tag:blogger.com,1999:blog-31696199.post8747170815440205530..comments2023-10-07T12:59:36.213+05:30Comments on దీప్తి ధార: హైదరాబాద్ పుస్తక ప్రదర్శన -3వ రోజుcbraohttp://www.blogger.com/profile/01522832670446711370noreply@blogger.comBlogger6125tag:blogger.com,1999:blog-31696199.post-21363279883960848762010-12-21T09:52:49.882+05:302010-12-21T09:52:49.882+05:30@రాజశేఖరుని విజయ్ శర్మ: తప్పక రండి. పాత మిత్రులను ...@రాజశేఖరుని విజయ్ శర్మ: తప్పక రండి. పాత మిత్రులను కలుసుకునే మంచి అవకాశం. మంచి పుస్తకాలు అన్నీ ఒకే చోట, తగ్గింపు ధరకు లభ్యమవుతాయి ఇక్కడ.cbraohttps://www.blogger.com/profile/01522832670446711370noreply@blogger.comtag:blogger.com,1999:blog-31696199.post-27007846579374399742010-12-21T09:43:12.789+05:302010-12-21T09:43:12.789+05:30@కోడీహళ్ళి మురళీ మోహన్: అవును. సి.పి.బ్రౌన్ అకాడెమ...@కోడీహళ్ళి మురళీ మోహన్: అవును. సి.పి.బ్రౌన్ అకాడెమీ వారి ద్వైమాస పత్రిక సాహితీ స్రవంతి కూడా ప్రోత్సాహించవలసిన పత్రిక.cbraohttps://www.blogger.com/profile/01522832670446711370noreply@blogger.comtag:blogger.com,1999:blog-31696199.post-23886430930764594842010-12-21T09:40:10.530+05:302010-12-21T09:40:10.530+05:30@రమణ: పాల పిట్ట సంవత్సర చందా కింద రూ.300/- కు చెక్...@రమణ: పాల పిట్ట సంవత్సర చందా కింద రూ.300/- కు చెక్ లేదా డ్రాఫ్ట్ Palapitta Books పేరు మీద హైదరాబాదులో లో చెల్లింపబడేట్లు ఉన్నది, ఈ కింది చిరునామాకు పోస్ట్ చెయ్యండి.

Manager,
Palapitta,
H.No: 16-11-20/6/1/1,
403,Vijayasai Residency,
Saleemnagar,Malakpet,
Hyderabad-500 036

Phone No: 9848787284cbraohttps://www.blogger.com/profile/01522832670446711370noreply@blogger.comtag:blogger.com,1999:blog-31696199.post-47437331786195230932010-12-20T09:02:01.916+05:302010-12-20T09:02:01.916+05:30సిబిరావు గారూ,
మిసిమి కి ప్రస్తుతం చందా కడుతున్నా...సిబిరావు గారూ,
మిసిమి కి ప్రస్తుతం చందా కడుతున్నాను. మిసిమి చందా వివరాలు http://misimi-monthly.com/ లో ఉన్నాయి. పాలపిట్ట అడ్రెస్ లేక ఫోన్ నంబర్ ఉంటే తెలియజేయగలరు.
కృతజ్ఞతలు.రమణhttps://www.blogger.com/profile/02392154414177135776noreply@blogger.comtag:blogger.com,1999:blog-31696199.post-75961416343167836792010-12-19T18:28:58.107+05:302010-12-19T18:28:58.107+05:30ఈ సారి నేను రాలేక పోతున్నాను. ప్రయత్నిస్తాను. ఏదో ...ఈ సారి నేను రాలేక పోతున్నాను. ప్రయత్నిస్తాను. ఏదో ఒక రొజు వస్తాను. సమాచారాన్ని మాకు తెలియచేస్తున్నందుకు ధన్యవాదములు.Rajasekharuni Vijay Sharmahttps://www.blogger.com/profile/10568969934335167389noreply@blogger.comtag:blogger.com,1999:blog-31696199.post-8112911833562301392010-12-19T17:52:58.529+05:302010-12-19T17:52:58.529+05:30బుక్ఫెయిర్లో లభించే సాహిత్య పత్రికలను గురించి చె...బుక్ఫెయిర్లో లభించే సాహిత్య పత్రికలను గురించి చెప్పారు బాగానే ఉంది. కానీ మరొక పత్రిక సంగతి మరచిపోయినట్లున్నారు. అది సి.పి.బ్రౌన్ అకాడెమీ వారి ద్వైమాస పత్రిక సాహితీ స్రవంతి. ఇది కూడా చందా కట్టి ప్రోత్సహించవలసిన పత్రికే.mmkodihallihttps://www.blogger.com/profile/00951090252010922292noreply@blogger.com