గురువారం, జనవరి 29, 2009

Bay Area (CA,USA) - తెలుగు రచయితల సమావేశం


Click on photo to enlarge.

స్వాగతం - అందమైన ఈ కవిత రాసిన వారు కిరణ్ ప్రభ.సమావేశానికి ఈ కవితకు ఏమిటి సంబంధం?తెలుగు రచయితలను తమ ఇంటికి సాదరంగా స్వాగతిస్తున్నవారు కిరణ్ ప్రభ.

ఫిబ్రవరి 1 న కాలిఫోర్నియ బే ప్రాంతపు తెలుగు రచయితల సమావేశం కౌముది సంపాదకులు కిరణ్ ప్రభ గారి నివాసమున జరగనున్నది. తెలుగు భాషాభిమానులు, రచయితలు, బ్లాగర్లకు స్వాగతం పలుకుతున్నాము. మీ ఆగమనము మాకు సంతోషదాయకము.

తమరిరాకనభిలషించే
బే ప్రాంతపు తెలుగు రచయితలు
గమనిక: మీరు వస్తున్నట్లుగా ఒక జాబు లేక ఫోను ద్వారా కిరణ్ ప్రభ గారికి తెలియపరచగలరు.

Feb 1st 2009, SUNDAY at 2.00PM
KiranPrabha
4251 Escudo Ct
Dublin, CA - 94568
925-361-8620 (Home),
925-548-7431(Cell)
http://www.kiranprabha.com
http://www.koumudi.net

3 వ్యాఖ్యలు:

chaithu చెప్పారు...

hi

sweety చెప్పారు...

Why meena pic for this post whats the connection
Telugu Songs Lyrics

cbrao చెప్పారు...

The host of the meeting was Kiran Prabha. He is a good poet. His poem appears on an image of Meena as a backdrop.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి