శనివారం, సెప్టెంబర్ 15, 2007

దీప్తిధార సందర్శకుల వివరాలు

దీప్తిధార సందర్శకుల వివరాలు ఇస్తున్నాను -పాఠకుల సమాచారం నిమిత్తం. సమయం: శనివారం రాత్రి 10 గంటలకు సేకరించినవి.


ఈ స్పందన, ఈరోజు ఈనాడు లో, తెలుగు బ్లాగుల పై వచ్చిన వ్యాసం వల్ల వచ్చినది కాదు.J M Garg's Bird Photography (http://deeptidhaara.blogspot.com/2007/08/j-m-gargs-bird-photography.html) పై నేను రాసిన వ్యాసానికి వచ్చిన స్పందన ఇది. కొన్ని పక్షుల గుంపులలో ఈ వ్యాసానికి సంబంధించిన సమాచారం పంపాను.

ఒక్క రోజులో,దీప్తిధారకు ఇంతమంది సందర్శకులు (248) గతంలో ఏనాడూ రాలేదు.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి