శనివారం, మార్చి 29, 2008

అంధ చిత్రకారుడు బ్రాంబ్లిట్

యు ట్యూబ్ వారు 2007 సంవత్సరపు, ప్రేక్షకులు ఎంపిక చేసిన, ఉత్తమ వీడియోల గురించిన,ప్రకటన చేశారు. వీటిలో Texas country reporter రూపొందించిన Blind Painter అనే లఘు చిత్రం నన్ను ఆకట్టు కుంది. ఇది Inspirational category లో ప్రధమ స్థానాన్ని పొందింది. ఈ చిత్రం వీడియో లింక్ కింద ఇచ్చాను. కనులున్న వారికే, రూపం, రంగులను సమన్వయించి చిత్రం గీయటం కష్టమయితే, ఒక అంధ చిత్రకారుడు చక్కటి రూపం, రంగులతో చిత్రాలు రూపొందించటం మనలను ఉత్తీజపరుస్తుంది. ఈ వీడియోను ఇప్పటి దాకా చూసిన వారి సంఖ్య: 19,45,257వివిధ కాటగిరుల లో ఎంపిక అయిన వారి వివరాలకై చూడండి.

http://www.youtube.com/ytawards07

2 వ్యాఖ్యలు:

Suresh చెప్పారు...

manchi samacharam sekarinchi, maaku andincharu, adbhutham ga undi.. chala inspirational video.

chala chala Thanks andi..

Perfumes చెప్పారు...

Hello. This post is likeable, and your blog is very interesting, congratulations :-). I will add in my blogroll =). If possible gives a last there on my blog, it is about the Perfume, I hope you enjoy. The address is http://perfumes-brasil.blogspot.com. A hug.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి