గురువారం, ఫిబ్రవరి 08, 2007

మీకు వచ్చిన e-mail చదవొద్దు;వినండి

మీ సందేశాలను కింది box లోకి copy & paste చెయ్యండి. ఒక అందమైన అమ్మాయి మీ సందేశాలను తన శ్రావ్యమైన గొంతుకతో చదివి వినిపిస్తుంది. నమ్మటం కష్టంగా ఉందా? మీరే ఆ అమ్మాయిని అడగండి చదవమని - చదువమని నన్నడగవలెనా? పరవశించి చదవనా అని ఆ అమ్మాయి సమాధానం విని ఆశ్చర్య పోండి. ప్రస్తుతానికి ఆ అమ్మాయి ఇంకా తెలుగు నేర్చుకోలేదు. త్వరలో నేర్చుకుంటానంటున్నది.

మాట్లాడే చిన్నది

9 కామెంట్‌లు:

  1. భలే గమ్మత్తుగా వుంది. త్వరలొ తెలుగు మట్లాడే అమ్మణ్ణి పరిచయం చేయగలరు.

    రిప్లయితొలగించండి
  2. should I change any settings?
    I was not able to listen to tht female's voice. :(

    రిప్లయితొలగించండి
  3. బుడ్డిది భలే మాట్లాడుతోంది.


    విహారి.
    http://vihaari.blogspot.com

    రిప్లయితొలగించండి
  4. ఈమధ్య వీవెన్‌గారి బ్లాగులోని ప్రయోగాత్మక తెలుగు లినక్స్ నేను ఇన్‌స్టాల్ చేశాను. అందులో ఒక పెద్దమనిషి తెలుగు చదవగలగటం విని ఆశ్చర్యపోయాను.

    రిప్లయితొలగించండి
  5. Sowmya - మీ volume sound settings ఒక సారి సరి చూసుకోండి. ఈ కింది వాక్యం ఆ box లో copy & paste చెయ్యండి." ramana nee tour prograame emiti? " ఇప్పుడు say it అనే button నొక్కండి. చిన్నది ముద్దుగా తెలుగు లో మీరు రాసిన వాక్యం చెపుతుంది. Speakers on చెయ్యటం మరువొద్దు.

    రిప్లయితొలగించండి
  6. No voice ie heard when cpied and pasted a sentence.
    jabalimuni

    రిప్లయితొలగించండి