1) మీ సెల్ ఫోన్ నిఖార్సైనదేనా (genuine)?
2) మీ సెల్ ఫోన్ కు I.M.E.I. సంఖ్య లేక పోతే జూన్ 30 2009 తర్వాత, భారత దేశంలో అవి అచేతనం చేయబడతాయి.
3) మీ సెల్ ఫోన్ I.M.E.I. సంఖ్య తెలుసుకోవటం ఎలా?
4) మీ కారుని రిమోట్ కంట్రోల్ తో తాళం వేస్తారా? ఆ తాళం పొరపాటున పోతే, మారు తాళాలు (Duplicate Key) దూరంగా ఉన్న చోట ఉంటే, వెంటనే కారు తెరవటం ఎట్లా?
5) మీరు Airtel subscriber . మీరు కాష్మీర్ లోని లదాఖ్ (Ladakh) వెళ్తే , అక్కడ Airetel service లేకపోతే, అత్యవసర పరిస్థితిలో మీ సెల్ ఫోన్ ఎలా ఉపయోగించాలి?
6) మీ నోకియా సెల్ ఫోన్ లో బాటరీ క్షీణ స్థితిలో ఉంది. Recharge సదుపాయం మరో 70 కిలోమీటర్ల దాకా లేదు. మీరు కొన్ని అత్యవసర ఫోన్ కాల్స్ కై నిరీక్షిస్తున్నారు ఆ సమయంలో. గండం గడిచే దెట్లా? టెలిఫోన్ కాల్స్ అందుకునేదెట్లా?
7) మీ సెల్ ఫోన్ పోయింది. దాన్ని అచేతనం చేయటం ఎట్లా?
7 కామెంట్లు:
మీకూ తెలిసినట్లు లేవుగా :-)
vaatiki answers ekkada? Chepite santoshistaam kadaa mastaaroo?
naaku telusu...kaani meeru cheppe varaku nenu cheppanathe.....
ఐదవ ప్రశ్నకు సమాధానం
అత్యవసర సమయంలో, మీరు వెళ్లిన ఊరిలో/ప్రదేశంలో మీ Airtel సేవలు లేని పక్షంలో, 112 కు డయల్ చెయ్యండి. ప్రపంచవ్యాప్తంగా ఈ సంఖ్య పని చేస్తుంది. మీ కీపాడ్ కు తాళం వేసినప్పటికీ ఈ అత్యవసర సంఖ్య పనిచేస్తుంది. నేను లదాఖ్ వెళ్లినప్పుడు ఈ అత్యవసర సంఖ్య గురించి నాకు తెలియదు. అందువలన ఉపయోగించలేకపోయాను. మీరు ప్రయత్నించి, మీ అనుభవాలు పాఠకులతో పంచుకోగోరుతాను. పర్వతాలలో, అడవులలో ట్రెక్ (trek) కు వెళ్లినప్పుడు ఈ సేవలయొక్క ప్రాముఖ్యం చాలా ఉంటుంది. మరింత సమాచారం దిగువ చిరునామాలో లభ్యమవుతుంది.
http://uk.answers.yahoo.com/question/index?qid=20090518052021AAraBwZ
How to know number of hours used in the cellphone
@Satish:"How to know number of hours used in the cellphone? " - ఈ సమాచారం మీ సెల్ ఫోన్ కంపనీ వారి వద్ద లభ్యమవుతుంది. మీ కంపనీకి ఫోన్ చేసి తెలుసుకోవచ్చు.
Tata Indicom 121 Reliance 367 ఇలా ప్రతి కంపనీకి Customer service ఉంటుంది. వారికి ఫోన్ చేసి మీకు కావలసిన సమాచారం తెలుసుకోవచ్చు. వారి Customer service టెలిఫోన్ సంఖ్య వారి వెబ్ సైట్ లో కూడా ఉంటుంది.
@స్నేహితుడు : సమాధానాలు మీకు తెలుసనటానికి ఋజువేది? మచ్చుకు ఒక ప్రశ్నకు బదులివ్వండి. తెలియని పాటలను గుర్తుపట్టేందుకు కావలసిన సాఫ్ట్వేర్ ఏయే సెల్ ఫోన్లలో లభ్యమవుతుంది?
కామెంట్‌ను పోస్ట్ చేయండి