Click on photo to enlarge
ఈ వేసవిలో పక్షులు నీటిని వెతకటానికి తమ శక్తి అమితంగా ఖర్చు చేస్తాయి. ప్రస్తుతం 37 సెంటిగ్రేడ్ నుంచి ఉష్ణొగ్రత పై పైకి పోతుంది. పక్షులకు అందుబాటులో మీ బాల్కనీలలో నీటిని ఉంచండి. పక్షుల మరణాలను నివారించండి.పర్యావరణాన్ని రక్షించండి.
రావుగారు
రిప్లయితొలగించండిమంచి సలహాండీ. చేస్తాను.
నేనూ మా మేడ మీద ఒక బాల్టీతో నీళ్లు పెట్టబోతున్నాను.
రిప్లయితొలగించండి@Praveen Sarma, gayathri: పక్షుల గురించిన మీ శ్రద్ధ అభినందనీయం.
రిప్లయితొలగించండిgood, timely post.
రిప్లయితొలగించండిmadhuri.