శుక్రవారం, జులై 29, 2011

బైబిల్ బండారం



మత ఛాందసాలను, బైబిల్ బండారం పుస్తకం  ఎండగట్టింది. ఈ విమర్శనాత్మక బైబిల్ పరిశీలనను క్రైస్తవ సంఘాల అభ్యంతరాల కారణంగా ఆంధ్ర ప్రభుత్వం నిషేధించింది. 1958 మార్చ్ 23 న హైకోర్ట్ కూడా దీనికి ఆమోద ముద్ర వేయగా , సుప్రీం కోర్ట్ 1962 లో నిషేదం తొలగించింది. ఈ పుస్తక రచయిత ఎన్.వి.బ్రహ్మం మెదడుకు మేత, కలలో దేవుడు వంటి రచనలు సమీక్ష, రాడికల్ హూమనిస్ట్ పత్రికలలో వ్రాశారు. కలలో దేవుడు అనే రచన లో, మనిషికి ఉన్న అనేక లక్షణాలలో హేతువాదం కూడా ఒకటని చర్చ లేవనెత్తారు.

పూర్తి వ్యాసం ఇక్కడ చదవండి.

శనివారం, జులై 23, 2011

పత్రిక ముఖచిత్రంగా మీ ముఖారవిందం

మీరు అందంగా ఉంటారా?  మీ పాప లేక బాబు అందంగా ఉంటారా? అయితే విపుల/చతుర  మాస పత్రికల ముఖచిత్రంగా మీరు కనపడవచ్చు. వివరాలకై ఈ ప్రకటన చూడండి.




బుధవారం, జులై 20, 2011

Facebook bans Google+ ad

పూర్తి వివరాలు ఈ దిగువ గొలుసులో చూడవచ్చు.

http://news.cnet.com/8301-17852_3-20080054-71/facebook-bans-google-ad/

బుధవారం, జులై 06, 2011

మీ తోడు నీడ - గాజు అద్దం

సమీప భవిష్యత్ లో మీ రోజు ఇలా మొదలవుతుంది. అలా ముగుస్తుంది. నమ్మ శక్యంగా లేదా? ఆపిల్ వారు ఐఫోన్ ప్రకటించినప్పుడు ఇలాగే ఆశ్చర్యపడి, ఆపిల్ దుకాణాల వద్ద బారులు తీరి నిల్చున్నారు కదా అబ్బురపడిన అమెరికా ప్రజలు. ఈ కింది వీడియో చూడండి.