మంగళవారం, ఏప్రిల్ 29, 2008

సాంకేతిక నిపుణుల సామాజిక ప్రవర్తనావళి


ఛాయాచిత్రం: న్యూయార్క్ మాగజిన్ సౌజన్యంతో

మీరు సాఫ్ట్వేర్ ఉద్యోగులైతే తరచుగా సెమినార్లకు,వ్యాపార ప్రదర్శనలకు, దేశం లోను, విదేశం లోను వెళ్లే అవసరం కలుగుతుంది. మరి మీరు ఈ సందర్భాలలో ఎలాంటి మర్యాదలు పాటించాలి? ఆ మర్యాదలు, చక్కటి కార్టూన్లలో చూడండి. సరదాగా నవ్వుకోండి.

http://blogs.eweek.com/lundquist/slideshow/index.php?directory=polite¤tPic=11

మరికొన్ని సాంకేతిక మర్యాదలకై ఇక్కడ చూడండి.

http://blogs.zdnet.com/micro-markets/?p=161

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి