Doberman in snow: Aspen (Colorado) Photo: cbrao
బ్లాగు రాతలు – 3
కొన్ని టపాలు వ్రాయటానికి కొంత పరిశోధన కూడా అవసరమౌతుంది. ఈ ప్రక్రియలో బ్లాగరు తాను కొత్త విషయాలు తెలుసుకుని పాఠకులకు ఆ సమాచారాన్ని అందచేస్తాడు. టపా వ్రాయటంలో, చదవటం లో బ్లాగరు, పాఠకుడు ఇద్దరూ లాభం పొందుతారు కొన్ని చింతనాత్మక వ్యాసాల వల్ల.http://naganna.com/blog/2010/06/blog-writing-3/
దళిత ఉద్యమానికి ‘కమ్మ మోడల్’ కావాలా !.
ఇంజనీరింగ్ కాలేజీలలో కులం పేరిట నిర్వహించే పిక్నిక్ లు, శ్రీశైలం, మంత్రాలయా ల లో కులం పేరిట ఏర్పాటు చేసిన సత్రాలు అభిలషణీయం కాదు.1952 బెజవాడ సమావేశానికి మేరిలాండ్ (ఉత్తర అమెరికా) లో నివసించే నా మిత్రులు కృష్ణకుమార్ హాజరయ్యారు. ఈ టపాలో దొర్లిన కొన్ని చారిత్రక పొరబాట్లను వివరిస్తూ వారు ఇలా అంటున్నారు. "I was there at the meeting in Vijayawada. Ranga was suppoerted by Prakasm. Sanjeeva reddy was supported by Kala venkat Rao ( a surrogate for Pattabh Sitaramayya opposed to Prakasam) and Chandra mouli. So it was not purely caste or sub caste based. It was personal animosities and jeolusies. I happened to see Ranga as he came out of the meeting defeated. He was out of his senses and angry. I hope some historian will corect the blog."
ఆంధ్రకేసరి ప్రకాశం పంతులు గారు బలపరిచినది రంగా గారిని కాని సంజీవ రెడ్డిని కాదు. చూడండి "Democratic Process and Electoral Politics in Andhra Pradesh, India -K. C. Suri. ఈ పుస్తకాన్ని ఈ దిగువ చిరునామా నుంచి ఉచితంగా దిగుమతి చేసుకోవచ్చును.
రంగా గారి ఓటమి తర్వాత, రంగా, ప్రకాశం పంతులు గార్లు కాంగ్రెస్ ను వీడి, ప్రజా పార్టీ అనే కొత్త పార్టీను స్థాపించారు. మరిన్ని వివరాలకు "Political History of Andhra Pradesh" ను ఈ దిగువ గొలుసులో చూడండి.
http://deeptidhaara.blogspot.com/2009/10/political-history-of-andhra-pradesh.html
http://parnashaala.blogspot.com/2010/06/blog-post_10.html
వేటూరి పాటలకు పెద్ద పీట వేసిన గుణశేఖర్
చిన్న తారలతో గొప్ప చిత్రాలు తీసిన దర్శకుడాయన. పెద్ద తారల జోలికిపోకుండా, చిన్న తారలతో పెద్ద కళాఖండాలు తీసే సత్తా తనలో ఉందని నిరూపించారు గతంలో చాలా చిత్రాలతో. అదే పంధాలో మరికొన్ని ఉత్తమ చిత్రాలు వారి నుంచి రావాలి.http://musicologistraja.blogspot.com/2010/06/blog-post.html
మా కెనడియన్ విలువలు/వలువలు - 1
అందుకే అంటారు Behave as a Roman while you are in Rome అని. భారతీయ మహిళలు ఇక్కడ జీన్స్ లేక స్కర్ట్స్ వెసుకుంటే ఎలాంటి ఇబ్బంది లేదు కాని భారతదేశం లో కొంత వింతగానే చూస్తున్నారు ఇంకా. మనము ఉన్న దేశ, ప్రాంత సంస్కృతికి దగ్గరగా మన ఆచారాలు ఉంటే పెద్దగా ఇబ్బంది రాదు. అట్లని పాశ్యాత్యుల అన్ని అలవాట్లు మనకు ఆచరణయోగ్యం కావు. ఉదాహరణకు గే, లెస్బియన్ సంస్కృతి భారతీయం కాదు.cbrao
Mountain View (CA)
http://sarath-kaalam.blogspot.com/2010/06/1.html
బాల్యం జ్ఞాపకాలతో ఓ రోజు
ఈ టపా చదివి ఎవరన్నా పాత మిత్రులు మళ్లా కలిస్తే ఎలా వుంటుంది?http://johnhaidekanumuri.blogspot.com/2010/05/blog-post.html
ఒక సంవత్సరం
Happy birth day. Healthy,happy blogging.http://ekalingam.blogspot.com/2010/06/blog-post.html
ఒక "కొత్త" సంవత్సరలోకి అడుగుపెట్టా
కధ చెపుతున్న వైనం ఆసక్తికరంగా ఉంది.http://paalakova.blogspot.com/2010/05/blog-post_27.html
వినబడే గొంతులు కనబడిన వేళ
రేడియో అభిమానులకు అపురూపమైన వ్యాసమిది. అభినందనలు. ఈ సందర్భంలో వెలువరించిన పుస్తకం, సి.డి.వివరాలు తెలుపగలరు.-cbrao
Mountain View, CA.
http://saahitya-abhimaani.blogspot.com/2010/05/blog-post_25.html
2 కామెంట్‌లు:
ఎప్పుడో 1950లలో జరిగిన ఒక రాజకీయ పరిణామాన్ని గోరంతలు కొండంతలు చేసి చూపిస్తూ అదేదో ఒక ఉద్యమానికి కేంద్ర బిందువు అన్నట్టుగా వ్రాసిన వ్రాతలకు అధారామేమీ లేదని తెలిపినందుకు సంతోషం.
ధన్యవాదాలు రావుగారూ. వాచస్పతి సాంస్కృతిక సంస్థ వారు వెలువరించిన పుస్తకం సి డి కోసం నేను చేస్తున్న ప్రయత్నాలు ఇంతవరకు ఫలించలేదు. తెలిసిన వెంటనే నా బ్లాగులో వివరాలు పొందుపరుస్తాను.
ఈలోగా మన వంసి గారు (maganti.org) తన వెబ్ సైటులో నేను ఆరోజున హైదరాబాదులో జరిగిన ఫొటో ప్రదర్శ్నలో ఫొటోలను ఫొటో తీసుకువచ్చిన చిత్రాలను అక్షర చిత్రాలు శీర్షిక కింద ఉంచారు. ఈ కింది లింకు సహాయంతో చూడవచ్చు.
http://maganti.org/chitraindex.html
కామెంట్‌ను పోస్ట్ చేయండి