శనివారం, మార్చి 22, 2008

ప్రపంచం మీ ముంగిట

యాదృచ్ఛికంగా, ఈ ఉత్తమ యాత్రా చిత్రాల వీడియో చూడటం జరిగింది. భ్రమణ కాంక్ష వున్న చదువరులకు, ఇది కనుల విందు కాగలదు. చూసి ఆనందించండి.


video by OneOfaKindSelf

2 వ్యాఖ్యలు:

ప్రవీణ్ గార్లపాటి చెప్పారు...

చాలా బాగుందండీ...

రాధిక చెప్పారు...

చాలా బాగుంది.చాలా వరకు ప్రదేశాలు తెలిసాయి కానీ కొన్ని తెలియలేదు.ఈ వీడియో చేసిన వాళ్ళు ఆ ఫొటో మీద ప్రదేశాల పేర్లు కూడా రాసుంటే ఉపయోగకరం గా వుండేది.
రావుగారూ మీరు చాలా యాత్రలకు వెళుతుంటారు కదా.మన ఆంధ్రాలోని చూడదగ్గ ప్రదేశాలతో ఇలాంటి వీడియోని ఒకదానిని తయారు చేస్తే బాగుంటుందేమో?ఒక సారి ఆలోచించరాదు.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి