గురువారం, ఏప్రిల్ 09, 2009

సీటే మార్గం: డబ్బే లక్ష్యం

హీరో చిరుకు ఒక అభిమాని రాసిన ఉత్తరం అంతర్జాలంలో తిరుగాడుతూ ఉంది. ఈ అభిమాని గుండె ఎందుకు గాయ పడింది? ఉత్తరం చదివి మీరే తెలుసుకోండి.
-దీప్తిధార

Click on image to enlarge.

5 కామెంట్‌లు:

Anil Dasari చెప్పారు...

ఆ ఉత్తరం రాసిన 'అభిమాని' గ్రేట్ఆంధ్రా డాట్ కామ్ వార్తాహరుడు. ఆ సైట్లో అభిమానుల పేరుతో ఇలాంటి సిత్రమైన అభిప్రాయాలు తరచూ కనిపిస్తూనే ఉంటాయి. పుకార్లు, వదంతులతో పబ్బం గడుపుకునే వార్తా పోర్టల్ అది.

That said - ప్రరాపానీ, చిరంజీవినీ నేను వెనకేసుకొస్తున్నాననుకునేరు. గ్రేట్ఆంధ్రాలోలో రాసేవాటికి విశ్వసనీయత లేదన్నదే నా ఉద్దేశం.

మంచు చెప్పారు...

అభిమానులు రాసారని పొస్ట్ చెసె ఇలాంటివన్ని నిజం గా అభిమనె రాసాడా? ఇది ఎ నిజమయిన అభిమాని ని అడిగినా లేక కామన్ సెన్సు వున్న వాడిని అడిగినా చెబుతాడు. ఇక పొతె.. మీడియా దుమారం గురించి.. మీకు నిజంగా 294 మంది అభ్యర్ధుల ఫైనాన్షియల్ పొసిషన్ తెలుసా ? డబ్బులు ఇచ్చె అంతమంది బి సి లు, యసి లు , మైనారిటి లు టికెట్ట్లు కొనుకున్నరా ? ఈ లెక్కలు రాసిన వాడికి బుర్ర వుంటె అర్థం అవుతుంది. మునెమ్మ కి ఎం డబ్బు వుంది ఖర్చుపెట్టడనికి. ? ఆమెకు పార్టి ఫండ్ కాదా ఇవ్వాలి. పార్టి ఫండ్ అంటె చిరు సొంత డబ్బు ఇవ్వాలా ? టికెట్ పది కొట్లకి అమ్మునున్న కె సి అర్ , పొత్తు కి 200 కొట్లు ఇచ్చిన చంద్రబాబు, కొట్లు కి కొట్లు అంధ్ర డబ్బు డిల్లి లొ పొసె వై స్ వీళ్ళు ఎవరు మీడియా కు ఎక్కువ కాలం గుర్తు వుండరు. కాంగ్రెస్ పార్టి ఫండ్ ఎన్ని కొట్లొ తెలుసా ? NTR ట్రస్టు బాంక్ బెలెన్స్ మీకు తెలుసా? ఈ డబ్బులు దార్లొ దొరికాయా లెక చంద్రబాబు సొంత డబ్బు నా ?.. చిరు కి లెనిదల్లా సొంత పత్రిక లెక సొంత చానల్ మరియు రాజకీయ అనుభవం. చంద్రబాబు, వై స్ యెంత గుండెలు తీసిన బంటు లొ అంచనా వెయ్యక పొవడం. తెలుగు దెశం నుండి ఇంత మంది బయటకు వచినప్పుడు లెని హడవుడి ఇప్పుడు పి అర్ పి నుండి ఒక నలుగురు వెళ్ళగానే ఇంక పి ర్ పి పని అయిపొయిందన్నట్టు , రాస్ట్రం అందరూ చిరు ని హెట్ చెస్తున్నట్టు మీలాంటి వాళ్ళ కేంపైన్ ఒకవైపు.

యార్లగడ్డ కిరణ్ కుమార్ చెప్పారు...

True..

శ్రీనివాస్ చెప్పారు...

hreat andhra.com varu congress ki support kada

ఏకాంతపు దిలీప్ చెప్పారు...

గ్రేటాంధ్రా వాడు ఒక వర్గానికి తప్పితే మిగిలిన అందరికీ వ్యతిరేకే! మిగిలిన వారి మీద వ్యతిరేకత/సానుకూలత ఆయా సంధర్భాల్లో ఆయా వర్గాలు తను సపోర్టు చేసే వర్గానికి వ్యతిరేకమా/సానుకూలమా అనే దాని మీద ఆధారపడి ఉంటుంది...

కామెంట్‌ను పోస్ట్ చేయండి