
చిత్రం: onlybombay.blogspot.com సౌజన్యంతో
ఈ constables recruitment లో recruitment అనే పదానికి to fry, roast అనే అర్థం వుందని తెలుసా మీకు? చూడండి
http://tinyurl.com/5g9zvy
అందుకే కాబోలు వీరి ప్రవేశ పరీక్షల భాగంగా,పరుగు పందాలు మండు టెండలో పెడ్తున్నారు. వారు ఎండలకు మల మలా మాడుతున్నారు. కొందరైతే, ఎండలకు తట్టుకొలేక ప్రాణాలే విడుస్తున్నారు.
నిరుద్యోగులపై ఇంత మృత్యు పరిహాసం అవసరమా? ఈ పరుగు పందాలు ఉదయం తొమ్మిది గంటలకు ముందు ఎందుకని నిర్వహించలేకపోతున్నారు,అధికారులు? ఏదైనా కారణం వలన ఆలస్యం ఐతే, సాయంత్రం ఎండ తగ్గాక పెట్టవచ్చుకదా, ఈ పరుగుల పరీక్షలు. ప్రతి సంవత్సరం నిరుద్యోగులకు ఇదొక జీవనమరణ సమస్య. పాత తప్పిదాలనుంచి, అధికారులు ఎప్పుడు నేర్చుకుంటారు? ప్రాణం విలువ ఎప్పుడు గుర్తిస్తారు?
కార్టూను బాగుంది. ఈరోజు ఆంధ్రజ్యోతి దినపత్రిక లో వేసిన కార్టూను ఇంకా ముక్కుసూటిగా ఉంది. వీళ్ళు పోలిసులండి, ఎప్పటికీ నేర్చుకోరు ఆ అవసరం కూడా వాళ్ళకి లేదు. (కొత్త రూపాల్లో లంచాలెలామేయాలో మాత్రం ఎవరునేర్పకపోయినా నేర్చుకుంటారు)
రిప్లయితొలగించండిJust saw your blog from www.mobchannel.com. Its a good agregator, you can find blogs of all indian languages including telegu and with a lot of good features. Please visit www.mobchannel.com.
రిప్లయితొలగించండి