డా. జంపాల చౌదరి గారు Snowfall ఇతివృత్తంగా ఒక కధ వ్రాసారనే విషయం మీకు
తెలుసా? వ్యాసాలుగా వ్రాయవలసిన ఇతివృత్తాలను నేటి రచయితలు కధలుగా
వ్రాస్తున్నారా? కధకు కధానికకు తేడా ఏమిటి? ఉత్తర అమెరికా లోని రచయితలు,
సాహిత్యం తీరుతెన్నులేమిటి? యునికోడ్ లో లేని, ఆంధ్రభారతి.కాం
ప్రత్యేకతేమిటి? అమెరికా లో నాటా, తానా, ఆటా ఇంకా నాట్స్ అని ఇన్ని
సంఘాలు అవసరమా?
తెలుగు పాఠకులలో పఠనాసక్తి తగ్గిందా? జంపాల గారి అభిమాన రచయితలెవరు? జంపాల గారితో ముఖా ముఖి చూడండి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి