బుధవారం, జూన్ 15, 2011

నైకాన్ ఛాయాచిత్ర పోటీలో పాల్గొనండి

Pinhole Camera Photo: cbrao

నైకాన్ వారి కొత్త కెమేరా D5100  ప్రచారంలో భాగంగా నిర్వహిస్తున్న ఈ పోటీ స్మృజనాత్మకత ఉన్న ఛాయాచిత్రకారుల కోసం. మీరు చెయ్యవలసినదల్లా మీకు తెలిసిన విషయాలు, వస్తువులు లేక దృశ్యాలను  కొత్తకోణలోంచి చిత్రం తీసి పంపించటమే.  ఈ కొత్తకోణం కొంత వినోదాత్మకంగా మరికొంత ఆలొచింపచేసిదిగా ఉంటే మరీ బాగు.

వివరాలు దిగువన చూడగలరు.


http://d5100.nikon-asia.com/competition


త్వరపడండి - చివరి తేది:  Weekly Prize:  జూన్ 15, 2011,  Special Prize జూన్ 22, 2011

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి