మంగళవారం, జులై 02, 2013

మాటకందని పాటసుందర మధురగీతం "మాటకందని పాటగా" మన ముందు నిలిచింది. ఈ పాట  మల్లెలతీరంలో సిరిమల్లెపూవు చిత్రం లోనిది. ఈ చిత్రం ఈ నెల 4 న అమెరికాలో, 6న భారతదేశంలో విడుదల కానుంది.

మాటకందని పాటగా మనమిద్దరము కలిసాముగా
మల్లె పువ్వుల దారిలో ఒక శ్వాసై అడుగేసాముగా
సుమాలు విరిసి సరసులొన ... పరాగమేమనమే
సుశీలమైన స్వరములోన ఇద్దరమే మనమిద్దరమే
మాటకందని పాటగా మనమిద్దరము కలిసాముగా


వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి