మత ఛాందసాలను, బైబిల్ బండారం పుస్తకం ఎండగట్టింది. ఈ విమర్శనాత్మక బైబిల్ పరిశీలనను క్రైస్తవ సంఘాల అభ్యంతరాల కారణంగా ఆంధ్ర ప్రభుత్వం నిషేధించింది. 1958 మార్చ్ 23 న హైకోర్ట్ కూడా దీనికి ఆమోద ముద్ర వేయగా , సుప్రీం కోర్ట్ 1962 లో నిషేదం తొలగించింది. ఈ పుస్తక రచయిత ఎన్.వి.బ్రహ్మం మెదడుకు మేత, కలలో దేవుడు వంటి రచనలు సమీక్ష, రాడికల్ హూమనిస్ట్ పత్రికలలో వ్రాశారు. కలలో దేవుడు అనే రచన లో, మనిషికి ఉన్న అనేక లక్షణాలలో హేతువాదం కూడా ఒకటని చర్చ లేవనెత్తారు.
పూర్తి వ్యాసం
ఇక్కడ చదవండి.
11 కామెంట్‌లు:
this is the not or the last book that's written criticising bible. they are somany people from west itself, somany movies like davinci code, somany books that tried to disclose "Bible bhandaaraalu"& challenged Jesus being Christ. sonay persecutions that wanted to tear apart christianity& christians from day one to recent Bangalore& mangalore persecutions. all we can say is "thank God& bring it on!"
The problem with Christianity is that their basic claim that "Jesus was the sole son of God and that he came to earth to redeem mankind from sin through crucifixion" itself is wrong. Modern scholarship proves that Jesus was a troubled personality and he never started a new religion.Jesus was born a Jew and his teachings are very much within Jewish traditions.He never founded a new religion.Saint Paul, a Jewish deciple of Jesus was the one who invented myths about Jesus and introduced 'Christianity' because Paul wanted to seperate this new sect from its Parent religion, Judaism. The Gospels are highly doctored sects which are modified countless times according to the whims and fancies of the Priests and the political needs of the church.Anyone who beleives in reason will never beleive in Christianity.Many people dont know that Christianity is actually shrinking in Europe because educated people who apply reason to religious questions cannnot keep on managing the contradiction between reason and faith.That is the reason why christianity targets less educated people in Africa and India who are easily fooled by their 'miracle healings' and can be easily bribed by giving money and a handful of rice. Apart from the theological absurdity of Christianity, there also the question of involment of European and Western Christian organizations in subverting India's territorial integrity.How many people know that the Church is the biggest land owner in India today ? Did any one bothered to investigate where is the Church getting all these money from and for what purpose ? All the militant organizations in the North East from the National Socialist Council of Nagaland to the National liberation front of Tripura receive their funding from Christian Missioneries in US and Europe. And yet no one wants to talk about it.North East India is today sanwitched between the illegal muslim bangladeshi infiltrators on one side and the Christian Missioneries poaching from the other side. A very sad situation indeed !
నాకు జీసస్ మనిషిగానే ఇష్టం. ఆయనెప్పుడూ తనకు తాను దైవంతో ఏసంబంధాన్నీ ఆపాదించుకోలేదని యూదులు చెబుతారు. మరా ప్రకారంగా ఈ బైబిలూ, జీససు దైవపుత్రుడనే ఈ అభిప్రాయమూ చర్చివారలు వండివార్చినవయ్యుండాలి. అసలు క్రీస్తు బోధనలాచరించాలనుకొనేవాళ్ళు బైబిల్‌తో సంబంధాలు తెంచేసుకోవాలేమో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే పాత నిబంధనకీ క్రీస్తుకి సంబంధమే లేదు. కొత్త నిబంధనంతా ప్రక్షిప్తాలమయం.
అలాగే అప్పుడెప్పుడో రాసిన గ్రంధాలప్రకారం ఇప్పటికీ మనం నడుచుకోవాలనే మార్పును కాలరాసే తిరోగమనవాదాన్నికూడా మతాలకతీతంగా మనం ద్వేషించాల్సిన అవసరంవుంది.
Indian Minerva gaaroo!! Paatha Nibandhanaki, Jesus ki sammbandham ledhani alaa okamaata anesthe saripodhandee!! Oka saari Bible ni chadhivina tharwaatha Paatha Nibandhana lo emundhi, dhaanni maanavulu elaa artham chesukovaali aney vishayaanni Kreesthu vaaru vivarinchaaru. Paul laantivaallu dhaanni extend chesaaru.
Kreesthu bodhanalu aacharinchaalsina vaallu Bible tho sambandham pettukokoodadhu annaaru. Paatha Nibandhana lo Dharmasaasthram cheppinadhaanikee, 4 Gospels lo Jesus Christ cheppinadhaanikee, epistles lo Paul cheppinadhaanikee sambandhamey leydhanukunte porapaateynandee!! Inkokkasaari evarinainaa thelisinavaallani adagandi.
Konthamandhi so called "Christians" thappulu chesinantha maathraana mottham Christianity ni nindhinchanavasaram leydhani naa abhipraayam. Endhukantey Kreesthunu nijamgaa preminchey Good Samaritan laantivaallu unnarani dhayachesi marichipokandi. :-)
Thank you.. :-)
Bible appudeppudo raayabadinamaata vaasthavamey!! Kaanee vijnathatho okkasaari chadhavandi, aalochinchandi, avi neyti samaajaaniki anugunamga undho leydho thelusukondi!!
బైబిల్ బండారం పుస్తకం దొరుకుతుందా
దాని వెల ఎంత ?
బెైబిలు బండారము పుస్తకము ను నేను పూర్తిగ చదివాను తెలుగు లో బైబిలు బండారము ఇంగ్లీషులో The treasure of the bible అని పేరు పెట్టాడు బండారము వ్యంగ్యమైన పదము treasure అంటే నిధి అని ఆవిధముగా పేరు పెట్టడము లోనే రచయిత దేవునిచేతిలో చిక్కాడు
1కోరింథీయులకు 1: 18-20
సిలువను గూర్చిన వార్త, నశించుచున్న వారికి వెఱ్ఱి తనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి.
ఇందు విషయమై జ్ఞానుల జ్ఞానమును నాశనము చేతును. వివేకుల వివేకమును శూన్యపరతును అని వ్రాయబడియున్నది.
జ్ఞాని యేమయ్యెను? శాస్త్రి యేమయ్యెను? ఈ లోకపు(మూలభాషలో-ఈ యుగపు) తర్కవాది యేమయ్యెను? ఈలోక జ్ఞానమును దేవుడు వెఱ్ఱితనముగా చేసియున్నాడు గదా?అని బైబిలు అంటుంది బండారమునకు నిధి కి తేడాతెలియని అవివేకి అయ్యాడు
ఆయన ప్రశ్నలన్నిటి కి జవాబులు ఎప్పుడో ఇయ్యబడ్దాయి
బైబిలు మనలను మోక్షాని కి నడిపించే నిధి.రోమీయులకు 3: 23,24,25
ఏ భేదమును లేదు; అందరును పాపముచేసి దేవుడు అను గ్రహించు మహిమను ( మోక్షము)పొందలేక పోవుచున్నారు.
కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే, క్రీస్తుయేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని (మోక్షము చేరుతున్నారు)తీర్చబడుచున్నారు.
ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింప బడి, మనము నీతిమంతులముగా తీర్చబడుటకై లేపబడెను.
1తిమోతికి 1: 15
పాపులను రక్షించుటకు క్రీస్తుయేసు లోకమునకు వచ్చెనను వాక్యము నమ్మతగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్య మైనదియునైయున్నది. అట్టి వారిలో నేను ప్రధానుడను.
ఇంకా వివరముగా తెలుసుకోవాలంటే నాకు పోన్ చెయ్యండి 8247612778
మీకసలు వెటకారం అనబడే సర్కాజం అర్ధమవుతుందా?
అబ ఛా! సూర్యకేంద్ర సిధ్ధాంతాన్ని సమర్ధించిన శాస్త్రవేత్తలను కరుణామయుడైన ప్రభువుపేరున (ఇదికూడా వెటకారమేనండోయ్) తగలెట్టినారో ఆనాడే క్రైస్తవమతపు ఆబోరు పోయింది. అలాంటి మతపు కబంధ హస్తాల్లోంచి బైటపడ్డాకే యూరోపియన్లు పారిశ్రామిక విప్లవాన్నిచూడగలిగారన్నది చరిత్ర చెప్పే నిజం. ఇహపోతే వాటికన్ చైల్డ్ రేపిస్టుల ముథాగా ఎప్పుడో మారిపోయింది. బైబిల్లో దేవుడిక్కూడా మనిషికి సుంతీ అయ్యిందా లేదా అన్న ఏడుపేగానీ వాడెలాంటి వెధవ అన్నపట్టింపున్నట్లు అనిపించదు. సమాధానం దాటవేయబడిన ప్రశ్నలున్నాయేతప్ప సమాధానమివ్వబడిన ప్రశ్నలు లేవంటేలేవు. ఆదికాండములోనే అద్భుతమైన తండ్రీకూతుళ్ళ బూతులున్నాయ్! బైబిలు penthouse కంటే పవిత్రగ్రంధం ఏ విధంగానూ కాదు.
PS: మీరు వ్రాసిన మొదటి రెండు లైన్లు నాకు అర్థము కాలేదు.
పుస్తకము పైన ఉన్న పేర్లు తెలుగు తెలియక ఇంగ్లీషు మాత్రమే తెలిసిన వారికి ఈ పుస్తకము బైబిలు లో ఉన్న ప్రశస్తమైన విషయాన్ని గురించి వ్రాయబాడింది అనుకుంటారు. తెలుగు మాత్రమే తెలిసిన వారికి ఇదేదో వేస్టు పుస్తకమనుకుంటారు
ఆవిధముగా రచయిత ను దేవుడు పట్టుకున్నాడు
సుధీర్ వర్మ గారూ'
మతము పేరుతో దారుణాలు జరిగాయన్నది వాస్తవము. బైబిలు మతాధికారుల చేతిలో ఉన్నపుడు జరిగినదారుణాలు అనేకము. ఇవి సరికాదని తెలుసుకున్న Martin Luther వారినుంచి బయటికి వచ్చిబైబిలును సామాన్యులకు అందుబాటులోనికి తెచ్చాడు. తర్వాతనే విప్లవాలు. అయినా majarity ప్రజలుమతములోనే ఉన్నారు. ప్రభువు భోధించిన మార్గములోలేరు.
ఏమతములో పుట్టినా బాల్యములో ఒకే రకమైన ప్రవర్తన కలిగి ఉంటాడు.
మంచి చెడులను వివేచించే జ్ఞానము రాగానే చెడును వదలి మంచి చెేయుటకు మంచివాడైన యేసు క్రీస్తును హృదయపూర్వకముగా వెంబడిస్తే జీవితము మారుతుంది మార్పులేని క్రైస్తవులే ఎక్కువ కనుక బైబిలు తప్పుగా తోస్తుంది చెడ్దపనులను బైబిలు సమర్థించదు క్రింది బైబిలు మాటలను పరిశీలించండి.
మత్తయి 7: 21-23
ప్రభువా, ప్రభువా, అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోకరాజ్యములో ప్రవేశింపడుగాని పరలోకమందున్న నా తండ్రి చిత్తప్రకారము చేయువాడే ప్రవేశించును.
ఆ దినమందు అనేకులు నన్ను చూచిప్రభువా, ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా? అని చెప్పుదురు.
అప్పుడు నేను మిమ్మును ఎన్నడును ఎరుగను, అక్రమము చేయువారలారా, నాయొద్దనుండి పొండని వారితో చెప్పుదును.
రోమీయులకు 2: 21-24
ఎదుటివానికి బోధించు నీవు నీకు నీవే బోధించుకొనవా? దొంగిలవద్దని ప్రకటించు నీవు దొంగిలెదవా?
వ్యభిచరింపవద్దని చెప్పు నీవు వ్యభిచరించెదవా? విగ్రహములను అసహ్యించుకొను నీవు గుళ్లను దోచెదవా?
ధర్మశాస్త్రమందు అతిశయించు నీవు ధర్మశాస్త్రము మీరుటవలన దేవుని అవమానపర చెదవా?
వ్రాయబడిన ప్రకారము మిమ్మునుబట్టియేగదా దేవుని నామము ఇతరుల మధ్యను దూషింపబడుచున్నది?
ఎఫెసీయులకు 5: 3-5
మీలో జారత్వమే గాని, యే విధమైన అపవిత్రతయే గాని, లోభత్వమేగాని, వీటి పేరైనను ఎత్తకూడదు, ఇదే పరిశుద్ధులకు తగినది
కృతజ్ఞతావచనమే మీరుచ్చరింపవలెను గాని మీరు బూతులైనను, పోకిరిమాటలైనను(లేక,వెఱ్ఱిమటలైనను), సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు; ఇవి మీకు తగవు.వ్యభిచారియైనను, అపవిత్రుడైనను, విగ్రహారాధికుడైయున్న లోభియైనను, క్రీస్తుయొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడను సంగతి మీకు నిశ్చయముగా తెలియును.
ఈమాటలు చాలు బైబిలు పవిత్ర కు
యోహాను 3: 3
అందుకు యేసు అతనితోఒకడు క్రొత్తగా( లేక,పైనుండి) జన్మించితేనే కాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను.
మత్తయి 4: 17
అప్పటినుండి యేసుపరలోక రాజ్యము సమీపించియున్నది గనుక మారుమనస్సు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టెను.
క్రీస్తు బోధలో క్రొత్త జన్మ మారు మనస్సు ముఖ్యమైనవి ఇవి లేని క్రైస్తవులు కోకొల్లలు అందుకే మీకు అలాగు అనిపిస్తుంది.
తండ్రి కూతుల్ల బూతులన్నారు. దేవుడు మానవులు చేసిన పాపాలను యాధాతధంగా వ్రాయించాడు బైబిలు లో వ్రాయించిన పాపాలన్ని నేడు కూడ మానవులు చేస్తున్నారు ఆనాడు పాపము చేసినవారిని వదల లేదు నేడు కూడా వదలడు.
యూదా 1: 7
ఆ ప్రకారముగానే సొదొమ గొమొఱ్ఱాలును వాటి చుట్టుపట్లనున్న పట్టణములును వీరివలెనే వ్యభిచారము చేయుచు, పరశరీరాను సారులైనందున నిత్యాగ్నిదండన అనుభవించుచు దృష్టాంతముగా ఉంచబడెను.
2పేతురు 2: 5-7
మరియు ఆయన పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక, భక్తిహీనుల సమూహముమీదికి(లోకము మీదికి) జలప్రళయమును రప్పించినప్పుడు, నీతిని ప్రకటించిన నోవహును మరి యేడుగురిని కాపాడెను.
మరియు ఆయన సొదొమ గొమొఱ్ఱాలను పట్టణములను భస్మముచేసి, ముందుకు భక్తిహీనులగువారికి వాటిని దృష్టాంతముగా ఉంచుటకై వాటికి నాశనము విధించెను
ప్రశ్చాత్తాప పడి మనసు మార్చుకుంటే క్షమించి పరలోకము ఇస్తాడు మీ ఇష్టము
PS: మీరు వ్రాసిన మొదటి రెండు లైన్లు నాకు అర్థము కాలేదు.
పుస్తకము పైన ఉన్న పేర్లు తెలుగు తెలియక ఇంగ్లీషు మాత్రమే తెలిసిన వారికి ఈ పుస్తకము బైబిలు లో ఉన్న ప్రశస్తమైన విషయాన్ని గురించి వ్రాయబాడింది అనుకుంటారు. తెలుగు మాత్రమే తెలిసిన వారికి ఇదేదో వేస్టు పుస్తకమనుకుంటారు
ఆవిధముగా దేవుడు పట్టుకున్నాడు
నారాయణ రెడ్డి గారు Treasure అంటే నామవాచకం లొ సంపద అని అదే క్రియ అయితే దాచబడటం అని
అర్థం. Treasure of Bible అంటే బైబిలు లో దాచబడినవి అని అర్థం.
కామెంట్‌ను పోస్ట్ చేయండి