సోమవారం, నవంబర్ 19, 2007

కృష్ణకాంత్ ఉద్యానవనము,యూసఫ్‌గూడా,హైదరాబాదు

ప్రతినెలా తెలుగుబ్లాగరులు ఇక్కడ సమావేశమౌతుంటారు.హైదరాబాదులో ఉంటూ కూడా సమావేశానికి రాని వాళ్లు ఏమి కొల్పోతున్నారో తెలియచెప్పేలా వున్న వీడియో ను మీకు చూపించపోతున్నాను. Park లోని అందాలను ఈ చిత్రం మనకు అందించటంలో కొంతవరకు సఫలీకృతమైందని చెప్పవచ్చు.ఈ చిత్రాలను తీసినది,తెలుగు పేర్లు పెట్టినది,తెలుగు ప్రేమికుడైన మిత్రుడు కొత్త రవికిరణ్. రవికిరణ్ మన తెలుగుబ్లాగు గుంపు సభ్యులు.

2 వ్యాఖ్యలు:

rajendra devarapalli చెప్పారు...

మా విశాఖపట్నం లో ఏమన్నా బ్లాగర్ల సమావేశాలు వున్నయ్యా?

cbrao చెప్పారు...

విశాఖ లోని తెలుగు మిత్రులను సమావేశానికి ఆహ్వానిస్తూ, తెలుగుబ్లాగు గుంపుకు ఒక జాబు రాయండి. స్పందన బట్టి మీ సమావేశాన్ని మీరే నిర్వహంచండి.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి