కోయవాళ్ళ ఊతపదం కుర్రో కుర్రు. మన తెలుగు బ్లాగరుల సరికొత్త ఊత పదం ఏమిటో తెలుసా?
డిగ్గొ డిగ్గు.
దీప్తిధారలో (ఈ తెలుగు సంఘం సమావేశం March 2007) కూడలిలో రాబోయే Digg feature గురించి ముందరే చెప్పేయటంతో (అలా చెప్పేస్తే suspense ఉండదేమో!) డిగ్ పై ఒక్కసారిగా దృష్టి మరలినట్టుంది.
ముందుగా చంద్రశేఖర్ డిగ్
http://digg.telugusoftware.org
ఆ తరువాత ప్రవీణ్ గార్లపాటి డిగ్
http://employees.org/~praveeng/mydigg/
ప్రవీణ్ తన బ్లాగులో diggg పై screen shots తో వివరించారు.
http://praveengarlapati.blogspot.com/2007/03/digg.html
మరో సరికొత్త తెలుగు Digg Blog ముద్ర - తవ్వే వారు రాజు. వివరాలకు చూడండి.
http://www.tenugublog.com/mudra/
http://raju.wordpress.com/tag/%e0%b0%ae%e0%b1%81%e0%b0%a6%e0%b1%8d%e0%b0%b0/
ఈ అభ్యుదయం ఆహ్వానించతగినదే, కాని, పాఠకుడి కి బ్లాగు వర్గీకరణ కూడా అవసరమైనదే. రానున్న నెలలు డిగ్, వర్గీకరణల విశిష్టతలను, బలహీనతలను బయటకు తేగలవు. అందాకా వేచి ఉందాం - keep your fingers crossed.
మీ కూడలిలో ఇంకా ఏమి మార్పులు కావాలనుకుంటున్నారు?
3 కామెంట్‌లు:
బాబోయ్... నా మీద అందరూ గుర్రు గా ఉన్నట్టున్నారు.
నేను రాసే సమయానికి మీరు చెప్పిన వాటి గురించి తెలీదండీ. అనవసరం గా ఎందుకు మనం శ్రమ పడి రాయటం అని నేను ప్లిగ్గ్ గురించి చెప్పాను. అంతే.
మీ బ్లాగ్ నిజం గానే చాలా తాజాగా ఉంది
ఈనాటి బ్లాగ్ల గురించి కాదు రమ్యంగా చెప్పారు
మీరు ఇదంతా తెలుగు వ్రాయటానికి quillpad.in/telugu వాడేర
'ముద్ర' పూర్తి అయ్యింది అండి. అంతా బాగానే ఉంది.
కామెంట్‌ను పోస్ట్ చేయండి