్మ గారూ, ఇంకో అజ్ఞాత మహిళా బ్లాగరూ వచ్చార్ట కదా! మహిళా బ్లాగర్ గురించి కాకపోయినా మిగతా ఇద్దరి గురించీ ప్రస్తావించకపోవడం న్యాయమా రావు గారూ?
రిప్లయితొలగించండిcbrao గారు,
రిప్లయితొలగించండితెలకపల్లి రవి గారు ప్రజాశక్తి ప్రధాన సంపాదకులు మరియు మన తోటి బ్లాగరు కూడా..
www.telakapalliravi.blogspot.com
mEmu vacchamooch!
రిప్లయితొలగించండి@సుజాత: రవి గారు, సత్యనారాయణ శర్మ,పంతుల (పట్రాయని) సుధారాణి , నరేష్ ,శ్రీహర్ష హైదరాబాద్ పుస్తక ప్రదర్శన -7వ రోజువచ్చారు. ఈ వ్యాసం హైదరాబాద్ పుస్తక ప్రదర్శన -6వ రోజు గురించి అని గమనించ కోరుతాను.
రిప్లయితొలగించండి@హర్షోల్లాసం: మీరు వచ్చినందుకు ప్రమోదం. మీ పేరు తెలియపరచగలరు.
రిప్లయితొలగించండి@శరత్ చంద్ర: ప్రజాశక్తి సంపాదకులు ఎస్.వినయ్‌కుమార్. Prajasakti Book House ప్రచురణలకు రవి సంపాదకత్వం వహిస్తున్నారు.రవి గారి బ్లాగు మన పాఠకులకు పరిచితమే.
రిప్లయితొలగించండి