బుధవారం, ఆగస్టు 07, 2013

రసరేఖల ఇంద్రధనస్సు

సంజీవదేవ్ శతజయంతి సందర్భంగా జులై 21, 2013 ఆదివారం సాక్షి లో సంజీవదేవ్ పై ప్రత్యేక వ్యాసం వచ్చింది. సంజీవదేవ్ రచనలు-జీవితం గురించిన ఆ వ్యాసం మీ కోసం. 

Click on image to enlarge.
 సాక్షి సౌజన్యంతో

4 వ్యాఖ్యలు:

surya prakash apkari చెప్పారు...

సూర్యదేవర సంజీవదేవ్ గారి ప్రతిపదంలో సన్నపోగారుతనం,రసజ్ఞత,సౌందర్య దృష్టి కనిపిస్తాయి!వారు వ్రాసిన ఉత్తరాలలో వారి హస్తాక్షరి ముత్యాలకోవలా ఉండేది!ఎవరు తమ పుస్తకం పంపినా వెంటనే చదివి నాలుగు ప్రోత్సాహక వాక్యాలు అందంగా,రసనిష్య0దంగా లిఖించి తిరుగుటపాలో పంపించేవారు!చిన్న పెద్ద తేడాలేకుండా ఎవరు జాబు వ్రాసినా వెంటనే జవాబు ఇచ్చేవారు!జరుగుబాటు సమస్య వారికి లేనందువల్ల జీవితాన్ని ఒక శ్రావ్యమైన పాటగా,ఏడురంగుల ఇంద్రధనుసులా భావించి,జీవితంలో జీవించారు!కల్హణ స్మ్రుతిపధం సజీవంగా సంజీవినిలా ఉంది!

cbrao చెప్పారు...

@surya prakash apkari: "సూర్యదేవర సంజీవదేవ్ గారి ప్రతిపదంలో సన్నపోగారుతనం,రసజ్ఞత,సౌందర్య దృష్టి కనిపిస్తాయి!" అవును సంజీవదేవ్ ఒక జీవన శిల్పి. సంజీవదేవ్ పై ఒక వ్యాసం వ్రాసి పంపగలరా? facebook/Sanjivadev ఇంకా దీప్తిధారలోను మీ వ్యాసం ప్రచురిస్తాము.

surya prakash apkari చెప్పారు...

సంజీవదేవ్ గారి ఆత్మకథ "తుమ్మపూడి"మీద నేను ఒక 25 నిమిషాల ప్రసంగం (వ్రాతప్రతి 10 పుటలు )లాస్ట్ ఇయర్ AIR నిజామాబాద్ వారికి చేసాను.దానిని క్లుప్తీకరించి పంపుతాను.కాని అది US నుండి ఇండియా వచ్చాక,అనగా సెప్టెంబర్ 20 తర్వాత!

cbrao చెప్పారు...

ధన్యవాదాలు. మీ వ్యాసం కోసం ఎదురుచూస్తాము.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి