ఈ లఘు చిత్ర కధ ఊహించని మలుపులు తిరుగుతూ తుది దాకా ఉత్కంఠగా సాగుతుంది. Suspense Thriller వర్గంలో ఈ చిత్రం చేరుతుంది. ఈ చిత్ర దర్శకులు ఈ చిత్రాన్ని హీరో రవితేజ కు చూపిస్తే , వారికి రవితేజ దర్శకత్వ అవకాశం కల్పించే అవకాశం చాలా ఉంది.
Canon EOS 7 D కెమేరా కు ధన్యవాదాలు.
1 comments:
ఊహించని మలుపులతో అద్భుతమైన కథనం. చాలా బాగుంది.
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి