దీప్తి ధార
బుధవారం, అక్టోబర్ 17, 2012
Meals Ready - Short Film
పుష్పక విమానం సినిమా గుర్తుందా? అట్లాంటి మాటలు లేని చిత్రమే ఈ Meals Ready లఘు చిత్రం. దర్శకురాలు నిథున నెవిల్ దినేష్ కు బహుమతి తెచ్చిపెట్టిందీ చిత్రం. జీవిత విలువలను తెలిపే ఈ చిత్రం తప్పక చూడతగ్గది. చూసి మీ అభిప్రాయం చెప్పండి.
‹
›
హోమ్
వెబ్ వెర్షన్ చూడండి