ఆదివారం, సెప్టెంబర్ 07, 2008

విరామచిహ్నం శక్తివంతమైనది

విజయవంతుడైన  పురుషుడు వెనుక ఒక స్త్రీ వుంటే, విజయవంతమైన స్త్రీ వెనుక ఎవరున్నారు?

Click to enlarge the image

Punctuation

Source of pix: Internet

9 వ్యాఖ్యలు:

sujata చెప్పారు...

Lovely ! Kudos.

రమణి చెప్పారు...

"A woman: without her, man is nothing."
100% correct.

సుజాత చెప్పారు...

comma (,) killed a man టైపులో(చిన్నప్పుడు మా టీచరు చెపుతుండే వారు కామా స్టోరీ, మీ అందరికీ తెలిసే ఉండొచ్చని చెప్పటం లేదు) ఉంది.

రమణి చెప్పారు...

@ సుజాత గార్లు: ఈ సుజాత పేరుతో కొంచం ఇబ్బందిగానే ఉంది కొంచం ఎవరో ఒకరు పేర్లు అటో , ఇటో మార్చుకోవచ్చు కదా, ప్రతిసారి ప్రొఫైల్ చూసి "ఒహ్!! గడ్డిపూలు సుజాతగారా" , " ఒహ్! మనసులో మాట సుజాత గారా " అని అనుకోవాల్సి వస్తొంది, వ్యాఖ్యలప్పుడు. మీ మీ బ్లాగులు చదివేప్పుడు ఈ ఇబ్బంది రావడం లేదు కాని, వ్యాఖ్యల్లోను, ప్రమదావనం లోను ప్రతిసారి మిమ్మల్ని మీరు కొత్తగా పరిచయం చేసుకోవాల్సి వస్తోంది కదా!!

సిరిసిరిమువ్వ చెప్పారు...

రమణి గారు, నాకయితే వాళ్ళిద్దరిని గుర్తుపట్టడంలో ఏ ఇబ్బంది లేదు.
సుజాత గార్లను గుర్తుపట్టటానికి ఓ చిన్న సూత్రం-గడ్డిపూలు సుజాత గారి ID ఎప్పుడూ ఇంగ్లీషులోనే కనపడుతుంది అది కూడా "h" లేకుండా, ఇక మనసులోమాట సుజాత గారి పేరు తెలుగులో కనపడుతుంది, ఒకవేళ ఇంగ్లీషులో కనపడ్డా అందులో "h" ఉంటుంది.

సుజాత చెప్పారు...

రమణి గారు,
ఇబ్బంది ఏమీ లేదండి! నేను సుజాత అని తెలుగులో రాస్తా నా పేరు! గడ్డు పూలు సుజాత గారేమో sujata అని ఇంగ్లీషులో రాస్తారు తన పేరు. అదే బండ గుర్తు!వరూధిని గారు చెప్పింది కూడా కరెక్టే! నేను ఇంగ్లీషులో ఇదివరలో నా పేరు రాసినా t పక్కన h ఉండేది.

సుజాత చెప్పారు...

అచ్చు తప్పు...గడ్డి పూలు అని ఉండవలెను.

రాధిక చెప్పారు...

:)

నాగన్న చెప్పారు...

ఇంగ్లీషు => గడ్డి పూలు!
తెలుగు => మనసులో మాట!!

బాగుంది విషయం!

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి