బుధవారం, మార్చి 30, 2011

మీరు పక్షులను ప్రేమిస్తారా?

Click on photo to enlarge

ఈ వేసవిలో పక్షులు నీటిని వెతకటానికి తమ శక్తి    అమితంగా  ఖర్చు చేస్తాయి. ప్రస్తుతం 37 సెంటిగ్రేడ్ నుంచి  ఉష్ణొగ్రత  పై పైకి పోతుంది.  పక్షులకు అందుబాటులో  మీ బాల్కనీలలో  నీటిని ఉంచండి. పక్షుల మరణాలను నివారించండి.పర్యావరణాన్ని రక్షించండి.

4 వ్యాఖ్యలు:

gayathri చెప్పారు...

రావుగారు
మంచి సలహాండీ. చేస్తాను.

Praveen Sarma చెప్పారు...

నేనూ మా మేడ మీద ఒక బాల్టీతో నీళ్లు పెట్టబోతున్నాను.

cbrao చెప్పారు...

@Praveen Sarma, gayathri: పక్షుల గురించిన మీ శ్రద్ధ అభినందనీయం.

Vinay Datta చెప్పారు...

good, timely post.

madhuri.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి