బుధవారం, మే 20, 2009

వయోలిన్ కళాకారుడు

మీలో కొంతమందికి గుర్తుండే ఉంటుంది; మిత్రులు ఇన్నయ్య గారి అబ్బాయి రాజు నరిసెట్టి The Washington Post దిన పత్రికలో Managing Editor గా పనిచేస్తున్నట్లు. ఈ మధ్య ఈ పత్రిక వ్యక్తుల సామాజిక ప్రవర్తన, కొన్ని ఘటనలకు వారి ప్రత్యుత్తరం (బదులు) పై ఒక చిన్న ప్రయోగం నిర్వహించింది. ఫలితం చాలా ఆసక్తికరంగా ఉంది. రండి ఆ సంగతేమిటో మీరూ చూడండి. ఒక మిత్రుడి నుంచి అంతర్జాలంలో వచ్చిన ఉత్తరం లోని కథనం ఇది.

A man sat at a metro station in Washington DC and started to play the violin; it was a cold January morning. He played six Bach pieces for about45 minutes. During that time, since it was rush hour, it was calculated that thousand of people went through the station, most of them on their way to work. Three minutes went by and a middle aged man noticed there was musician playing. He slowed his pace and stopped for a few seconds and then hurried up to meet his schedule. A minute later, the violinist received his first dollar tip: a woman threw the money in the till and without stopping continued to walk. A few minutes later, someone leaned against the wall to listen to him, but the man looked at his watch and started to walk again.

Clearly he was late for work The one who paid the most attention was a 3 year old boy. His mother tagged him ! along, hurried but the kid stopped to look at the violinist. Finally the mother pushed hard and the child continued to walk turning his head all the time. This action was repeated by several other children. All the parents, without exception, forced them to move on. In the 45 minutes the musician played, only 6 people stopped and stayed for a while. About 20 gave him money but continued to walk their normal pace. He collected $32. When he finished playing and silence took over, no one noticed it. No one applauded, nor was there any recognition.

No one knew this but the violinist was Joshua Bell, one of the best musicians in the world. He played one of the most intricate pieces ever written with a violin worth 3.5 million dollars.

Two days before his playing in the subway, Joshua Bell sold out at a theater in Boston and the seats average $100. Thi! s is a real story. Joshua Bell playing incognito in the metro station was organized by the Washington Post as part of an social experiment about perception, taste and priorities of people. The outlines were: in a commonplace environment at an inappropriate hour: Do we perceive beauty? Do we stop to appreciate it? Do we recognize the talent in an unexpected context?

One of the possible conclusions from this experience could be:
If we do not have a moment to stop and listen to one of the best musicians in the world playing the best music ever written,

how many other things are we missing?

PS:

As poet John Keats rightly wrote " What is this Life, Full of Care, We have no time to stand and stare

4 వ్యాఖ్యలు:

యోగి చెప్పారు...

Its an age old email forward. It has nothing to do with Innaiah and his son's managing abilities!

Oh well... such is life!

అజ్ఞాత చెప్పారు...

రావుగారూ,
ఈ టపాకూ నరిశెట్టి రాజు గారు వాషింగ్టన్ పోస్టులో పనిచెయ్యడానికీ సంబంధం ఏమిటి? పోనీ, ఈ ప్రయోగానికీ ఆయనకూ ఏమైనా సంబంధం ఉందా? ఇదెప్పుడో 2007లో జరిగింది. ఈమెయిలు అప్పట్నుంచీ తిరుగుతోంది. ఈ లింకు చూడండి. http://arunam.blogspot.com/2009/02/blog-post_04.html

cbrao చెప్పారు...

@యోగి: మీరు చెప్పింది సబబైనదే. ఆ పత్రికలో ఒక తెలుగువాడు ఉన్నత స్థాయిలో పనిచేయటం మనకూ తృప్తిని కలిగించే విషయమని, పాఠకుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకురావటం జరిగింది.

@అరుణ: మీ టపా నా దృష్టికి రాలేదు. వచ్చిఉంటే ఈ టపా ప్రచురించేవాడిని కాను. చక్కటి తెలుగులో మీ వ్యాసం బాగుంది. అభినందనలు. ఒకే విషయం ఇద్దరికీ నచ్చటం యాదృచ్ఛికం.

Nutakki Raghavendra Rao చెప్పారు...

శ్రీ సి.బి.రావు గారూ,నమస్కారాలు.
చాల రోజుల తరువాత.వుభయ కుశలోపరి.

ప్రపంచంలో, యే ప్రాంతమైనా,
ప్రపంచాన కొన కొనలో
ఒకేవిధం మానవ నైజం.
మనిషి భువిపై వున్నంతకాలం,
ఆ మనిషికి కుక్షి వున్నంత కాలం,
కుక్షికి ఆకలి వున్నంత కాలం ,
ఆకలి తీర్చే ధనం,
ఆ ధన సంపాదనా మార్గాలకే
అధిక ప్రాధాన్యం.
మనిషిలో
కుక్షి యనే రెండక్షరాల
జీవజాల యంత్రాంగం
ప్రాధాన్యత,ప్రాధమ్యాలు
నిర్ధారించి, నిర్దేశించి,
నియంత్రించే
మహత్తర శక్తి యుక్తులు
కలిగిన ఓ సామన్య మానవ
శరీరాంగం మాత్రమే.
కాని యీ భువిపై యే రంగంలొనైనా అభివ్రుద్ధికి మూలం ఆకలి .అందుకు అధిపతి కుక్షి.
కక్షలు, కార్పణ్యాలూ, క్రోధాలూ,ద్వేషాలూ,మారణాయుధాలూ,మానవ కారణ వుత్పాతాలూ,అణుక్షిపణులూ,యుద్ధాలూ, దారుణమారణకాండలు,మరోగ్రహయానాలూ,అన్నింటికీ మూల స్ఫూర్తి ఆ కుక్షే..
పుట్టెడాకలితో వున్నవాడికి గంజి, తాన్సెన్ సంగీతమ్ రెంటిలోయేదో ఒకటే ఎంచుకోమంటే గంజికే ఓటేస్తాడు,కానీ తాన్సేన్ గురించి ఆలోచన రానీయడు.. యేదేమైనామీరు చెప్పిన యీ వుదంతం, తదుంత కధనం బాగుంది. అభివాదాలతో......నూతక్కి రాఘవేంద్ర రావు.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి