మంగళవారం, మార్చి 22, 2011

ఏమి జీవితం! (హాస్య లఘు చిత్రం)

బ్లాగులు చదివి, దెబ్బకు ఠా, దొంగల ముఠా సినిమా చూసి బుర్ర వేడెక్కిందా ?  దాన్ని చల్లపరచటానికే ఈ ప్రయత్నం . Canon 5D Mark II  పుణ్యం తో  మీరు కూడా ఒక సినిమా నిర్మాత, దర్శకుడు  కావచ్చు.  ప్రశాంత్ వర్మ రచన, దర్శకత్వం  లో  వచ్చిన  ఈ హాస్య చిత్రం చూసి కాస్త రిలాక్స్ కండి.  

4 కామెంట్‌లు:

రమణ / Ramana చెప్పారు...

lol. Very nice.

SHANKAR.S చెప్పారు...

కత్తి, కేక. కేకో కేక. వీర కేక.
cd drive ఇలా కూడా ఉపయోగించ్చని ఇప్పుడే తెలిసింది.

...అరె ఎవుర్రా అక్కడ, ఏక్ చాయ్ గిలాస్ మే లా రే!

యశోదకృష్ణ చెప్పారు...

superb.
right click aithe adiripoindi.

శివ చెరువు చెప్పారు...

ha ha ha.. very good one..

కామెంట్‌ను పోస్ట్ చేయండి