సోమవారం, ఏప్రిల్ 30, 2007

ఛాయా చిత్రాల పై © ముద్రించటం ఎలా?మన Key Board లో కాపీ హక్కుల చిహ్నం ముద్రించుకునే అక్షరం లేదు. మీరు మీ HTML పేజీలలోనొ, చాయా చిత్రం పైనో ఈ చిహ్నం ఇలా టైపు చెయ్యండి. CTRL + Alt hold చేస్తూ c టైపు చెయ్యండి. లేదా ఈ పద్ధతి కూడా అవలంబించవచ్చు. Alt hold చేస్తూ 0169 టైపు చెయ్యండి.

ఈ పద్ధతి ఉపయోగంచి మీరు తయారు చేసిన కాపీ హక్కుల © ని copy చేసి Photoshop లో Photo పై paste చెయ్యండి. Photoshop లో T mode లో ఉండాలని మీకు తెలుసు.

పైన మీరు చూస్తున్న చిత్రంలో © ను ఇదే పద్ధతిలో టైపు చేశాను.

2 వ్యాఖ్యలు:

అజ్ఞాత చెప్పారు...

cbrAo gArU! mallI oka yAtrA charitra rAyaMDi.

Nagaraja చెప్పారు...

Thanks

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి