సోమవారం, మే 13, 2019

కాకిబొడ్డు





చిరంజీవి వర్మ (TV9 పాత్రికేయుడు, రచయిత) వ్రాసిన కాకిబొడ్డు నాకు చదవాలనిపించటానికి ప్రధాన కారణం ఆ కథాసంపుటి పేరే. ఆ పేరు వినగానే కాకిబొడ్డా! అదేం పేరనిపించింది. పేరు సరే, ఇంతకీ కాకిబొడ్డంటే ఏమిటో మీకు తెలుసా? కాకిబొడ్డు కథ చదివి దానర్ధం ఏమిటో చెప్పండి. ఈ కథ గొలుసు కింద ఇస్తున్నా మీ కోసం.

http://eemaata.com/em/issues/201809/16931.html

Book Courtesy: @Anil Atluri



















.

1 కామెంట్‌:

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

ఒక బ్లాగర్ శ్రీ దంతులూరి కిషోర్ వర్మ గారు “కాకిబొడ్డు” అంటే ఇచ్చిన వివరణ 👇.
———————————————————-
Dantuluri Kishore Varma 27 September 2018 at 06:20

“........... కాకి బొడ్డు నరికిన చెట్లలో, చెక్కలకి, రాటలకి పెరుగుతుందండి. గోరింటాకులో కలిపి రుబ్బుతారు. అలా చేస్తే బాగా పండుతుందట.”
————————————————————

Monday, 26 March 2018 నాటి “శ్రీరామ జననం” అనే పోస్ట్ క్రింద వచ్చిన కామెంట్లలో వర్మ గారు వివరించారు ... వారి “మన కాకినాడలో” అనే బ్లాగులో చూడవచ్చు.

https://manakakinadalo.blogspot.com/2018/03/birth-of-rama.html

కామెంట్‌ను పోస్ట్ చేయండి