సోమవారం, ఆగస్టు 05, 2013

Sanjivadev: facebook page
రచయిత, కవి, కళా విమర్శకుడు, చిత్రకారుడు, తాత్వికుడు ఇంకా జీవనశిల్పి ఐన  సంజీవదేవ్ శతజయంతి సందర్భంగా వారి జ్ఞాపకాలు, రచనలు గురించిన ఊసులు పంచుకుందుకై ఒక ప్రత్యేక facebook page ప్రారంభించాను. ఆ గొలుసు దిగువ ఇస్తున్నా.

https://www.facebook.com/Sanjivadev

Sanjivadev పేజీలోవున్న ' LIKE ' పై ' క్లిక్ ' చేయండి. ఇంకా నచ్చితే ' SHARE ' కూడా చేసుకోండి!
మీరంతా ఆ ముఖపుస్తక పుట చూసి ఇష్టపడతారని (Like) , సంజీవదేవ్ గురించిన విశేషాలు తెలుసుకుని ఆనందించగలరని ఆశ.  

1 వ్యాఖ్య:

kodali srinivas చెప్పారు...


Dear sir, Please apply to India Post for a commerative stamp on Sanjivdev see the link http://www.indiapost.gov.in/Pdf/Proforma_for_issue_of_Commemorative_Stamp.pdf
Thank you

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి