గురువారం, ఏప్రిల్ 14, 2011

ఉచితంగా యూరప్ పర్యటన ఎలా?

బాలీఉడ్  కు యూరప్ కు గల సంబంధాన్ని వివరిస్తూ   , యూరప్ లో చిత్రించిన, హిందీ చిత్రాల  వీడియో భాగాలను నీ గొట్టం  (Youtube)  లోవి కనిపెట్టి చిన్న వ్యాఖ్యానం వ్రాసి  prizes@indiancompass.com కు పంపాలి. 

కొద్దిపాటి సృజనాత్మకత ఉన్నా (మీ వ్యాఖ్యలలో),  ఈ పోటీలో మీరు పాల్గొనవచ్చు. ఉదాహరణకు An Evening in Paris అనే చిత్రం లోని ఈ కింది పాట చూడండి.పాటకు మీ చతుర వ్యాఖ్యానం జోడిస్తే చాలు. ఈ పోటీలో పాల్గొనటానికి  ఇతర మార్గాలున్నాయి. మరిన్ని వివరాలకై దిగువ లింక్ లో చూడండి.

http://indiancompass.com/wordpress/2011/04/two-free-european-tours-only-for-indian-compass-readers/ 

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి