శనివారం, డిసెంబర్ 13, 2014

ఆహ్వానం: తెలుగు బ్లాగర్ల సమావేశం


హైదరాబాదులో తెలుగు బ్లాగుల దినోత్సవంఈ నెల రెండవ ఆదివారం,  తెలుగు బ్లాగుల దినోత్సవం సందర్భంగా తెలుగు బ్లాగర్ల సమావేశం, హైదరాబాదులో జరుగుతుంది.

ప్రదేశం : థియేటర్ ఔట్రీచ్ యూనిట్ (టి.ఓ.యు), గోల్డెన్ త్రెషోల్డ్ అబిడ్స్, హైదరాబాద్
తేదీ, సమయం:  : ఆదివారం, డిసెంబర్ 14, 2014 సాయంత్రం  3 గంటల. నుండి 6 వరకూ

తెలుగు భాషాభిమానులు, బ్లాగర్లందరూ దీనిలో పాల్గొని విజయవంతం చేయమని ప్రార్థన. వచ్చే ఏడాదికి తెలుగు బ్లాగులు “లక్ష బ్లాగులూ, కోటి సందర్శకులు”గా ఎదగాలని ఆశిస్తూ…
ఇప్పటివరకూ బ్లాగ్ముఖంగా, అంతర్జాలం లో మాత్రమే పరిచయమున్న మిత్రులను కలిసే సదవకాశమిది. మీకున్న సాంకేతిక సమస్యలను నలుగురితో చర్చించి వాటికి పరిష్కారమూ పొందవచ్చు. పాల్గొన్నవారందరికీ ఈ సమావేశం నూతనోత్సాహాలను కలగజేస్తుందని ఆశిస్తున్నాం. తెలుగు బ్లాగుల వాడకాన్ని ప్రోత్సహించాల్సిందిగా అభ్యర్థిస్తున్నాము.
ఇదే మా ఆహ్వానం! .

మీ మిత్రులు,

సి.బి.రావు సెల్: 9493404866  http://deeptidhaara.blogspot.in
కశ్యప్ సెల్: 9396533666       kaburlu.wordpress.com
ప్రణయ్ రాజ్ వంగరి సెల్: 09948 152 952  http://pranayrajvangari.blogspot.in/


 

1 వ్యాఖ్య:

kasi చెప్పారు...

సూపర్ , చాలా బాగుంది .
కాని ఒక్క రోజు ముందు గా ఆహ్వానం అంటే ఎంత మందికి కుదురుతుందో ?? .
చాలా మంది వీకెండ్ కాబట్టి ఎన్నో ప్లాన్స్ వేసుకుంటారు ముందే
ఇది నా అభిప్రాయం

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి