శుక్రవారం, ఆగస్టు 10, 2007

అవాక్కైన పోలీస్ వెంకటస్వామి

నిను లేను మరువలేనురా! ఓ హైటెక్కు ఇంజనీరా అంటూ బెంగళూరు లో, పొలీస్ వెంకటస్వామి పాట పాడిన సంఘటన, మొన్న ట్రినిటీ సర్కిల్ లో జరిగింది. ట్రాఫిక్ ఉల్లంఘన నేరానికి, జరిమానా వేస్తే, జేబులో డబ్బు లేక, లాప్ టాప్ సహాయం తొ, అక్కడికక్కడే funds transfer చేసిన, మన ఇంజనీర్ తెలివితేటలకు, పొలీస్ వెంకటస్వామి డంగై పోయిన దృశ్యం కింద చూడండి.

5 వ్యాఖ్యలు:

విహారి చెప్పారు...

Adirindi scene

Giri చెప్పారు...

ఈ చిత్రం వెనుక అసలు కధ ఇక్కడ చదవండి..

cbrao చెప్పారు...

గిరి -నా టపా, నాకు వచ్చిన e-mail forward ఆధారంగా రాసినది. చాయా చిత్రం వెనుక అసలు కథ ఆసక్తికరంగా ఉంది.

మీ e-mail address రహస్యంగా ఉంచాలనుకుంటున్నారా?

leo చెప్పారు...

బొమ్మ చూసి బెంగళూరులో ఫ్రీ వై-ఫి వచ్చేసిందా అని ఆశ్చర్యపోయా.

chbpreddy చెప్పారు...

wi-fi enduku?
oka windows mobile aithe chaalu.
mobile ni modem chesesi laptop nunchin internet access cheyyochchu.
nenu ade chesta :-)

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి