గురువారం, జనవరి 31, 2013

ఆమె ఎవరు?


దెయ్యాలున్నయ్యా లేవా? ఆడదెయ్యం, మొగదెయ్యం ఇంకా కొరివి దెయ్యాలున్నాయా? ఆడదెయ్యం ఎప్పుడూ తెల్ల చీరలో మాత్రమే కనిపిస్తుందెందుకని? స్కూల్ విద్యార్ధులను ఎక్కువగా బాధించే సమస్య ఇది. అభివృద్ధి చెందిన దేశమైన ఉత్తర అమెరికాలో కూడా దెయ్యాలున్నాయని నమ్మే వారు అన్ని పట్టణాలలో ఉన్నారు. శాండియాగో, సవన్నా లాంటి పట్టణాలలో సాయం వేళలలో ప్రత్యేక పర్యటన కార్యక్రమాలున్నాయి, వీటి అన్వేషణకై. అసంతృప్తులైన వ్యక్తులే కొరికలు తీరక దెయ్యాలుగా వస్తారని నమ్మకం. నిన్న మొన్నటి దాక మనల్ని కనిపెట్టుకున్న మన ఆత్మీయులు, మరణం తరువాత కూడా మన బాగోగులు చూస్తారనే నమ్మకంలోంచే దెయ్యాలున్నాయన్న నమ్మకానికి రెక్కలొచ్చాయి.     

ఇంతకీ దెయ్యాలున్నాయని మీరు నమ్ముతారా? అసలు వాస్తవమేమిటి? ఇక్కడ చూడండి.        

5 కామెంట్‌లు:

చెప్పాలంటే...... చెప్పారు...

:) good article andi rao garu

Sujata M చెప్పారు...

Hee hee. Nice Article. By the way, I think, of all the Devil stories, I like 'Bhoot Nath' the best. Because, Bunty calls Amitabh, an angel. Are Angels real ?

rameshudatha చెప్పారు...

దెయ్యాలు vunnai

cbrao చెప్పారు...

@sujata: భూత్‌నాధ్ సినిమా విడుదలయినప్పుడు విని మరిచిపోయా. ఆ చిత్రాన్ని పిల్లలు ఇష్టపడ్డారని ఇప్పుడే ఆంగ్ల వికిపీడియా చదివి తెలుసుకున్నా. బంకు (బంటీ కాదు) పాత్రలో పిల్లలు తమను ఊహించుకుని భూత్‌నాధ్ ను ఇష్టపడటంలో ఆశ్చర్యం లేదు. భూత్‌నాధ్ అంత మంచిదయ్యం మరి. మంచి చిత్రాన్ని గుర్తుచేసినందుకు ధన్యవాదాలు. దేవుడు, దేవతలు మానవుని ఊహలోంచి పుట్టినవే. అవి నమ్మకాలు మాత్రమే. నమ్మకానికి వాస్తవానికి తేడా ఉంటుంది. అయితే తాను సృజించిన దైవం, డబ్బుకు మనిషి దాసోహం అయిపోవటం విచారకరం.

Sriharsha N చెప్పారు...

Nice article uncle...!

కామెంట్‌ను పోస్ట్ చేయండి