గురువారం, మార్చి 10, 2011

హైదరాబాదులో గొడవలతో విసిగి పోయారా?

Photo courtesy: Merinews

కొన్నాళ్లు వేరే రాష్ట్రం వెళ్తే  బాగుంటుందనుకుంటున్నారా?  భారతదేశం లో అన్ని రాష్ట్రాలలో ఏదో ఒక గొడవున్నా,  ఒకటన్నా మీ అభిరుచికి తగ్గట్లు ఉండకపోదు.  మీకు నచ్చిన రాష్ట్రం ఎంచుకోవటానికై అక్కడి ప్రజలను పరిచయం చేస్తున్నా.  చదివాక మీకు ఏ రాష్ట్రం నచ్చిందో తెలియ చేస్తారు కదూ!

HOW TO IDENTIFY DIFFERENT CITIZENS OF
INDIA

Scenario 1

Two guys are fighting and a third guy comes along, sees them and walks on.


That's MUMBAI
------------ --------- --------- --------- -

Scenario 2

Two guys are fighting.
Both of them take time out and call their friends
on their mobiles.
Now 50 guys are fighting.


You are definitely in PUNJAB!!!
------------ --------- --------- --------- -

Scenario 3

Two guys are fighting and a third guy comes along and
tries to make peace.
The first two get together and beat him up.


That's DELHI
------------ --------- --------- --------- -

Scenario 4

Two guys are fighting.
A crowd gathers to watch.
A guy comes along and quietly opens a Chai-stall.

That's AHMEDABAD
------------ --------- --------- --------- -

Scenario 5

Two guys are fighting and a third guy comes.
He writes a software program to stop
the fight.
But the fight doesn't stop because of a virus in
the program.

That's BANGALORE
------------ --------- --------- --------- -

Scenario 6

Two guys are fighting. A crowd gathers to watch.
A guy comes along and quietly says that
"AMMA" doesn't like all this
nonsense.
Peace settles in...

That's CHENNAI
------------ --------- --------- --------- -

Scenario 7

Two guys are fighting and a third guy comes along, then
a fourth and they start arguing about who's right.


You are in KOLKATA
------------ --------- --------- --------- -

Scenario 8

Two guys are fighting.
Third guy comes from nearby house and says,
"don't fight in front of my place,
go zumwhere yelse and kyeep fighting".


That's KERALA !
------------ --------- --------- --------- -


and the best one is ....
Scenario 9

Two guys are fighting.
Third guy comes along with a carton of
beer.
All sit together drinking beer and abusing each other
and all go home as friends.


You are in GOA !!!

Source:Internet

8 కామెంట్‌లు:

సుజాత వేల్పూరి చెప్పారు...

రావు గారూ, తెలుగు గుండె ఘోషిస్తున సమయంలో, విషాదంలో మునిగిపోయి ఉన్న సమయంలో ఇలాంటి పోస్టు రాయడం....మీకే చెల్లింది! వద్దులెండి, కొన్నాళ్ళు ఈ దుఃఖాన్ని మమ్మల్ని తనివి తీరా అనుభవించనివ్వండి.ఇక్కడే ఉండి తెలుగు వెలుగుల కోసం కాసిన్ని కన్నీళ్ళు రాల్చనివ్వండి సార్

Sujata M చెప్పారు...

Two guys Fight.
The Third and the Fourth one join to encourage the first duo, drudging into the HISTORY behind it. Fight erupts.. and Bingo - You will be aired live on the TV. May also get lucky to star in a chat show. The fifth guy can even get luckier with an election ticket.

That is Hyderabad.

శివ చెరువు చెప్పారు...

మొత్తానికి ఎక్కడా సుఖ సంతులు.. సంయమనం లేవంటారు.. :)

Jahnavi చెప్పారు...

Madras lo settle avvalani undi.Bhashani,samaikyatani, samskruthini, samrakshinchukodam vaallake baaga telusu

cbrao చెప్పారు...

@సుజాత: తెలుగు వైతాళికుల విగ్రహాలు విధ్వంసానికి బలైన సందర్భంగా కలిగిన మీ ఆవేదన సబబైనదే. అయితే నా వ్యాసం లోని సందేశాన్ని మీరు సరిగా అర్థం చేసుకోలేదు. తగవొద్దు. కలిసుందాం అన్న సమైక్యవాద సందేశం, గోవా ఉపకధ లో చెప్పినది మరోసారి చదువకోరుతాను.

cbrao చెప్పారు...

@శివ చెరువు: సుఖ శాంతులనేవి ఒక మానసిక స్థితి. ఒకరికి సుఖంగా ఉండేది మరొకరికి కష్టంగా ఉండవచ్చు. ఉద్యోగస్తులు హైదరాబాదు నుంచి విజయవాడకు, విజయవాడ నుంచి హైదరాబాదు కు బదిలీ అడుగుతుంటారు. ఎక్కడ సుఖం ఉన్నట్లు?

cbrao చెప్పారు...

@జాహ్నవి: హిందీ వ్యతిరేక ఉద్యమంలో, ఉన్మాదంలో, మద్రాస్ లో ఒక పోలీస్ అధికారిని పెట్రోల్ పోసి తగల పెట్టారక్కడ. 2000 సంవత్సరం ఫిబ్రవరిలో ధర్మపురిలో ముగ్గురు విద్యార్ధినులను బస్ లో దహనం చేశారు. తమిళ్‌నాడు కూడా వైషమ్యాలకు దూరం కాదు. అయితే వారు తెలుగు, కూచిపూడి నృత్యం,కర్ణాటక సంగీతాన్ని అభిమానిస్తారు. త్యాగరాజును నెత్తిన పెట్టుకుంటారు.

cbrao చెప్పారు...

@Sujata: You are right.Every Tom, Dick and Harry are now frequently seen in Telugu news channels, airing their views. That is Hyderabad TV.

కామెంట్‌ను పోస్ట్ చేయండి